
ట్యాగ్ · 4407 కథనాలు · పేజీ 104


'లైగర్' కోసం భారీ కటౌట్

'థాంక్యూ' మంచి మెసేజ్ ఇచ్చే మూవీ..!

విశాల్ 'లాఠి' టీజర్ గ్లింప్స్ రిలీజ్..!

రామోజీ ఫిల్మ్ సిటీ లో "ప్రాజెక్ట్ K " సందడి

"బింబిసార" మూవీ పై ఎన్టీఆర్ ప్రశంసలు

ఫ్యామిలీ తో 'సూపర్ స్టార్ '

'పుష్ప 3' కూడా ఖచ్చితంగా ఉంటుంది..!

కన్ఫామ్.. 'మానాడు' రీమేక్ లో రానా..!

కృతి శెట్టి ఫస్ట్ క్రష్

మహేష్ బాబు బ్లాక్ బస్టర్ మూవీ "పోకిరి "రీ రిలీజ్

'గూఢచారి' సీక్వెల్.. పాన్ ఇండియా ప్లాన్..!

హన్సిక-శింబు 'మహా' సినిమా రిలీజ్ డేట్ ఫిక్స్..!

"థాంక్యూ " మూవీ గురించి దిల్ రాజు మాటలలో

తనపై కామెంట్స్ కు కిరణ్ సాలిడ్ రిప్లై..!

'బ్రహ్మాస్త్ర 2' పార్వతి పాత్రలో దీపికా..?
అయాన్ ముఖర్జీ దర్శకత్వంలో రణబీర్ కపూర్, అలియా భట్ ప్రధాన పాత్రల్లో వస్తున్న సినిమా బ్రహ్మాస్త్ర. ఈసినిమా మూడు భాగాలుగా వస్తుండగా.. అందులో ఫస్ట్ పార్ట్ సెప్టెంబర్ 9వ తేదీన రిలీజ్ కానుంది. ప్రస్తుతం అయితే ఈసినిమా పోస్ట్ ప్రొడక్షన్ జరుపుకుంటూ మరోపక్క ప్రమోషన్ కార్యక్రమాలు జరుపుకుంటుంది. ఇప్పటికే ట్రైలర్ కూడా రిలీజ్ చేయగా ట్రైలర్ కు సూపర్ రెస్పాన్స్ వచ్చింది. ముఖ్యంగా విజువల్స్ ప్రధాన ఆకర్షణగా నిలవనున్నాయి. ఇక ఈసినిమాలో చాలామంది స్టార్ హీరోలు, హీరోయిన్స్ నటిస్తున్న సంగతి తెలిసిందే కదా.

'లైగర్' కోసం భారీ కటౌట్
పూరీ జగన్నాథ్ దర్శకత్వంలో విజయ్ దేవరకొండ కాంబినేషన్ లో వస్తున్న సినిమా లైగర్. బాక్సింగ్ నేపథ్యంలో వస్తున్న ఈసినిమాపై భారీ అంచనాలే ఉన్నాయి. అంతేకాకుండా పూరీ లాంటి డైరెక్టర్ ఈసినిమాకు దర్శకత్వం వహిస్తుండటం.. విజయ్ దేవరకొండ హీరో అవ్వడంతో ఆ అంచనాలు మరింత ఎక్కువయ్యాయి. ఇప్పటికే ఈసినిమా నుండి రిలీజ్ అయిన గ్లింప్స్ అలానే ఫస్ట్ సింగిల్ ఇంకా టీజర్ సినిమాపై మంచిక్రేజ్ ను తెచ్చిపెట్టాయి.

