సక్సెస్ ఫుల్ “అందాల రాక్షసి“మూవీతో టాలీవుడ్ కు పరిచయమయిన క్లాసికల్ డ్యాన్సర్ , మోడల్ లావణ్య త్రిపాఠి , సూపర్ హిట్ “దూసుకెళ్తా “, “మనం “, “భలే భలే మగాడివోయ్ “, “సోగ్గాడే చిన్ని నాయనా “, “అర్జున్ సురవరం “వంటి మూవీస్ లో తన అందం , అభినయం తో ప్రేక్షకులను అలరించారు. మైత్రీ మూవీ మేకర్స్ , క్లాప్ ఎంటర్‌టైన్‌మెంట్స్ బ్యానర్స్ పై “మత్తు వదలరా”మూవీ ఫేమ్ రితేష్ రానా దర్శకత్వంలో కిరణ్ అబ్బవరం , లావణ్య త్రిపాఠి జంటగా తెరకెక్కిన కామెడీ ఎంటర్ టైనర్ “హ్యాపీ బర్త్ డే” మూవీ జూలై 8వ తేదీ రిలీజ్ కానుంది. చక్రవర్తి దర్శకత్వంలో రూపొందుతున్న “పులి-మేక” అనే వెబ్ సిరీస్ లో లావణ్య నటిస్తున్నారు.
మీకు నచ్చిన మరియు మీరు మెచ్చిన లేటెస్ట్ తెలుగు మూవీస్ ని ఇక్కడ వీక్షించగలరు: 
లేటెస్ట్ తెలుగు మూవీస్
సోషల్ మీడియా లో యాక్టివ్ గా ఉంటూ తన ఫోటో షూట్ ఫొటోస్ ను షేర్ చేస్తూ లావణ్య , అభిమానులను అలరిస్తున్న విషయం తెలిసిందే. తాజాగా వైట్ బ్యాక్ గ్రౌండ్ , వైట్ డ్రెస్ లో క్యూట్ లుక్ తో ఉన్న ఫొటోస్ ను లావణ్య షేర్ చేయగా అభిమానులను ఆకట్టుకుని సోషల్ మీడియా లో వైరల్ గా మారాయి. “హ్యాపీ బర్త్ డే ” మూవీ ప్రమోషన్స్ లో బిజీగా ఉన్న లావణ్య తన స్టన్నింగ్ లుక్ ఫొటోస్ ను ఇన్ స్టా గ్రామ్ లో షేర్ చేయగా వైరల్ గా మారాయి.



మీకు ఇష్టమైన మూవీస్ ని ఆన్ లైన్ లో చూసి ఆనందించగలరు: