“ఆర్ ఆర్ ఆర్” మూవీ 100డేస్ పోస్టర్ రిలీజ్

RRR Movie 100 Days Special Poster Out,Telugu Filmnagar,Latest Telugu Movies News,Telugu Film News 2022,Tollywood Movie Updates,Tollywood Latest News, RRR,RRR Movie,RRR Telugu Movie,RRR Movie latest Updates,RRR New Movie Updates,RRR Movie Completes 100 Days,RRR Movie 100 Days Poster Released, RRR Movie Special 100 Days Poster Released,100 Days Special Poster Released,Jr NTR and Ram Charan RRR Movie,Jr NTR and Ramcharan RRR Movie 100 Days Poster Released, Jr NTR and Ramcharan RRR Multistarrer Movie 100 Days Special Poster Released,SS Rajamouli

డివివి ఎంటర్ టైన్ మెంట్స్ బ్యానర్ పై స్టార్ డైరెక్టర్ రాజమౌళి దర్శకత్వంలో మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ , అలియా భట్, యంగ్ టైగర్ ఎన్టీఆర్ , ఒలీవియా మోరిస్ జంటలుగా భారీ బడ్జెట్ , భారీ తారాగణం తో తెరకెక్కిన హై ఎమోషనల్ యాక్షన్ ఎంటర్ టైనర్ “రౌద్రం రణం రుధిరం ” మూవీ మార్చి 25 వ తేదీ ప్రపంచవ్యాప్తంగా 10,000కు పైగా స్క్రీన్స్ లో రిలీజ్ అయ్యి సూపర్ హిట్ టాక్ సొంతం చేసుకుని అన్ని భాషలలోనూ భారీ కలెక్షన్స్ సాధిస్తుంది. ప్రపంచవ్యాప్తంగా 1,130 కోట్ల రూపాయల కి పైగా గ్రాస్ కలెక్షన్స్ తో దూసుకుపోతోంది. “ఆర్ ఆర్ ఆర్”మూవీ హిందీ వెర్షన్ ప్రముఖ ఓటీటీ నెట్ ఫ్లిక్స్ లో స్ట్రీమింగ్ అవడం తో “ఆర్ ఆర్ ఆర్”మూవీ గ్లోబల్ గా ప్రేక్షకులకు రీచ్ అయ్యింది. పలువురు హాలీవుడ్ సెలబ్రిటీ లు “ఆర్ ఆర్ ఆర్”మూవీని ప్రశంసిస్తున్న విషయం తెలిసిందే.

మీకు నచ్చిన మరియు మీరు మెచ్చిన లేటెస్ట్ తెలుగు మూవీస్ ని ఇక్కడ వీక్షించగలరు: 👇

లేటెస్ట్ తెలుగు మూవీస్

అల్లూరి సీతారామరాజు గా రామ్ చరణ్ , కొమురం భీమ్ గా ఎన్టీఆర్ అద్భుతంగా పెర్ఫార్మ్ చేసిన “ఆర్ ఆర్ ఆర్ ” మూవీ హాలీవుడ్ క్రిటిక్స్ అసోసియేషన్ టాప్ టెన్ బెస్ట్ ఫిల్మ్స్ లో సెకండ్ ఫిల్మ్ గా నిలిచిన విషయం తెలిసిందే. ప్ర‌పంచ వ్యాప్తంగా గుర్తింపు పొందిన “ఆర్ ఆర్ ఆర్” మూవీ నేటితో 100 రోజులు పూర్తి చేసుకుంది.ఈ సంద‌ర్భంగా “ఆర్ ఆర్ ఆర్” చిత్ర యూనిట్ ప్ర‌త్యేక పోస్ట‌ర్‌ను విడుద‌ల చేసింది. ఈ పోస్ట‌ర్ లో ఒక వైపు బైక్ పై ఎన్టీఆర్ క‌నిపిస్తుండ‌గా..మ‌రో వైపు గుర్రంపై రామ్ చ‌రణ్ స‌వారీ చేస్తున్నాడు. ఈ పోస్ట‌ర్ అటు నంద‌మూరి, ఇటు మెగా అభిమానుల‌ను విశేషంగా ఆక‌ట్టుకుంటోంది.

మీకు ఇష్టమైన మూవీస్ ని ఆన్ లైన్ లో చూసి ఆనందించగలరు:👇

తెలుగు ఫుల్ మూవీస్

Subscribe to our Youtube Channel Telugu Filmnagarfor the latest Tollywood updates.
Download the My Mango Appfor more amazing videos from the Tollywood industry.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

eighteen + seven =