
ట్యాగ్ · 4407 కథనాలు · పేజీ 103


17 సంవత్సరాల కెరీర్ కంప్లీట్ చేసుకున్న అనుష్క

ఆలంపూర్లో "#NBK 107 " మూవీ షూటింగ్ సందడి

'లైగర్' విధ్వంసం మొదలైంది..!

లగ్జరీ కారు లో ప్రభాస్ రైడ్..!

'పుష్ప 2' లో నేను లేను..!

"లైగర్" మూవీ ట్రైలర్ రిలీజ్

"థాంక్యూ " మూవీ స్పెషల్ ప్రీమియర్ షోస్

'దసరా' నాని కి విలన్ గా..?

నిజ సంఘటనతో తెరకెక్కిన "యశోద"

తనయ సితార కు మహేష్ బాబు బర్త్ డే విషెస్

"కార్తికేయ 2 "హిందీ వెర్షన్ టీజర్ రిలీజ్

'మాచర్ల నియోజకవర్గం' వెన్నెల కిషోర్ రోల్ రిలీజ్

"విక్రమ్" మూవీ పై నాగచైతన్య ప్రశంసలు

'జిన్నా' విష్ణు కూతుర్ల ఎంట్రీకి రంగం సిద్దం..!

"కార్తికేయ 2 " మూవీ రిలీజ్ డేట్
పీపుల్ మీడియా ఫ్యాక్టరీ , అభిషేక్ అగర్వాల్ ఆర్ట్స్ బ్యానర్స్ పై చందు మొండేటి దర్శకత్వంలో నిఖిల్ హీరోగా సూపర్ హిట్ థ్రిల్లింగ్ మిస్టరీ “కార్తికేయ మూవీ కి సీక్వెల్ గా తెరకెక్కిన “కార్తికేయ 2 “మూవీ తెలుగు , హిందీ భాషలలో రిలీజ్ కానుంది. ఈ మూవీలో అనుపమ పరమేశ్వరన్ కథానాయిక. బాలీవుడ్ యాక్టర్ అనుపమ్ ఖేర్ కీలక పాత్ర లో నటించారు. స్వాతి రెడ్డి , రావు రమేష్ , తనికెళ్ళ భరణి ముఖ్య పాత్రలలో నటించారు. ఈ మూవీ కి కాలభైరవ సంగీతం అందించారు.

17 సంవత్సరాల కెరీర్ కంప్లీట్ చేసుకున్న అనుష్క
కింగ్ నాగార్జున హీరోగా తెరకెక్కిన "సూపర్"(2005) మూవీ తో టాలీవుడ్ కు పరిచయం అయిన అనుష్క పలు తెలుగు , తమిళ బ్లాక్ బస్టర్ మూవీస్ లో తన అందం అభినయం తో ప్రేక్షకులను అలరిస్తూ స్టార్ హీరోయిన్ గా కొనసాగుతున్నారు. అనుష్క కథానాయికగా నటించిన"విక్రమార్కుడు ", "లక్ష్యం ", "బిల్లా" , "వేదం ", "మిర్చి ", "బాహుబలి", "బాహుబలి 2", "సోగ్గాడే చిన్ని నాయనా" వంటి మూవీస్ ఘనవిజయం సాధించాయి. ఉమెన్ సెంట్రిక్ ఫిల్మ్స్ కు పెట్టింది పేరుగా మారిన అనుష్క "అరుంధతి", "రుద్రమదేవి " , "భాగమతి ", "నిశ్శబ్దం" వంటి మూవీస్ లో అద్భుతంగా పెర్ఫార్మ్ చేసి అనుష్క ప్రేక్షకులను ఆకట్టుకున్నారు.

