సెన్సార్ పూర్తిచేసుకున్న ‘హ్యాపీ బర్త్ డే’

Happy Birthday Movie Completes Censor Formalities,Telugu Filmnagar,Latest Telugu Movies News,Telugu Film News 2022,Tollywood Movie Updates,Tollywood Latest News, Happy Birthday,Happy Birthday Movie,Happy Birthday Telugu Movie,Happy Birthday Movie Completes Censor,Happy Birthday Telugu Movie Completes Censor Formalities,Happy Birthday movie Udpates,Happy Birthday Telugu Movie Trailer,Happy Birthday Movie Trailer,Happy Birthday Trailer Updates, Happy Birthday Movie Done with Censor Formalities,Lavanya Tripathi Happy Birthday Movie Completes Censor Formalities,Happy Birthday Movie Trailer Released,Happy Birthday Telugu Movie Trailer Released,Happy Birthday Movie Trailer Looks Totally Crazy,Ritesh Rana and Lavanya Tripathi,Lavanya Tripathi upcoming Movie Happy Birthday Trailer Released, NO GUN, NO ENTRY,Ritesh Rana,Actor Ritesh Rana,Ritesh Rana Upcoming Movie Happy Birthday,Lavanya Tripathi Movie updates,Lavanya upcoming Movies,Lavanya New Movie Updates, Satya,Vennela Kishore,Sudharshan,and Getup Srinu

రితేష్ రానా దర్శకత్వంలో లావణ్య త్రిపాఠి ప్రధాన పాత్రలో వస్తున్న సినిమా హ్యాపీ బర్త్ డే. మత్తువదలరా సినిమా తరువాత రితేష్ దర్శకత్వంలో వస్తున్న సినిమా కావడంతో ఈసినిమాపై మంచి అంచనాలే ఉన్నాయి. ఇక ఈసినిమా జూన్ 8వ తేదీన ప్రేక్షకుల ముందుకు రానున్న నేపథ్యంలో ఈసినిమా ప్రమోషన్స్ ను కూడా జోరుగా చేస్తున్నారు. ఇప్పటికే ఈసినిమా రిలీజ్ అయిన ఇంట్రడక్షన్ వీడియోలు కానీ టీజర్, ట్రైలర్ కానీ సినిమాపై అంచనాలను పెంచేసింది. ఈసారి కూడా రితేష్ థ్రిల్లర్ కామెడీ తో ప్రేక్షకులను అలరించడానికి వస్తున్నట్టు అర్థమవుతుంది. ప్రస్తుతం అయితే ప్రమోషన్స్ తో బిజీగా ఉన్నారు. ఇక తాజాగా ఈసినిమా సెన్సార్ కార్యక్రమాలు కూడా పూర్తి చేసుకొని రిలీజ్ కు సిద్దంగా ఉంది. సెన్సార్ సభ్యులు ఈసినిమాకు యూఏ సర్టిఫికెట్ ను అందించారు.

మీకు నచ్చిన మరియు మీరు మెచ్చిన లేటెస్ట్ తెలుగు మూవీస్ ని ఇక్కడ వీక్షించగలరు: 👇

లేటెస్ట్ తెలుగు మూవీస్

ఈసినిమాలో నరేష్ అగస్త్య, సత్య, వెన్నెల కిషోర్, గెటప్ శ్రీను ప్రధాన పాత్రల్లో నటిస్తున్నారు. మైత్రీ మూవీ మేకర్స్‌ – క్లాప్ ఎంటర్‌టైన్‌మెంట్స్ బ్యానర్ల పై ఈసినిమాను నిర్మిస్తున్నారు. కాల భైరవ సంగీతం అందిస్తుండగా సురేష్ సరంగం సినిమాటోగ్రాఫర్ గా పనిచేస్తున్నారు.

మీకు ఇష్టమైన మూవీస్ ని ఆన్ లైన్ లో చూసి ఆనందించగలరు:👇

తెలుగు ఫుల్ మూవీస్

Subscribe to our Youtube Channel Telugu Filmnagarfor the latest Tollywood updates.
Download the My Mango Appfor more amazing videos from the Tollywood industry.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

4 + 9 =