'థాంక్యూ' మంచి మెసేజ్ ఇచ్చే మూవీ..!
మనం సినిమా తరువాత విక్రమ్ కుమార్ దర్శకత్వంలో నాగ చైతన్య హీరోగా వస్తున్న సినిమా థాంక్యూ. దీంతో ఈసినిమాపై భారీ అంచనాలే పెరిగాయి. ఈసినిమా మరో రెండు రోజుల్లో ప్రేక్షకుల ముందుకు రానుంది. ఇప్పటికే ఈసినిమా ప్రమోషన్స్ ను మొదలుపెట్టారు చిత్రయూనిట్. పలు ఇంటర్వ్యూలు ఇస్తూ బిజీగా ఉన్నారు. సినిమాపై మంచి బజ్ ను క్రియేట్ చేస్తున్నారు. ఇక వీరితోపాటు బీవీఎస్ రవి కూడా సినిమాపై బజ్ క్రియేట్ చేస్తున్నారు. ఇంతకుముందు ఈసినిమా ఫైనల్ కట్ చూసినప్పుడు రవి తన ట్విట్టర్ ద్వారా స్పందిస్తూ.. థాంక్యూ సినిమా ఫైనల్ కట్ చూశాను.. చై ఫ్యాన్స్ అందరికీ నేను హామీ ఇస్తున్నాను.. అభిరామ్ పాత్రలో చైతు కెరీర్ బెస్ట్ పెర్ఫామెన్స్…

"రామారావు ఆన్ డ్యూటీ " లో కొత్తగా అనిపించిన పాత్ర- రవితేజ
శ్రీ లక్ష్మి వెంకటేశ్వర సినిమాస్ , ఆర్ టి టీమ్ వర్క్స్ బ్యానర్స్ పై శరత్ మండవ దర్శకత్వంలో రవితేజ హీరోగా తెరకెక్కిన యాక్షన్ థ్రిల్లర్ “రామారావు ఆన్ డ్యూటీ ” మూవీ జులై 29 వ తేదీ రిలీజ్ కానుంది. ఈ మూవీ లో దివ్యాంశ కౌశిక్ , రజిష విజయన్ కథానాయికలు. ఈ మూవీ లో “కమిట్ మెంట్ “మూవీ ఫేమ్ అన్వేషి జైన్ ఒక స్పెషల్ సాంగ్ లో నటించారు. కామెడీ హీరో వేణు ఒక కీలక పాత్రలో నటించి టాలీవుడ్ కు రీ ఎంట్రీ ఇస్తున్నారు. సామ్ సి ఎస్ సంగీతం అందించారు. చిత్ర యూనిట్ రిలీజ్ చేసిన పోస్టర్స్ , టీజర్ , సాంగ్స్, ట్రైలర్ ప్రేక్షకులను ఆకట్టుకున్నాయి.

విశాల్ 'లాఠి' టీజర్ గ్లింప్స్ రిలీజ్..!
ఏ వినోద్ కుమార్ దర్శకత్వంలో విశాల్ నటిస్తున్న సినిమా లాఠి. యాక్షన్ ఎంటర్టైనర్గా తెరకెక్కుతున్న ఈసినిమా రీసెంట్ గానే షూటింగ్ ను పూర్తి చేసుకుంటుంది. ప్రస్తుతం పోస్ట్ ప్రొడక్షన్ పనులను మొదలుపెట్టింది. ఇప్పటికే ఈసినిమాకు సంబంధించి ఫస్ట్ లుక్ ను రిలీజ్ చేశారు చిత్రయూనిట్. ఈ చిత్రంలో విశాల్ పోలీస్ అధికారిగా నటిస్తున్నాడు. ఇక ముందుగా ఆగష్ట్ 12న ఈ సినిమాను విడుదల చేయాలనుకున్నారు కానీ ఈసినిమా పనులు ఇంకా పెండింగ్ లో ఉండటంతో సెప్టెంబర్ 15కి వాయిదా వేశారు.

