“కార్తికేయ 2 “హిందీ వెర్షన్ టీజర్ రిలీజ్

Karthikeya 2 Hindi Teaser Out Now,Telugu Filmnagar,Latest Telugu Movies News,Telugu Film News 2022,Tollywood Movie Updates,Tollywood Latest News, Karthikeya 2,Karthikeya 2 Movie,Karthikeya 2 Telugu Movie,Karthikeya 2 Movie Hindi Teaser,Karthikeya 2 Latest Hindi Teaser Released,Karthikeya 2 Hindi Movie Teaser Released, Nikhil Karthikeya 2 Movie In Hindi,Karthikeya 2 Movie Song Updates,Karthikeya 2 Movie Teaser,Nikhil Siddartha,Nikhil and Anupama Parameshwaran, Anupama Parameshwaran,Anupama Parameshwaran in Karthikeya 2 Hindi Version Movie,karthikeya Hindi Version Movie Teaser Released,Nikhil Siddartha karthikeya Hindi Version Movie Teaser Released

పీపుల్ మీడియా ఫ్యాక్టరీ , అభిషేక్ అగర్వాల్ ఆర్ట్స్ బ్యానర్స్ పై చందు మొండేటి దర్శకత్వంలో నిఖిల్ హీరోగా సూపర్ హిట్ థ్రిల్లింగ్ మిస్టరీ “కార్తికేయ మూవీ కి సీక్వెల్ గా తెరకెక్కిన “కార్తికేయ 2 “మూవీ తెలుగు , హిందీ భాషలలో రిలీజ్ కానుంది. ఈ మూవీలో అనుపమ పరమేశ్వరన్ కథానాయిక. బాలీవుడ్ యాక్టర్ అనుపమ్ ఖేర్ కీలక పాత్ర లో నటించారు. స్వాతి రెడ్డి , రావు రమేష్ , తనికెళ్ళ భరణి ముఖ్య పాత్రలలో నటించారు. ఈ మూవీ కి కాలభైరవ సంగీతం అందించారు.

మీకు నచ్చిన మరియు మీరు మెచ్చిన లేటెస్ట్ తెలుగు మూవీస్ ని ఇక్కడ వీక్షించగలరు: 👇

లేటెస్ట్ తెలుగు మూవీస్

హీరో నిఖిల్ సినీ కెరీర్ లో భారీ బడ్జెట్ , భారీ గ్రాఫిక్స్ తో తెరకెక్కిన“కార్తికేయ 2 “ మూవీ చిత్ర యూనిట్ రిలీజ్ చేసిన ఫస్ట్ లుక్ పోస్టర్ , క్యారెక్టర్స్ ను పరిచయం చేస్తూ రిలీజ్ చేసిన పోస్టర్స్ ప్రేక్షకులను ఆకట్టుకున్నాయి. “కార్తికేయ 2 “మూవీ ట్రైలర్ ప్రేక్షకులను ఆకట్టుకుని మూవీ పై హైప్ ను క్రియేట్ చేసింది. తాజాగా “కార్తికేయ 2 “హిందీ వెర్షన్ టీజర్ ను చిత్ర యూనిట్ రిలీజ్ చేసింది. “కార్తికేయ 2 “మూవీని ముందుగా జూలై 22న విడుద‌ల చేయ‌నున్న‌ట్లు మేక‌ర్స్ ప్ర‌క‌టించిన విషయం తెలిసిందే. తాజాగా ఈ చిత్రాన్ని ఆగ‌స్టు 5న విడుద‌ల చేసేలా మేక‌ర్స్ ప్లాన్ చేస్తున్నార‌ని సమాచారం.

మీకు ఇష్టమైన మూవీస్ ని ఆన్ లైన్ లో చూసి ఆనందించగలరు:👇

తెలుగు ఫుల్ మూవీస్

Subscribe to our Youtube Channel Telugu Filmnagarfor the latest Tollywood updates.
Download the My Mango Appfor more amazing videos from the Tollywood industry.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

1 × two =