“పుష్ప :ది రైజ్ “మూవీ క్రేజ్ “తగ్గేదేలే”

Pushpa The Rise Craze Continues,Telugu Filmnagar,Latest Telugu Movies News,Telugu Film News 2022,Tollywood Movie Updates,Tollywood Latest News, Allu Arjun,Stylish Star Allu Arjun,Icon Star Allu Arjun,Allu Arjun Latest Updatets,Allu Arjun Pushpa Movie,Allu Arjun Pushpa The Rise Crazy,Pushps Movie, Allu Arjun Block Buster Movie Pushpa The Rise Lates Crazy Update,Allu Arjun Upcoming Movies,Allu Arjun New Movie Updates,Allu Arjun Pushpa The Rule Latest Update, Pushpa The Rule Latest Update

మైత్రీ మూవీ మేకర్స్ , ముత్తంశెట్టి మీడియా బ్యానర్స్ పై సుకుమార్ దర్శకత్వంలో ఐకాన్ స్టార్ అల్లు అర్జున్, రష్మిక జంటగా ఎర్రచందనం స్మగ్లింగ్ నేపథ్యంలో తెరకెక్కిన యాక్షన్ థ్రిల్లర్“పుష్ప” మూవీ ఫస్ట్ పార్ట్ “పుష్ప: ది రైజ్” డిసెంబర్ 17న ,తెలుగు, కన్నడ , తమిళ , మలయాళ , హిందీ భాషలలో రిలీజ్ అయ్యి ఘనవిజయం సాధించి ప్రపంచవ్యాప్తంగా సుమారు 360 కోట్లు కలెక్ట్ చేసి రికార్డ్ క్రియేట్ చేసింది. “పుష్ప: ది రైజ్” మూవీ లో రఫ్ అండ్ మాస్ క్యారెక్టర్ లో అల్లు అర్జున్ అద్భుతంగా పెర్ఫార్మ్ చేసి ప్రేక్షక , అభిమానులతో పాటు సినీ ప్రముఖుల ప్రశంసలు అందుకున్నారు. దేవిశ్రీ ప్రసాద్ స్వరపరచిన సాంగ్స్ యూట్యూబ్ లో రికార్డ్స్ క్రియేట్ చేస్తున్న విషయం తెలిసిందే. “పుష్ప :ది రైజ్”మూవీ హిందీ వెర్షన్ కూడా ఘనవిజయం సాధించి అల్లుఅర్జున్ పై దేశవ్యాప్తంగా క్రేజ్ పెంచింది.

మీకు నచ్చిన మరియు మీరు మెచ్చిన లేటెస్ట్ తెలుగు మూవీస్ ని ఇక్కడ వీక్షించగలరు: 👇

లేటెస్ట్ తెలుగు మూవీస్

“పుష్ప :ది రైజ్”మూవీలో అల్లు అర్జున్ మ్యానరిజం , డైలాగ్స్ దేశవ్యాప్తంగా ప్రేక్షకులను ఆకట్టుకుని పాప్యులర్ అయిన విషయం తెలిసిందే. తాజాగా ప్రపంచ ప్రముఖ వరల్డ్ రెజ్లింగ్ ఎంటర్టైనింగ్ షో(WWE) లో మన ఇండియన్ రెజ్లర్ అయినటువంటి సౌరవ్ గుర్జార్ తన ఫైట్ లో ఐకాన్ స్టార్ మ్యానరిజాన్ని చూపించారు. దీనితో ఈ వీడియో ఇప్పుడు పెద్ద ఎత్తున సోషల్ మీడియా లో వైరల్ గా మారింది. దీనితో “పుష్ప” మాస్ క్రేజ్ మాత్రం ఎక్కడా తగ్గడం లేదని నిరూపించబడింది.

మీకు ఇష్టమైన మూవీస్ ని ఆన్ లైన్ లో చూసి ఆనందించగలరు:👇

తెలుగు ఫుల్ మూవీస్

Subscribe to our Youtube Channel Telugu Filmnagarfor the latest Tollywood updates.
Download the My Mango Appfor more amazing videos from the Tollywood industry.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

one + seven =