హాలీవుడ్ క్రిటిక్స్ అసోసియేషన్ అవార్డ్స్ లో సెకండ్ బెస్ట్ ఫిల్మ్ గా “ఆర్ ఆర్ ఆర్ “

RRR Wins 2nd Best Film Award at Hollywood Critics Association Awards,Telugu Filmnagar,Latest Telugu Movies News,Telugu Film News 2022,Tollywood Movie Updates,Tollywood Latest News, RRR,RRR Movie,RRR Telugu Movie,RRR Movie latest updates,RRR Movie Film Award in Hollywood,Hollywood Critics Association Awards,RRR Movie In Hollywood,RRR Movie in Hollywood Critics Association Awards, RRR Movie Best 2nd Film in Hollywood Critics Association Awards,RRR Wins 2nd Best Film Award in Hollywood,Jr NTR and Ramcharna Blockbuster Movie RRR Wins 2nd Best Film in Hollywood,Jr NTR and Ramcharan Multistarrer Movie RRR, SS Rajamouli latest Blockbuster Movie RRR,SS Rajamouli Movie RRR Wins 2nd Best Film Award in Hollywood Critics Association Awards,Director SS Rajamouli

డివివి ఎంటర్ టైన్ మెంట్స్ బ్యానర్ పై స్టార్ డైరెక్టర్ రాజమౌళి దర్శకత్వంలో మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ , అలియా భట్, యంగ్ టైగర్ ఎన్టీఆర్ , ఒలీవియా మోరిస్ జంటలుగా భారీ బడ్జెట్ , భారీ తారాగణం తో తెరకెక్కిన హై ఎమోషనల్ యాక్షన్ ఎంటర్ టైనర్ “రౌద్రం రణం రుధిరం ” మూవీ మార్చి 25 వ తేదీ ప్రపంచవ్యాప్తంగా 10,000కు పైగా స్క్రీన్స్ లో రిలీజ్ అయ్యి సూపర్ హిట్ టాక్ సొంతం చేసుకుని అన్ని భాషలలోనూ భారీ కలెక్షన్స్ సాధిస్తుంది. ప్రపంచవ్యాప్తంగా 1,130 కోట్ల రూపాయల కి పైగా గ్రాస్ కలెక్షన్స్ తో దూసుకుపోతోంది. “ఆర్ ఆర్ ఆర్”మూవీ హిందీ వెర్షన్ ప్రముఖ ఓటీటీ నెట్ ఫ్లిక్స్ లో స్ట్రీమింగ్ అవడం తో “ఆర్ ఆర్ ఆర్”మూవీ గ్లోబల్ గా ప్రేక్షకులకు రీచ్ అయ్యింది. పలువురు హాలీవుడ్ సెలబ్రిటీ లు “ఆర్ ఆర్ ఆర్”మూవీని ప్రశంసిస్తున్న విషయం తెలిసిందే.

మీకు నచ్చిన మరియు మీరు మెచ్చిన లేటెస్ట్ తెలుగు మూవీస్ ని ఇక్కడ వీక్షించగలరు: 👇

లేటెస్ట్ తెలుగు మూవీస్

అల్లూరి సీతారామరాజు గా రామ్ చరణ్ , కొమురం భీమ్ గా ఎన్టీఆర్ అద్భుతంగా పెర్ఫార్మ్ చేసిన “ఆర్ ఆర్ ఆర్ ” మూవీ హాలీవుడ్ క్రిటిక్స్ అసోసియేషన్ టాప్ టెన్ బెస్ట్ ఫిల్మ్స్ లో ఒకటిగా నామినేట్ అయిన విషయం తెలిసిందే. టాప్ టెన్ బెస్ట్ ఫిల్మ్స్ లో “ఆర్ ఆర్ ఆర్ “మూవీ తప్ప మిగతా అన్ని చిత్రాలు కూడా హాలీవుడ్ నుంచే ఉండటం విశేషం. ఈ అవార్డ్స్ లో“ఎవ్రితింగ్ ఎవ్రివేర్ ఆల్ ఎట్ ఒన్స్” సినిమా ఫస్ట్ బెస్ట్ ఫిల్మ్ కాగా సెకండ్ బెస్ట్ ఫిల్మ్ గా “ఆర్ ఆర్ ఆర్ ” నిలిచింది.

మీకు ఇష్టమైన మూవీస్ ని ఆన్ లైన్ లో చూసి ఆనందించగలరు:👇

తెలుగు ఫుల్ మూవీస్

Subscribe to our Youtube Channel Telugu Filmnagarfor the latest Tollywood updates.
Download the My Mango Appfor more amazing videos from the Tollywood industry.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

4 + 4 =