ఆలంపూర్లో "#NBK 107 " మూవీ షూటింగ్ సందడి
మైత్రీ మూవీ మేకర్స్ బ్యానర్ పై గోపీచంద్ మలినేని దర్శకత్వంలో బాలకృష్ణ హీరోగా వాస్తవ సంఘటనలతో యాక్షన్ ఎంటర్ టైనర్ “#NBK 107 “మూవీ తెరకెక్కుతున్న విషయం తెలిసిందే. ఈ మూవీ లో శృతి హాసన్ కథానాయిక. వరలక్ష్మి శరత్ కుమార్ , దునియా విజయ్ ముఖ్య పాత్రలలో నటిస్తున్నారు. చంద్రిక రవి ఒక స్పెషల్ సాంగ్ లో నటిస్తున్నారు. థమన్ ఎస్ సంగీతం అందిస్తున్నారు.చిత్ర యూనిట్ రిలీజ్ చేసిన “#NBK 107 “మూవీ ఫస్ట్ లుక్ పోస్టర్ , ఫస్ట్ హంట్ ప్రేక్షకులను ఆకట్టుకున్నాయి.

'లైగర్' విధ్వంసం మొదలైంది..!
పూరీ జగన్నాథ్ దర్శకత్వంలో విజయ్ దేవరకొండ హీరోగా వస్తున్న సినిమా లైగర్. ఈసినిమాపై మొదటి నుండి భారీ అంచనాలు ఉన్న సంగతి తెలిసిందే కదా. ఇక ఆ అంచనాలను తమ అప్ డేట్ లతో పెంచుకుంటూనే వస్తున్నారు. ఇప్పటికే ఈసినిమా నుండి రిలీజ్ అయిన పోస్టర్లు కానీ, గ్లింప్స్, టీజర్ అన్నీ సినిమాపై అంచనాలు పెంచేశాయి. ఇక తాజాగా రిలీజ్ అయిన ట్రైలర్ అయితే ఈ అంచనాలను మరింత పెంచాయి. నేడు ఈసినిమా ట్రైలర్ ను రిలీజ్ చేశారు మేకర్స్. మాస్ డైలాగ్స్, భారీ యాక్షన్ సీక్వెన్స్తో ట్రైలర్ అదిరిపోయింది. పెద్దగా డైలాగ్స్ లేవు కానీ.. విజయ్ నటన, బాక్సింగ్ సన్నివేశాలు ఇంకా రమ్యకృష్ణ రోల్ ఇవన్నీ సినిమాపై ఆసక్తిని పెంచాయి. అంతేకాదు రిలీజ్…

లగ్జరీ కారు లో ప్రభాస్ రైడ్..!
పాన్ ఇండియా స్టార్ ప్రభాస్ ప్రస్తుతం పలు సినిమాలతో బిజీగా ఉన్న సంగతి తెలిసిందే. అందులో ఒక సినిమా ప్రాజెక్ట్ కే. మహానటి సినిమాతో మంచి గుర్తింపు తెచ్చుకున్న నాగ్ ఆశ్విన్ ఈసినిమాకు దర్శకత్వం వహిస్తున్నాడు. సైన్స్ ఫిక్షన్ నేపథ్యంలో తెరకెక్కుతున్న ఈసినిమాను నాగ్ ఆశ్విన్ భారీ స్థాయిలో తెరకెక్కిస్తున్నాడు. ఈసినిమా కోసం నాగ్ ఆశ్విన్ పలు రీసెర్చ్ లు కూడా చేస్తున్నాడు. ఇక ఈసినిమాపై భారీ అంచనాలు ఉన్నాయని చెప్పడంలో ఎలాంటి సందేహం లేదు. ఇక ప్రస్తుతం అయితే ఈసినిమా షూటింగ్ శరవేగంగా జరుగుతుంది. రామోజీ ఫిలింసిటీలో ప్రత్యేక సెట్ లో షూటింగ్ జరుపుకుంటుంది. ఇక ఇప్పుడు తాజాగా ప్రభాస్ కు సంబంధించిన ఓ వీడియో వైరల్…