రామోజీ ఫిల్మ్ సిటీ లో "ప్రాజెక్ట్ K " సందడి
వైజయంతీ మూవీస్ సమర్పణ లో స్వప్న సినిమా బ్యానర్ పై బ్లాక్ బస్టర్ “మహానటి “మూవీ ఫేమ్ నాగ్ అశ్విన్ దర్శకత్వంలో పాన్ ఇండియా స్టార్ ప్రభాస్ హీరోగా టైమ్ ట్రావెల్ నేపథ్యం లో భారీ బడ్జెట్ తో “ప్రాజెక్ట్ K ”మూవీ తెరకెక్కుతున్న విషయం తెలిసిందే. దీపిక పడుకొనే , దిశా పటానీ కథానాయికలు. ఈ మూవీ లో బిగ్ బీ అమితాబ్ బచ్చన్ ఒక కీలక పాత్రలో నటిస్తున్నారు. “ప్రాజెక్ట్ K”మూవీ పాన్ ఇండియా ప్రాజెక్ట్ గా అనౌన్స్ అయినా కూడా దర్శకుడు నాగ్ అశ్విన్ ఈ ప్రాజెక్ట్ని పాన్ వరల్డ్ సినిమాగా హాలీవుడ్ స్థాయి లో సీనియర్ టెక్నీషియన్స్ తో తెరకెక్కిస్తున్నారు.టాలీవుడ్ లెజెండరీ డైరెక్టర్ సింగీతం శ్రీనివాసరావు ఈ సినిమాకి మెంటర్గా…

"బింబిసార" మూవీ పై ఎన్టీఆర్ ప్రశంసలు
ఎన్టీఆర్ ఆర్ట్స్ బ్యానర్ పై మల్లిడి వశిష్ట్ దర్శకత్వంలో కళ్యాణ్ రామ్ హీరోగా క్రీస్తుపూర్వం 500 వ శతాబ్ద సమయంలో మగధదేశ రాజు భట్టియా కుమారుడైన బింబిసారుడి జీవితం ఆధారంగా తెరకెక్కిన “బింబిసార”మూవీ ఆగస్ట్ 5వ తేదీ రిలీజ్ కానుంది. హీరో కళ్యాణ్ రామ్ ఫస్ట్ పాన్ ఇండియా మూవీ గా తెరకెక్కిన “బింబిసార”మూవీలో క్యాథరిన్, సంయుక్త మీనన్ కథానాయికలు. కీరవాణి బ్యాక్ గ్రౌండ్ స్కోర్ , చిరంతన్ భట్ సంగీతం అందిస్తున్నారు.చిత్ర యూనిట్ రిలీజ్ చేసిన పోస్టర్స్ , టీజర్ ప్రేక్షకులను విశేషంగా ఆకట్టుకున్నాయి.

ఫ్యామిలీ తో 'సూపర్ స్టార్ '
మహేష్ ఫ్యామిలీ పర్సన్ అన్న సంగతి ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. సినిమా ఉంటే షూటింగ్ లతో బిజీగా ఉండే మహేష్ సినిమాలు షూటింగ్ లు లేకపోతే మాత్రం ఫ్యామిలితోనే ఎక్కువ గడుపుతుంటాడు. ఇక సర్కారు వారి పాట సినిమా సక్సెస్ తరువాత మహేష్ వెకేషన్ కు వెళ్లిన సంగతి మహేష్ చాలా రోజులే ట్రిప్ వెళారు. అక్కడ ఫొటోలను కూడా సోషల్ మీడియా ద్వారా పంచుకున్నారు. ఇక ఇప్పుడు మరో ఫొటోను సోషల్ మీడియా ద్వారా షేర్ చేశారు. తాజాగా మహేష్ బాబు తన అన్న రమేష్ బాబు తనయుడు జయ కృష్ణ పుట్టినరోజు వేడుకలకు ఫ్యామిలీతో సహా హాజరయ్యారు. ఈనేపథ్యంలో అక్కడ తీసుకున్న ఓ సెల్ఫీని మహేష్ తన సోషల్ మీడియాలో పోస్టు చేశారు. ఆసెల్ఫీ పిక్లో నమత్ర, సితారతో…

