“సీతారామం”భూమిక చావ్లా ఫస్ట్ లుక్ రిలీజ్

Bhumika Chawla First Look from Sita Ramam Out Now,Telugu Filmnagar,Latest Telugu Movies News,Telugu Film News 2022,Tollywood Movie Updates,Tollywood Latest News, Sita Ramam,Sita Ramam Movie,Sita Ramam Telugu Movie,Sita Ramam Movie Latest Updates,Sita Ramam Movie Updates,Bhumika,Bhumika Chawala,Actress Bhumika, Bhumika Chawla First Look From Sita Ramam Movie Release,Bhumika First Look From Movie Sita Ramam Released,Sita Ramam Bhumika Upcoming movie, Bhumika Chawla Latest Updates From Sita Ramam Movie,Bhumika ReEntery Movie Sita Ramam

వైజయంతీ మూవీస్ స్వప్న సినిమాస్ బ్యానర్ పై హను రాఘవపూడి దర్శకత్వంలో దుల్కర్ సల్మాన్ , మృణాల్ ఠాకూర్ జంటగా , రష్మిక ఒక కీలక పాత్రలో నటించిన “సీతారామం ” మూవీ ఆగస్ట్ 5 వ తేదీ రిలీజ్ కానుంది. ఈ మూవీలో సుమంత్ , భూమిక , గౌతమ్ వాసుదేవ్ మీనన్ , తరుణ్ భాస్కర్ ముఖ్య పాత్రలలో నటించారు. విశాల్ చంద్రశేఖర్ సంగీతం అందించారు. చిత్ర యూనిట్ రిలీజ్ చేసిన పోస్టర్స్ , టీజర్ , సాంగ్స్ ప్రేక్షకులను ఆకట్టుకున్నాయి.

మీకు నచ్చిన మరియు మీరు మెచ్చిన లేటెస్ట్ తెలుగు మూవీస్ ని ఇక్కడ వీక్షించగలరు: 👇

లేటెస్ట్ తెలుగు మూవీస్

“సీతారామం” మూవీ లో భూమిక చావ్లా బ్రిగేడియ‌ర్ విష్ణు శ‌ర్మ (సుమంత్‌) భార్య‌గా న‌టిస్తోంది. తాజాగా మేక‌ర్స్ భూమికా చావ్లా లుక్‌ను విడుద‌ల చేశారు.సుమంత్ హీరోగా న‌టించిన “యువ‌కుడు” సినిమాతో టాలీవుడ్ కు పరిచయం అయిన విషయం తెలిసిందే. మ‌ళ్లీ చాలా సంవత్సరాల తరువాత వీరిద్ద‌రూ క‌లిసి న‌టిస్తున్నారు. “సీతారామం” మూవీ తెలుగు భాషతో పాటు తమిళ , మలయాళ భాషలలో
గ్రాండ్‌గా విడుద‌ల కానుంది.”సీతారామం” మూవీపై భారీ అంచనాలు నెలకొన్నాయి.

మీకు ఇష్టమైన మూవీస్ ని ఆన్ లైన్ లో చూసి ఆనందించగలరు:👇

తెలుగు ఫుల్ మూవీస్

Subscribe to our Youtube Channel Telugu Filmnagarfor the latest Tollywood updates.
Download the My Mango Appfor more amazing videos from the Tollywood industry.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

thirteen − 2 =