స్టార్ హీరోలు, పెద్ద సినిమాల టికెట్ రేట్లు ఫిక్స్..!
గత రెండేళ్ల కాలం నుండి సినీ పరిశ్రమకు పలు సమస్యలు తలెత్తుతున్న సంగతి తెలిసిందే కదా. కరోనా వల్ల రెండేళ్లుగా కోలుకోలేకపోయింది ఇండస్ట్రీ. కరోనా ప్రభావం తగ్గిపోయినా కూడా.. కరోనా వల్ల జనాలు థియేటర్లకు రావడమే పెద్ద సమస్యగా మారింది. సినీ లవర్స్, ఫ్యాన్స్ అయితే ఏదో ఒక రకంగా థియేటర్లకు వస్తారు. కానీ ఫ్యామిలీ ఆడియన్స్ ను థియేటర్లకు రప్పించడం కష్టం. ఇక దీనికి తోడు ఈమధ్య టికెట్ రేట్లపై కూడా గందరగోళం తలెత్తడం ఓ సమస్యగా మారింది. పెద్ద పెద్ద సినిమాలు ఏమో టికెట్ రేట్లను పెంచుకుంటున్నాయి. మీడియం బడ్జెట్ సినిమాల మేకర్స్ కొంత మంది పెంచుకుంటున్నారు.. కొంతమంది మాత్రం ఉన్న రేటుకే అమ్ముతున్నారు. ఈనేపథ్యంలో ఈ…

'పుష్ప 2' లో నేను లేను..!
క్రియేటివ్ డైరెక్టర్ సుకుమార్, ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ కాంబినేషన్ లో వచ్చిన సినిమా పుష్ప. ఈసినిమా గత ఏడాది డిసెంబర్ లో రిలీజ్ అయి ఎన్ని సంచలనాలు సృష్టించిందో తెలిసిందే. మొదటిసారి పాన్ ఇండియా మార్కెట్ లోకి అడుగుపెట్టిన బన్నీ మొదటి అడుగుతోనే నార్త్ లో తన సత్తా చూపించాడు. బన్నీ మాస్ యాక్షన్ కు నార్త్ అడియన్స్ కూడా ఫిదా అయిపోయారు. బన్నీ మానియా చాలా రోజులే నడిచింది. ఇప్పుడు కూడా ఏదో ఒక రికార్డ్ క్రియేట్ చేసుకుంటుంది. ఇక ఇప్పుడు అందరి దృష్టి పార్ట్ 2 పై ఉంది. మొదటి పార్ట్ సూపర్ సక్సెస్ అవ్వడంతో పార్ట్ 2 కోసం సాలిడ్ కథను సిద్దం చేస్తున్నాడు సుకుమార్. మరోవైపు ఫ్యాన్స్ కూడా ఈగర్ గా వెయిట్…

"లైగర్" మూవీ ట్రైలర్ రిలీజ్
పూరి కనెక్ట్స్ , ధర్మా ప్రొడక్షన్స్ బ్యానర్స్ పై పూరి జగన్నాథ్ దర్శకత్వంలో క్రేజీ హీరో విజయ్ దేవరకొండ, అనన్య పాండే జంటగా బాక్సింగ్ నేపథ్యం లో తెలుగు , హిందీ భాషలలో తెరకెక్కిన పాన్ ఇండియా మూవీ “లైగర్” ఆగస్ట్ 25 వ తేదీ రిలీజ్ కానుంది. లెజెండరీ బాక్సర్ మైక్ టైసన్ , మకరంద దేశ్ పాండే , రమ్యకృష్ణ ముఖ్య పాత్రలలో నటించారు. తనీష్ బాగ్చి సంగీతం అందించగా , మణిశర్మ బ్యాక్ గ్రౌండ్ స్కోర్ అందించారు. ఈ మూవీ కై విజయ్ మార్షల్ ఆర్ట్స్ లో ట్రైనింగ్ తీసుకున్నారు.”లైగర్” చిత్ర యూనిట్ రిలీజ్ చేసిన ప్రచార చిత్రాలు, వీడియోలు ప్రేక్షకులను విశేషంగా ఆకట్టుకొని సినిమాపై భారీ అంచనాలను పెంచాయి.“లైగర్” మూవీ పాన్ ఇండియా…