'పుష్ప 3' కూడా ఖచ్చితంగా ఉంటుంది..!
సుకుమార్ దర్శకత్వంలో అల్లు అర్జున్ హీరోగా వచ్చిన సినిమా పుష్ప. గంధపు చెక్కల స్మగ్లింగ్ నేపథ్యంలో తెరకెక్కుతున్న ఈసినిమాను పాన్ ఇండియా వైడ్ గా రిలీజ్ చేసిన సంగతి తెలిసిందే కదా. ఈసినిమాతో సినిమా బ్లాక్ బస్టర్ కొట్టి కలెక్షన్ల పరంగా కొత్త రికార్జులు క్రియేట్ చేసింది..ఇక రిలీజ్ అయిన తరువాత కూడా ఏదో ఒక రకంగా రికార్డులు క్రియేట్ చేస్తూనే ఉంది. ఈసినిమాలోని పాటలు, స్టెప్ లు అన్నీ ఓ సంచలనమే. పాన్ ఇండియా రేంజ్ లో తీసిన ఈసినిమాకు ప్రపంచ వ్యాప్తంగా గుర్తింపు వచ్చింది.

"లాల్ సింగ్ చద్దా"ప్రేయసి రూప ను పరిచయం చేసిన చిరంజీవి
వయాకామ్ 18 స్టూడీయోస్, అమీర్ ఖాన్ ప్రొడక్షన్స్ బ్యానర్స్ పై అద్వైత్ చందన్ దర్శకత్వంలో అమీర్ ఖాన్ , కరీనా కపూర్ , నాగచైతన్య , మోనా సింగ్ ప్రధాన పాత్రలలో హాలీవుడ్ సినిమా “ఫారెస్ట్ గంప్” కు రీమేక్గా తెరకెక్కిన కామెడీ డ్రామా “లాల్ సింగ్ చద్దా” హిందీ మూవీ ఆగస్ట్ 11 వ తేదీ రిలీజ్ కానుంది. ఈ మూవీ తో టాలీవుడ్ హీరో నాగ చైతన్య బాలీవుడ్ కు పరిచయం అవుతున్నారు. ప్రీతమ్ సంగీతం అందించగా తనూజ్ టికు బ్యాక్ గ్రౌండ్ స్కోర్ అందించారు. చిత్ర యూనిట్ రిలీజ్ చేసిన పోస్టర్స్ , ట్రైలర్ ప్రేక్షకులను ఆకట్టుకున్నాయి.

తెలుగు మూవీ కి స్టార్ హీరో సూర్య గ్రీన్ సిగ్నల్ ?
పలు బ్లాక్ బస్టర్ మూవీస్ లో అద్భుతంగా పెర్ఫార్మ్ చేస్తూ తమిళ ప్రేక్షకులను అలరిస్తున్న స్టార్ హీరో సూర్య తెలుగు డబ్బింగ్ వెర్షన్స్ ద్వారా తెలుగు ప్రేక్షకులను ఆకట్టుకుంటున్న విషయం తెలిసిందే. రీసెంట్ గా "ఆకాశం నీ హద్దురా" , "జై భీమ్" మూవీస్ తో హీరో సూర్య ప్రేక్షకులను అలరించారు. కోలీవుడ్ స్టార్ హీరోలు దళపతి విజయ్ , ధనుష్ , శివ కార్తికేయన్ తెలుగు స్ట్రయిట్ మూవీస్ లో నటిస్తున్న విషయం తెలిసిందే. తాజాగా సూర్య కూడా ఒక తెలుగు మూవీ కి గ్రీన్ సిగ్నల్ ఇచ్చారని సమాచారం.

