“సలార్ ” మూవీ లో అతిథి పాత్రలో పాన్ ఇండియా స్టార్ యష్ ?

Yash To Play a Cameo in Salaar,Telugu Filmnagar,Latest Telugu Movies News,Telugu Film News 2022,Tollywood Movie Updates,Tollywood Latest News, Saalar,Saalar Movie,Pan India Movie Saalar,Saalar Upcoming Movie,Saalar New Movie Updates,Prabhas,Pan Indian Star Prabhas,Prabhas Upcoming Movie Saalar, Saalar New Movie Updates,KGF Fame Yash To Play Guest Role in Saalar Movie,Yash in Prabhas Upcoming Movie Saalar,Yash To Play Guest Role in Prabhas Upcoming Movie Saalar, Prabhas upcoming Movies,Prabhas New Movie Updates,KGF Star Yash in Saalar Movie,Yash To Appear in Saalar Movie As a Guest Apperance

హోంబలే ఫిల్మ్స్ బ్యానర్ పై బ్లాక్ బస్టర్ “కె జి ఎఫ్ చాప్టర్ 1, చాప్టర్ 2 “మూవీస్ ఫేమ్ ప్రశాంత్ నీల్ దర్శకత్వంలో పాన్ ఇండియా స్టార్ ప్రభాస్ , శృతి హాసన్ జంటగా భారీ బడ్జెట్ తో తెలుగు , కన్నడ భాషలలో యాక్షన్ థ్రిల్లర్ “సలార్ “మూవీ తెరకెక్కుతున్న విషయం తెలిసిందే. రవి బస్రూర్ సంగీతం అందిస్తున్నారు.“సలార్” మూవీ డార్క్ సెంట్రిక్ థీమ్ టెక్నాలజీ తో తెరకెక్కుతుంది. భారత చలన చిత్ర పరిశ్రమలో డార్క్ సెంట్రిక్ థీమ్ టెక్నాలజీ తో తెరకెక్కుతున్న మొదటి చిత్రం “సలార్”. ఈ మూవీ లో ఫస్ట్ టైమ్ ప్రభాస్ , శృతి హాసన్ జంటగా నటిస్తూ ప్రేక్షకులను అలరించనున్నారు.మలయాళ స్టార్ హీరో పృథ్వీరాజ్‌ సుకుమారన్‌ ఓ కీలక పాత్ర లో నటిస్తున్నారు.

మీకు నచ్చిన మరియు మీరు మెచ్చిన లేటెస్ట్ తెలుగు మూవీస్ ని ఇక్కడ వీక్షించగలరు: 👇

లేటెస్ట్ తెలుగు మూవీస్

శరవేగంగా చిత్రీకరణ జరుపుకుంటున్న “సలార్” మూవీ 50 శాతం షూటింగ్ పూర్తి చేసుకున్న విషయం తెలిసిందే. హోంబలే ఫిల్మ్స్ బ్యానర్ పై ప్రశాంత్ నీల్ దర్శకత్వంలో తెరకెక్కిన బ్లాక్ బస్టర్ “కె జి ఎఫ్ చాప్టర్ 1, చాప్టర్ 2” మూవీస్ తో దేశవ్యాప్తంగా గుర్తింపు పొందిన పాన్ ఇండియా స్టార్ యష్ “సలార్” మూవీ లో అతిథి పాత్రలో నటిస్తున్నట్టు , తనకి సంచలన విజయాన్ని అందించిన దర్శక నిర్మాతలు అడిగిన కారణంగా యష్ అతిథి పాత్రలో నటించడానికి అంగీకరించినట్టు సమాచారం.

మీకు ఇష్టమైన మూవీస్ ని ఆన్ లైన్ లో చూసి ఆనందించగలరు:👇

తెలుగు ఫుల్ మూవీస్

Subscribe to our Youtube Channel Telugu Filmnagarfor the latest Tollywood updates.
Download the My Mango Appfor more amazing videos from the Tollywood industry.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

11 + 14 =