"థాంక్యూ " మూవీ స్పెషల్ ప్రీమియర్ షోస్
శ్రీ వెంకటేశ్వర క్రియేషన్స్ బ్యానర్ పై సక్సెస్ ఫుల్ “మనం “మూవీ ఫేమ్ విక్రమ్ కె కుమార్ దర్శకత్వంలో వరస సూపర్ హిట్ మూవీస్ తో ప్రేక్షకులను అలరిస్తున్న నాగ చైతన్య హీరోగా సింక్ సౌండ్ టెక్నాలజీ తో తెరకెక్కిన “థాంక్యూ ” మూవీ జూలై 22 వ తేదీ రిలీజ్ కానుంది. రాశీ ఖన్నా , అవికాగోర్ , మాళవిక నాయర్ కథానాయికలు.“థాంక్యూ ” మూవీ లో హీరో నాగచైతన్య సూపర్ స్టార్ మహేష్ బాబు అభిమానిగా నటించారు. చిత్ర యూనిట్ రిలీజ్ చేసిన పోస్టర్స్ , టీజర్ , ట్రైలర్ ప్రేక్షకులను ఆకట్టుకున్నాయి.

'రామారావు ఆన్ డ్యూటీ' టైటిల్ సాంగ్ రిలీజ్ కు డేట్ ఫిక్స్..!
మొత్తానికి మాస్ మహారాజా రవితేజ హిట్ ప్లాపులతో సంబంధం లేకుండా వరుసగా సినిమాలు చేసుకుంటూ వెళుతున్నాడు. అందులో ఒక సినిమానే రామారావు ఆన్ డ్యూటీ. శరత్ మండవ దర్శకత్వంలో వస్తున్న ఈసినిమాపై మొదటి నుండీ భారీ అంచనాలే ఉన్నాయి. ఈసినిమాలో మొదటిసారి రవితేజ ప్రభుత్వ ఉద్యోగి పాత్రలో నటిస్తున్నాడు. ఇక ఇప్పటికే రిలీజ్ చేసిన పోస్టర్లు కానీ, పాటలు, టీజర్ అన్నీ సినిమాపై అంచనాలను పెంచేసింది. రీసెంట్ గానే ఈసినిమా ట్రైలర్ ను రిలీజ్ చేశారు మేకర్స్. ట్రైలర్ తో ఇంకా అంచనాలు పెరిగిపోయాయి ఈసినిమాపై. ఇక ఇప్పుడు ఈసినిమా నుండి టైటిల్ సాంగ్ ను రిలీజ్ చేయనున్నారు. దీనికి డేట్ కూడా ఫిక్స్ చేస్తూ అధికారికంగా ప్రకటించారు…

"సీతారామం"భూమిక చావ్లా ఫస్ట్ లుక్ రిలీజ్
వైజయంతీ మూవీస్ స్వప్న సినిమాస్ బ్యానర్ పై హను రాఘవపూడి దర్శకత్వంలో దుల్కర్ సల్మాన్ , మృణాల్ ఠాకూర్ జంటగా , రష్మిక ఒక కీలక పాత్రలో నటించిన “సీతారామం ” మూవీ ఆగస్ట్ 5 వ తేదీ రిలీజ్ కానుంది. ఈ మూవీలో సుమంత్ , భూమిక , గౌతమ్ వాసుదేవ్ మీనన్ , తరుణ్ భాస్కర్ ముఖ్య పాత్రలలో నటించారు. విశాల్ చంద్రశేఖర్ సంగీతం అందించారు. చిత్ర యూనిట్ రిలీజ్ చేసిన పోస్టర్స్ , టీజర్ , సాంగ్స్ ప్రేక్షకులను ఆకట్టుకున్నాయి.

