కొణిదెల ప్రొడక్షన్స్ , మెగా సూపర్ గుడ్ ఫిల్మ్స్ , ఎన్ వి ఆర్ ఫిల్మ్స్ బ్యానర్స్ పై తమిళ దర్శకుడు మోహన్ రాజా దర్శకత్వంలో సూపర్ హిట్ “లూసిఫర్ “మలయాళ మూవీ తెలుగు రీమేక్ “గాడ్ ఫాదర్ ” మూవీ షూటింగ్ లో చిరంజీవి పాల్గొంటున్నారు. ఈ పొలిటికల్ యాక్షన్ థ్రిల్లర్ మూవీ లో లేడీ సూపర్ స్టార్ నయనతార ఒక కీలక పాత్రలో, సత్యదేవ్, అనసూయ, దర్శకుడు పూరి జగన్నాథ్ ముఖ్య పాత్రలలో నటిస్తున్నారు. బాలీవుడ్ స్టార్ హీరో సల్మాన్ ఖాన్ అతిథి పాత్రలో నటిస్తున్నారు. థమన్ ఎస్ సంగీతం అందిస్తున్నారు.
మీకు నచ్చిన మరియు మీరు మెచ్చిన లేటెస్ట్ తెలుగు మూవీస్ ని ఇక్కడ వీక్షించగలరు:
లేటెస్ట్ తెలుగు మూవీస్
మెగాస్టార్” గాడ్ ఫాదర్” సినిమా నుంచి ఫస్ట్ లుక్ పోస్టర్‌ను ఈ నెల 4వ తేదీన సాయంత్రం 5 గంటల 45 నిమిషాలకు విడుదలచేస్తున్నట్టుగా చిత్ర యూనిట్ ప్రకటిస్తూ అనౌన్స్ మెంట్ పోస్టర్ ను రిలీజ్ చేసింది. ఈ మూవీ తో పాటు మెగా స్టార్ చిరంజీవి హీరోగా”MEGA 154 “, “భోళా శంకర్ “మూవీస్ సెట్స్ పై ఉన్న విషయం తెలిసిందే.
మీకు ఇష్టమైన మూవీస్ ని ఆన్ లైన్ లో చూసి ఆనందించగలరు: