కళ్యాణ్ రామ్ “బింబిసార”మూవీ ట్రైలర్ గ్లింప్స్ రిలీజ్

Kalyan Ram Bimbisara Trailer Glimpse,Telugu Filmnagar,Latest Telugu Movies News,Telugu Film News 2022,Tollywood Movie Updates,Tollywood Latest News, Kalyan Ram,Nandamuri Kalyan Ram,Hero Kalyan Ram,Actor Kalyan Ram,Kalyan Ram Latest Movie Updates,Kalyan Ram Upcoming Movies,Kalyan Ram Movie Updates, Kalyan Ram latest Movie Bimbisara,Bimbisara Movie,Bimbisara Telugu Movie,Bimbisara latest updates,Bimbisara Trailer,Bimbisara Trailere Glimpse, Kalyan Ram Upcoming Movie Bimbisara Trailer Glimpse out Now,Kalyan Ram New Movie Bimbisara Trailer

ఎన్టీఆర్ ఆర్ట్స్ బ్యానర్ పై మల్లిడి వశిష్ట్ దర్శకత్వంలో కళ్యాణ్‌ రామ్‌ హీరోగా క్రీస్తుపూర్వం 500 వ శతాబ్ద సమయంలో మగధదేశ రాజు భట్టియా కుమారుడైన బింబిసారుడి జీవితం ఆధారంగా తెరకెక్కిన “బింబిసార”మూవీ ఆగస్ట్ 5వ తేదీ రిలీజ్ కానుంది. హీరో కళ్యాణ్ రామ్ ఫస్ట్ పాన్ ఇండియా మూవీ గా తెరకెక్కిన “బింబిసార”మూవీలో క్యాథరిన్, సంయుక్త మీనన్ కథానాయికలు. కీరవాణి సంగీతం అందిస్తున్నారు.చిత్ర యూనిట్ రిలీజ్ చేసిన పోస్టర్స్ , టీజర్ ప్రేక్షకులను విశేషంగా ఆకట్టుకున్నాయి.

మీకు నచ్చిన మరియు మీరు మెచ్చిన లేటెస్ట్ తెలుగు మూవీస్ ని ఇక్కడ వీక్షించగలరు: 👇

లేటెస్ట్ తెలుగు మూవీస్

హీరో కళ్యాణ్ రామ్ రెండు విభిన్నమైన పాత్రలలో నటించిన , హై టెక్నికల్ వాల్యూస్, భారీ బడ్జెట్ తో తెరకెక్కిన “బింబిసార”మూవీ థియేట్రికల్ ట్రైలర్‌ జులై 4వ తేదీ రిలీజ్ కానుంది. “ఓ యుద్ధం మీదపడితే ఎలా ఉంటుందో చూస్తారు” అనే డైలాగ్‌తో “బింబిసార” చిత్ర ట్రైలర్‌కి సంబందించిన వీడియో గ్లింప్స్ ను చిత్ర యూనిట్ రిలీజ్ చేసింది.హీరో కళ్యాణ్ రామ్ తన కెరీర్‌లో చేయనటు వంటి ఛాలెంజింగ్ పాత్రను “బింబిసార”మూవీ లో చేసినట్టు సమాచారం.

మీకు ఇష్టమైన మూవీస్ ని ఆన్ లైన్ లో చూసి ఆనందించగలరు:👇

తెలుగు ఫుల్ మూవీస్

Subscribe to our Youtube Channel Telugu Filmnagarfor the latest Tollywood updates.
Download the My Mango Appfor more amazing videos from the Tollywood industry.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

three × one =