'రాకెట్రీ' ఓటీటీ రిలీజ్ డేట్ ఫిక్స్..!
చాలా గ్యాప్ తరువాత మాధవన్ దర్శకత్వంలో రాకెట్రీ. ది నంబి ఎఫెక్ట్ అన్న సినిమాతో అలరించిన సంగతి తెలిసిందే కదా. ఇస్రో మాజీ శాస్త్రవేత్త నంబి నారాయణన్ జీవిత కథ ఆధారంగా ఈసినిమా రూపొందించారు. పాకిస్థాన్ కు గూఢచార్యం చేస్తున్నాడన్న ఆరోపణలతో అరెస్ట్ అయిన ఆయన ఎన్నో ఏళ్ల తరువాత నిర్దోషిగా నిరూపించబడి బయటకు వచ్చారు. ఆ తరువాత మళ్లీ ఇస్రో శాస్త్రవేత్తగా సేవలు అందించారు. ఇలాంటి నిజ సంఘటనలతో ఈసినిమాను పాన్ ఇండియా రేంజ్ లో తెరకెక్కించి రిలీజ్ చేశారు. ఇక ఈసినిమాకు విమర్శకుల ప్రశంసలు సైతం దక్కాయి.

'దసరా' నాని కి విలన్ గా..?
శ్రీకాంత్ ఓదెల దర్శకత్వంలో నాని ప్రధాన పాత్రలో తెరకెక్కుతున్న ఈసినిమా దసరా. ఫుల్ మాస్ యాక్షన్ నేపథ్యంలో సింగరేణి బ్యాక్ డ్రాప్లో ఈసినిమాను తెరకెక్కిస్తున్నాడు శ్రీకాంత్. ఇక ఈ సినిమాలో నాని తెలంగాణ యాసలో అలరించబోతున్నాడు. ఇక ఈ సినిమాలో కీర్తి సురేష్ హీరోయిన్ గా నటిస్తోంది. "నేను లోకల్" సినిమా తర్వాత వీరిద్దరి కాంబినేషన్ లో ప్రేక్షకుల ముందుకు రాబోతున్న రెండవ సినిమా ఇది. దీంతో ఈసినిమాపై మంచి అంచనాలే ఉన్నాయి. ఇక ఈసినిమాలో వీలైనంత త్వరగా సినిమాను పూర్తి చేసి ఈ ఏడాదే చివరలో ఈసినిమాను ప్రేక్షకుల ముందుకు తీసుకొచ్చేందుకు ప్లాన్ చేస్తున్నారు.

నిజ సంఘటనతో తెరకెక్కిన "యశోద"
శ్రీదేవి మూవీస్ బ్యానర్ పై హరి , హరీష్ దర్శకత్వంలో స్టార్ హీరోయిన్ సమంత ప్రధాన పాత్రలో తెలుగు , తమిళ భాషలలో తెరకెక్కిన “యశోద” మూవీ ఆగస్ట్ 12న ప్రపంచవ్యాప్తంగా రిలీజ్ కానుంది. ఉమెన్ సెంట్రిక్ ఫిల్మ్ గా తెరకెక్కిన ఈ సినిమాలో వరలక్ష్మి శరత్ కుమార్, రావు రమేష్, ఉన్ని ముకుందన్, కల్పిక గణేష్, సంపత్ రాజ్ కీలక పాత్రలలో నటించారు. మణిశర్మ సంగీతం అందించారు. పాన్ ఇండియా మూవీ గా సైంటిఫిక్ థ్రిల్లర్ కాన్సెప్ట్ తో తెరకెక్కుతున్న “యశోద ” మూవీలో కీలక యాక్షన్ సీక్వెన్స్ హాలీవుడ్ యాక్షన్ కొరియోగ్రాఫర్ యానిక్ బెన్ తెరకెక్కించారు.చిత్ర యూనిట్ రిలీజ్ చేసిన “యశోద” మూవీ పోస్టర్స్, ఫస్ట్ గ్లింప్స్ ప్రేక్షకులను…