మెల్బోర్న్ ఇండియన్ ఫిల్మ్ ఫెస్టివల్కు ముఖ్య అతిథిగా సమంత
టాలీవుడ్ , కోలీవుడ్ లలో పలు బ్లాక్ బస్టర్ మూవీస్ లో తన అందం , అభినయం తో ప్రేక్షకులను ఆకట్టుకుంటూ సమంత స్టార్ హీరోయిన్ గా రాణిస్తున్న విషయం తెలిసిందే.గుణ శేఖర్ దర్శకత్వంలో సమంత ప్రధాన పాత్రలో తెరకెక్కిన మైథలాజికల్ మూవీ “శాకుంతలం” ఉమెన్ సెంట్రిక్ ఫిల్మ్ “యశోద” మూవీస్ విడుదలకు సిద్ధంగా ఉన్నాయి. క్రేజీ హీరో విజయ్ దేవరకొండ కథానాయకుడిగా తెరకెక్కుతున్న ”ఖుషి”మూవీ లో విజయ్ కు జోడీగా సమంత నటిస్తున్న విషయం తెలిసిందే.

కన్ఫామ్.. 'మానాడు' రీమేక్ లో రానా..!
వెంకట్ ప్రభు డైరెక్షన్లో శింబు హీరోగా ‘మానాడు’ సినిమా వచ్చిన సంగతి తెలిసిందే. గత ఏడాది రిలీజ్ అయి హిట్ అయిన సినిమాల్లో ఈసినిమా కూడా ఒకటి. చాలా కాలం తర్వాత శింబు ఈ చిత్రంతో మంచి కంబ్యాక్ ఇచ్చాడు. టైం లూప్ కాన్సెప్ట్ తో వచ్చిన ఈ సినిమా తమిళ్ లో భారీ విజయం సాధించింది. తెలుగులో కూడా డబ్ చేసి ఓటీటీలో రిలీజ్ చేశారు. ఓటీటీలో కూడా తెలుగు ప్రేక్షకుల నుంచి భారీ స్పందన అందుకుంది.

కృతి శెట్టి ఫస్ట్ క్రష్
బ్లాక్ బస్టర్ “ఉప్పెన“మూవీ తో టాలీవుడ్ కు పరిచయం అయిన కృతి శెట్టి, ఆ మూవీ లో తన అందం అభినయం తో ప్రేక్షకులను అలరించారు. “ఉప్పెన “, “శ్యామ్ సింగ రాయ్” , “బంగార్రాజు ” మూవీస్ తో కృతి శెట్టి హ్యాట్రిక్ సాధించారు.సక్సెస్ ఫుల్ చిత్ర హీరోయిన్ కృతి శెట్టి ప్రస్తుతం “ఆ అమ్మాయి గురించి మీకు చెప్పాలి”,“మాచర్లనియోజకవర్గం” మూవీస్ లో కథానాయికగా నటిస్తున్నారు.బాలా దర్శకత్వంలో సూర్య , అరుణ్ మాధేశ్వరన్ దర్శకత్వంలో హీరో ధనుష్ నటించే తమిళ మూవీస్ లో కృతి కథానాయికగా ఎంపిక అయ్యారు.సూపర్ హిట్ “బంగార్రాజు ” మూవీ లో నాగచైతన్య కు జంటగా నటించి ప్రేక్షకులను అలరించిన కృతి , నాగచైతన్య హీరోగా తెరకెక్కనున్న “#NC 22”…

