‘విక్రమ్’ పై మహేష్ ప్రశంసలు..!

Mahesh Babu Praises on Kamal Haasans Vikram Movie,Telugu Filmnagar,Latest Telugu Movies News,Telugu Film News 2022,Tollywood Movie Updates,Tollywood Latest News, Mahesh Babu,Super Star Mahesh Babu,Mahesh Babu About Vikram Movie,Mahesh Babu Praises Kamal Haasan Vikram Movie,Mahesh Babu Praises Vikram Telugu Movie, Mahesh Babu About Kamal Haasan,Mahesh Babu About Vikram Telugu Movie,Vikram Movie,Vikram Telugu movie,Vikram Movie Updates,Celebrities About Vikram Movie, Vikram Latest Movie Updates,Mahesh Babu About Tamil Hero Kamal Haasan,Kamal Haasan Upcoming Movies,Kamal Haasan New Movie Updates,Kamal Haasan Movie Updates

లోకేష్ కనగరాజ్ దర్శకత్వంలో కమల్ హాసన్ హీరోగా వచ్చిన సినిమా విక్రమ్. ఎన్నో అంచనాల మధ్య ఈనెల 3వ తేదీన రిలీజ్ అయిన ఈసినిమా బ్లాక్ బస్టర్ హిట్ కొట్టింది. ఇక ఈసినిమా కమల్ కెరీర్ బెస్ట్ హిట్ ను అందిచడమే కాదు.. కోలీవుడ్ లో ఆల్ టైం ఇండస్ట్రీ హిట్ గా నిలిచింది. అంతేకాదు కలెక్షన్స్ విషయంలో ఈసినిమా సాలిడ్ కలెక్షన్స్ ను అందించింది. దాదాపు 500 కోట్లకు పైగా కలెక్షన్స్ ను ఈసినిమా సాధించింది. ఇక తెలుగులో కూడా ఈసినిమా మంచి కలెక్షన్స్ అందించింది.

మీకు నచ్చిన మరియు మీరు మెచ్చిన లేటెస్ట్ తెలుగు మూవీస్ ని ఇక్కడ వీక్షించగలరు: 👇

లేటెస్ట్ తెలుగు మూవీస్

ఈసినిమా చూసిన సెలబ్రిటీలు కూడా సోషల్ మీడియా వేదికగా ప్రశంసలు కురిపించారు. ఇక ఇప్పుడు తాజాగా సూపర్ స్టార్ మహేష్ కూడా విక్రమ్ టీమ్ పై ప్రశంసలు కరిపించారు. ఈ సినిమాను చూసిన మహేష్ తన ట్విట్టర్ ద్వారా స్పందిస్తూ.. విక్రమ్ సినిమాను న్యూ ఏజ్ కల్ట్ క్లాసిక్, ఇండస్ట్రీ హిట్. లోకేష్ కనకరాజ్ టాలెంట్ అమేజింగ్. ఇక విక్రమ్ మూవీ రూపొందించడం గురించి దర్శకుడు లోకేష్ కనకరాజ్ ని అడిగి తెలుసుకొన్నాను, అద్భుతమని పించింది అన్నారు. అనంతరం ఫహద్ ఫాజిల్, విజయ్ సేతుపతి నటన సూపర్.. అనిరుధ్ బీజీఎం వేరే లెవల్.. ఇక చివరిగా లెజెండ్ కమల్ హాసన్ గారి నటన గురించే చెప్పే అర్హత నాకు లేదు. ఒక అభిమానిగా నేను విక్రమ్ మూవీ చూసి గొప్పగా ఫీల్ అయ్యాను. మీకు కంగ్రాట్స్ సర్ అంటూ విక్రమ్ గురించి కొనియాడారు.

మీకు ఇష్టమైన మూవీస్ ని ఆన్ లైన్ లో చూసి ఆనందించగలరు:👇

తెలుగు ఫుల్ మూవీస్

Subscribe to our Youtube Channel Telugu Filmnagarfor the latest Tollywood updates.
Download the My Mango Appfor more amazing videos from the Tollywood industry.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

11 + 5 =