తనయ సితార కు మహేష్ బాబు బర్త్ డే విషెస్
వరస బ్లాక్ బస్టర్ మూవీస్ తో ప్రేక్షకులను అలరిస్తూ టాలీవుడ్ లో సూపర్ స్టార్ గా కొనసాగుతున్న మహేష్ బాబు బ్లాక్ బస్టర్ "సర్కారు వారి పాట " మూవీ తో ప్రేక్షకులను అలరించారు. త్రివిక్రమ్ శ్రీనివాస్ దర్శకత్వంలో మహేష్ బాబు హీరోగా తెరకెక్కనున్న "#SSMB28" మూవీ త్వరలో సెట్స్ పైకి వెళ్ళనుంది. సూపర్ స్టార్ మహేష్ బాబు ప్రస్తుతం తన కుటుంబంతో కలిసి వెకేషన్స్ ను ఎంజాయ్ చేస్తున్న విషయం తెలిసిందే.

"కార్తికేయ 2 "హిందీ వెర్షన్ టీజర్ రిలీజ్
పీపుల్ మీడియా ఫ్యాక్టరీ , అభిషేక్ అగర్వాల్ ఆర్ట్స్ బ్యానర్స్ పై చందు మొండేటి దర్శకత్వంలో నిఖిల్ హీరోగా సూపర్ హిట్ థ్రిల్లింగ్ మిస్టరీ “కార్తికేయ మూవీ కి సీక్వెల్ గా తెరకెక్కిన “కార్తికేయ 2 “మూవీ తెలుగు , హిందీ భాషలలో రిలీజ్ కానుంది. ఈ మూవీలో అనుపమ పరమేశ్వరన్ కథానాయిక. బాలీవుడ్ యాక్టర్ అనుపమ్ ఖేర్ కీలక పాత్ర లో నటించారు. స్వాతి రెడ్డి , రావు రమేష్ , తనికెళ్ళ భరణి ముఖ్య పాత్రలలో నటించారు. ఈ మూవీ కి కాలభైరవ సంగీతం అందించారు.

'మాచర్ల నియోజకవర్గం' వెన్నెల కిషోర్ రోల్ రిలీజ్
రాజశేఖర్ రెడ్డి దర్శకత్వంలో యంగ్ హీరో నితిన్, హీరోయిన్ కృతిశెట్టి జంటగా నటిస్తున్న చిత్రం మాచర్ల నియోజకవర్గం. ఈసినిమా ప్రస్తుతం పోస్ట్ ప్రొడక్షన్ పనులను ముగించుకుంటూనే మరోపక్క ప్రమోషన్ కార్యక్రమాలను జరుపుకుంటుంది. ఇప్పటికే ఈసినిమా నుండి టీజర్ ను కూడా రిలీజ్ చేయగా టీజర్ కు కూడా మంచి రెస్పాన్స్ వచ్చింది. ఇప్పుడు ప్రమోషన్స్ లో భాగంగా సినిమాలోని పాత్రలను వరుసగా పోస్టర్ల ద్వారా రిలీజ్ చేయడం సంప్రందాయంగా మారిపోయింది. ఈనేపథ్యంలోనే ఈసినిమాలోని పాత్రలను కూడా ఒక్కొక్కటిగా రిలీజ్ చేస్తున్నారు. ఇప్పటికే కృతిశెట్టి, సముద్రఖని పాత్రలకు సంబంధించిన పోస్టర్లను రిలీజ్ చేసింది చిత్రయూనిట్. కృతిశెట్టి ఈ…