మహేష్ బాబు బ్లాక్ బస్టర్ మూవీ "పోకిరి "రీ రిలీజ్
ఇందిర ప్రొడక్షన్స్ , వైష్ణో అకాడమీ బ్యానర్స్ పై పూరి జగన్నాథ్ దర్శకత్వంలో మహేష్ బాబు, ఇలియానా జంటగా తెరకెక్కిన యాక్షన్ థ్రిల్లర్ “పోకిరి ” 2006 ఏప్రిల్ 28న రిలీజ్అయ్యి ఘనవిజయం సాధించి, రికార్డ్ కలెక్షన్స్ తో బాక్స్ ఆఫీస్ బ్లాక్ బస్టర్ గా నిలిచింది. కృష్ణ మనోహర్ ఐ పి ఎస్ గా అద్భుతంగా పెర్ఫార్మ్ చేసి ప్రేక్షకులను అలరించారు. మహేష్ బాబు డైలాగ్స్, సాంగ్స్ ప్రేక్షకులను అలరించాయి. మహేష్ బాబు , ఇలియానా కెమిస్ట్రీ ప్రేక్షకులను ఆకట్టుకుంది. ఈ మూవీలో అద్భుతంగా పెర్ఫార్మ్ చేసిన మహేష్ బాబు బెస్ట్ యాక్టర్ గా ఫిల్మ్ ఫేర్ అవార్డ్ అందుకున్నారు. 200 సెంటర్స్ లో శతదినోత్సవం జరుపుకున్న "పోకిరి" మూవీ 63 సెంటర్స్…
"ఇండియా డే పరేడ్" లో గ్రాండ్ మార్షల్ గా అల్లు అర్జున్
సుకుమార్ దర్శకత్వంలో ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ , రష్మిక జంటగా ఎర్రచందనం స్మగ్లింగ్ నేపథ్యంలో తెరకెక్కిన యాక్షన్ థ్రిల్లర్ “పుష్ప: ది రైజ్” డిసెంబర్ 17న ,తెలుగు, కన్నడ , తమిళ , మలయాళ , హిందీ భాషలలో రిలీజ్ అయ్యి ఘనవిజయం సాధించి ప్రపంచవ్యాప్తంగా సుమారు 360 కోట్లు కలెక్ట్ చేసి రికార్డ్ క్రియేట్ చేసింది. “పుష్ప: ది రైజ్” మూవీ లో రఫ్ అండ్ మాస్ క్యారెక్టర్ లో అల్లు అర్జున్ అద్భుతంగా పెర్ఫార్మ్ చేసి ప్రేక్షక , అభిమానులతో పాటు సినీ ప్రముఖుల ప్రశంసలు అందుకున్నారు.ప్రేక్షకులతో పాటు సినీ ప్రముఖులు కూడా అల్లు అర్జున్ కు అభిమానులుగా మారుతున్న విషయం తెలిసిందే.సంగీత దర్శకుడు దేవిశ్రీ ప్రసాద్ స్వరపరచిన…

'గూఢచారి' సీక్వెల్.. పాన్ ఇండియా ప్లాన్..!
విభిన్న కథలను ఎంచుకుంటూ వరుస విజయాలను అందుకుంటూ కెరీర్ లో దూసుకుపోతున్నాడు అడివి శేష్. క్షణం, గూఢచారి, ఎవరు ఇలా వరుస హిట్లతో అందరి దృష్టిని ఆకర్షిస్తున్నాడు. ఇక రీసెంట్ గా రిలీజ్ అయిన మేజర్ సినిమాతో అడివి శేష్ దేశవ్యాప్తంగా ఉన్న ప్రేక్షకులకు దగ్గరయ్యాడు. ముంబై ఉగ్రదాడుల్లో వీరమరణం చెందిన ఉన్ని కృష్ణన్ ఈసినిమా ద్వారా విమర్శకుల ప్రశంసలు సైతం దక్కించుకున్నాడు. కేవలం హీరోగా మాత్రమే కాదు రచయిత గా కూడా అడివి శేష్ తన సత్తాను చాటుతున్నాడు. తన సినిమాలకు తనే సొంతంగా కథ రాసుకోవడం కూడా గొప్ప విషయం.

