ఆలంపూర్‌లో “#NBK 107 ” మూవీ షూటింగ్ సందడి

#NBK107 Movie Shoot Going on in This Location,Telugu Filmnagar,Latest Telugu Movies News,Telugu Film News 2022,Tollywood Movie Updates,Tollywood Latest News, #NBK107,#NBK107 Movie,#NBK107 Movie Latest Updates,#NBK107 Movie Shooting Updates,Nandamuri Balakrishna #NBK107 Movie Latest Updates, Balakrishna,Balakrishna Upcoming Movie,Balakrishna latest Movie Updates,Balakrishna New Movie Updates,Balakrishna Movie #NBK107 Latest Shoot Updates, #NBK107 Shooting at Alampur,Balakrishna #NBK107 Movie Shooting at Alampur Location

మైత్రీ మూవీ మేకర్స్ బ్యానర్ పై గోపీచంద్ మలినేని దర్శకత్వంలో బాలకృష్ణ హీరోగా వాస్తవ సంఘటనలతో యాక్షన్ ఎంటర్ టైనర్ “#NBK 107 “మూవీ తెరకెక్కుతున్న విషయం తెలిసిందే. ఈ మూవీ లో శృతి హాసన్ కథానాయిక. వరలక్ష్మి శరత్ కుమార్ , దునియా విజయ్ ముఖ్య పాత్రలలో నటిస్తున్నారు. చంద్రిక రవి ఒక స్పెషల్ సాంగ్ లో నటిస్తున్నారు. థమన్ ఎస్ సంగీతం అందిస్తున్నారు.చిత్ర యూనిట్ రిలీజ్ చేసిన “#NBK 107 “మూవీ ఫస్ట్ లుక్ పోస్టర్ , ఫస్ట్ హంట్ ప్రేక్షకులను ఆకట్టుకున్నాయి.

మీకు నచ్చిన మరియు మీరు మెచ్చిన లేటెస్ట్ తెలుగు మూవీస్ ని ఇక్కడ వీక్షించగలరు: 👇

లేటెస్ట్ తెలుగు మూవీస్

హీరో బాలకృష్ణ , శృతి హాసన్ ఫస్ట్ టైమ్ జంటగా నటిస్తున్న యాక్షన్ ఎంటర్ టైనర్ “#NBK 107 “మూవీ శరవేగంగా చిత్రీకరణ జరుపుకుంటున్న విషయం తెలిసిందే. తాజాగా ఈ సినిమా షూటింగ్ తెలంగాణలోని జోగులాంబ జిల్లాలోని బాల బ్రహ్మేశ్వర స్వామి ఆలయంలో జరుగుతోంది. ఈ సందర్భంగా బాలయ్యను చూడటానికి అభిమానులు పోటెత్తారు. ఈ సందర్భంగా కొంత మంది ఫ్యాన్స్ ఆయనతో ఫోటోలు దిగారు. ఆ ఫొటోలు సోషల్ మీడియా లో వైరల్ గా మారాయి. వైట్ డ్రెస్ లో ఉన్న హీరో బాలకృష్ణ లుక్ ప్రేక్షకులను ఆకట్టుకుంది. షెడ్యూల్ ప్రకారం ఈ నెల 21 యాగంటి, 22న గ్రీన్ కో, కొమ్ము చెరువు, 23న పూడిచర్ల – ఓర్వకల్లులో 24న ఎయిర్‌పోర్ట్ (ఓర్వకల్లు), 25న కర్నూలు, 26న పంచ లింగాలలో ఈ సినిమా షూటింగ్ జరుపనున్నట్టు సమాచారం.

మీకు ఇష్టమైన మూవీస్ ని ఆన్ లైన్ లో చూసి ఆనందించగలరు:👇

తెలుగు ఫుల్ మూవీస్

Subscribe to our Youtube Channel Telugu Filmnagarfor the latest Tollywood updates.
Download the My Mango Appfor more amazing videos from the Tollywood industry.