"విక్రమ్" మూవీ పై నాగచైతన్య ప్రశంసలు
రాజ్ కమల్ ఫిల్మ్స్ ఇంటర్ నేషనల్ బ్యానర్ పై బ్లాక్ బస్టర్ “ఖైదీ “మూవీ ఫేమ్ లోకేష్ కనగరాజ్ దర్శకత్వంలో కమల్ హాసన్ , విజయ్ సేతుపతి , ఫాహద్ ఫాజిల్ ప్రధాన పాత్రలలో తెరకెక్కిన యాక్షన్ థ్రిల్లర్ “విక్రమ్ “తమిళ మూవీ , తెలుగు డబ్బింగ్ వెర్షన్”విక్రమ్ ” జూన్ 3వ తేదీ రిలీజ్ అయ్యి ఘనవిజయం సాధించాయి.అనిరుధ్ రవిచందర్ సంగీతం అందించారు. హీరో కమల్ హాసన్, విజయ్ సేతుపతి, ఫహద్ ఫాజిల్,అతిథి పాత్రలో నటించిన స్టార్ హీరో సూర్య తమ అద్భుతమైన పెర్ఫార్మెన్స్ తో ప్రేక్షకులను ఆకట్టుకున్నారు.

"సలార్ " మూవీ లో అతిథి పాత్రలో పాన్ ఇండియా స్టార్ యష్ ?
హోంబలే ఫిల్మ్స్ బ్యానర్ పై బ్లాక్ బస్టర్ “కె జి ఎఫ్ చాప్టర్ 1, చాప్టర్ 2 “మూవీస్ ఫేమ్ ప్రశాంత్ నీల్ దర్శకత్వంలో పాన్ ఇండియా స్టార్ ప్రభాస్ , శృతి హాసన్ జంటగా భారీ బడ్జెట్ తో తెలుగు , కన్నడ భాషలలో యాక్షన్ థ్రిల్లర్ “సలార్ “మూవీ తెరకెక్కుతున్న విషయం తెలిసిందే. రవి బస్రూర్ సంగీతం అందిస్తున్నారు.“సలార్” మూవీ డార్క్ సెంట్రిక్ థీమ్ టెక్నాలజీ తో తెరకెక్కుతుంది. భారత చలన చిత్ర పరిశ్రమలో డార్క్ సెంట్రిక్ థీమ్ టెక్నాలజీ తో తెరకెక్కుతున్న మొదటి చిత్రం “సలార్”. ఈ మూవీ లో ఫస్ట్ టైమ్ ప్రభాస్ , శృతి హాసన్ జంటగా నటిస్తూ ప్రేక్షకులను అలరించనున్నారు.మలయాళ స్టార్ హీరో పృథ్వీరాజ్ సుకుమారన్ ఓ కీలక పాత్ర లో…

'జిన్నా' విష్ణు కూతుర్ల ఎంట్రీకి రంగం సిద్దం..!
కలెక్షన్ కింగ్ మోహన్ బాబు వారసత్వంతో ఇండస్ట్రీలోకి ఎంట్రీ ఇచ్చారు మంచు విష్ణు, మంచు మనోజ్, మంచు లక్ష్మీ. ముగ్గురు కూడా ఎవరి కెరీర్ లో వారు కొనసాగుతున్నారు. వచ్చిన అవకాశాలను అందిపుచ్చుకుంటూ సిల్వర్ స్క్రీన్ పై సందడి చేస్తున్నారు. ఇక ఇప్పుడు మరో తరం టైమ్ వచ్చింది. మోహన్ బాబు మనవరాళ్లు, మంచు విష్ణు కూతుళ్ల ఎంట్రీకి రంగం సిద్దం అవుతుంది. ఈషాన్ సూర్య దర్శకత్వంలో మంచు విష్ణు హీరోగా వస్తున్న సినిమా జిన్నా. ఈసినిమాలో మంచు విష్ణు గాలి నాగేశ్వర్రావు పాత్రలో నటిస్తున్న సంగతి తెలిసిందే. ప్రస్తుతం ఈసినిమా షూటింగ్ ను శరవేగంగా జరుపుకుంటుంది. రీసెంట్ గానే ఈసినిమా ఫస్ట్ గ్లింప్స్ ను రిలీజ్ చేశారు మేకర్స్.