హన్సిక-శింబు 'మహా' సినిమా రిలీజ్ డేట్ ఫిక్స్..!
దేశ ముదురు సినిమాతో తెలుగు ఇండస్ట్రీలోకి అడుగుపెట్టిన హన్సిక మొదటి సినిమాతోనే యాత్ లో మంచి క్రేజ్ ను సొంతం చేసుకుంది. ఇక ఆసినిమా తరువాత హన్సికకు వరుసగా అవకాశాలు క్యూ కట్టాయి. తెలుగుతో పాటు తమిళ్ లో కూడా బిజీ హీరోయిన్ అయిపోయింది. మధ్యలో కాస్త సైలెంట్ అయినా ఇప్పుడు మళ్లీ పలు సినిమాలు చేస్తూ బిజీ అవుతుంది. దీనిలో భాగంగానే హన్సిక తన 50వ సినిమా మహ సినిమా చేస్తున్న సంగతి తెలిసిందే కదా. ఈసినిమా ఎప్పుడో షూటింగ్ ను మొదలుపెట్టారు. అయితే ఇన్ని రోజులు పలు కారణాల వల్ల రిలీజ్ కాలేకపోయింది. ఇక ఇప్పుడు ఈసినిమా రిలీజ్ డేట్ ను ప్రకటించారు మేకర్స్. ఈసినిమాను జులై 22 న ప్రపంచవ్యాప్తంగా విడుదల చేస్తున్నట్లు…

"థాంక్యూ " మూవీ గురించి దిల్ రాజు మాటలలో
యూత్ &ఫ్యామిలీ ఆడియెన్స్ ని అలరిస్తూ వరుస సక్సెస్ ఫుల్ చిత్రాలతో నాగ చైతన్య టాలీవుడ్ లో స్టార్ హీరోగా కొనసాగుతున్నారు. శ్రీ వెంకటేశ్వర క్రియేషన్స్ బ్యానర్ పై సక్సెస్ ఫుల్ “మనం “మూవీ ఫేమ్ విక్రమ్ కె కుమార్ దర్శకత్వంలో నాగచైతన్య హీరోగా సింక్ సౌండ్ టెక్నాలజీ తో తెరకెక్కిన “థ్యాంక్యూ” మూవీ జూలై 22 వ తేదీ రిలీజ్ కానుంది. రాశీ ఖన్నా , అవికాగోర్ , మాళవిక నాయర్ కథానాయికలు. చిత్ర యూనిట్ రిలీజ్ చేసిన పోస్టర్స్ , టీజర్ , ట్రైలర్ ప్రేక్షకులను ఆకట్టుకున్నాయి.

తనపై కామెంట్స్ కు కిరణ్ సాలిడ్ రిప్లై..!
కిరణ్ అబ్బవరం.. తెలుగు ప్రేక్షకులకు ప్రత్యేకంగా పరిచయం అవసరం లేని పేరు.. ముఖ్యంగా యూత్ కు. చేసింది తక్కువ సినిమాలే కానీ ఈ యంగ్ హీరో మాత్రం ఇప్పుడు టాలీవుడ్ టాక్ ఆఫ్ ద టౌన్ అవుతున్నాడు. దానికి కారణం కిరణ్ కు వరుసగా వస్తున్న అవకాశాలే. ఫుల్ బ్యాక్ గ్రౌండ్ ఉన్న హీరోలకు వరుసగా అవకాశాలు రావడం కామన్ థింగే. కానీ ఎలాంటి బ్యాక్ గ్రౌండ్ లేకండా తెలుగు తెరకు పరిచయమైన కిరణ్ కు వరుసగా అవకాశాలు రావడమే కాదు.. అది కూడా పెద్ద బ్యానర్లలో సినిమాలు రావడం అంటే మాములు విషయం కాదు. రాజావారు రాణి వారు సినిమాతో కిరణ్ అబ్బవరం ఎంట్రీ ఇచ్చారు. అయితే అది పెద్ద సినిమా కాదు.. అలానే బ్లాక్ బస్టర్ హిట్ కూడా కొట్టలేదు. కానీ…