17 సంవత్సరాల కెరీర్ కంప్లీట్ చేసుకున్న అనుష్క

Anushka Completes 17 Years in Tollywood,Telugu Filmnagar,Latest Telugu Movies News,Telugu Film News 2022,Tollywood Movie Updates,Tollywood Latest News, Anushka Shetty,Actress Anushka Shetty,Anushka Shetty Completes 17 Years,Anushka Shetty Latest Movie Updates,Anushka Shetty New Movie Updates, Anushka Shetty Latest Movie Updates,Anushka Shetty Upcoming Movies,Anushka Shetty New Movie Updates,Anushka Shetty Completes 17 Years Film Industry, Anushka Shetty Latest Updates,Anushka Shetty Super Hit Movies,Anushka Shetty Blockbuster Movies,Anushka Shetty in Tollywood

కింగ్ నాగార్జున హీరోగా తెరకెక్కిన “సూపర్”(2005) మూవీ తో టాలీవుడ్ కు పరిచయం అయిన అనుష్క పలు తెలుగు , తమిళ బ్లాక్ బస్టర్ మూవీస్ లో తన అందం అభినయం తో ప్రేక్షకులను అలరిస్తూ స్టార్ హీరోయిన్ గా కొనసాగుతున్నారు. అనుష్క కథానాయికగా నటించిన”విక్రమార్కుడు “, “లక్ష్యం “, “బిల్లా” , “వేదం “, “మిర్చి “, “బాహుబలి”, “బాహుబలి 2”, “సోగ్గాడే చిన్ని నాయనా” వంటి మూవీస్ ఘనవిజయం సాధించాయి. ఉమెన్ సెంట్రిక్ ఫిల్మ్స్ కు పెట్టింది పేరుగా మారిన అనుష్క “అరుంధతి”, “రుద్రమదేవి ” , “భాగమతి “, “నిశ్శబ్దం” వంటి మూవీస్ లో అద్భుతంగా పెర్ఫార్మ్ చేసి అనుష్క ప్రేక్షకులను ఆకట్టుకున్నారు.

మీకు నచ్చిన మరియు మీరు మెచ్చిన లేటెస్ట్ తెలుగు మూవీస్ ని ఇక్కడ వీక్షించగలరు: 👇

లేటెస్ట్ తెలుగు మూవీస్

యు.వి.క్రియేష‌న్స్ బ్యానర్ పై “రారా కృష్ణ‌య్య” మూవీ ఫేమ్ మహేష్ దర్శకత్వంలో స్టార్ హీరోయిన్ అనుష్క , సక్సెస్ ఫుల్ చిత్ర హీరో నవీన్ పోలిశెట్టి ప్రధాన పాత్రలలో ఒక మూవీ తెరకెక్కుతుంది. లాంగ్ గ్యాప్ తరువాత అనుష్క ఈ మూవీ సెట్స్ లో జాయిన్ అయ్యారు.స్టార్ హీరోయిన్ అనుష్క 17 సంవత్సరాల సినీ కెరీర్ ను కంప్లీట్ చేసుకున్న సంద‌ర్భంగా కొత్త సినిమా సెట్స్‌లో స్పెష‌ల్ సెల‌బ్రేష‌న్స్ మేకర్స్ నిర్వ‌హించారు. ఇందులో భాగంగా 17 ఇయ‌ర్స్ ఇండ‌స్ట్రీ ఇక్క‌డ అనే అక్ష‌రాల‌తో డిజైన్ చేసిన కేక్‌ను అనుష్క చేతిలో ప‌ట్టుకొని ఉన్న ఫొటోను న‌వీన్ పొలిశెట్టి ట్విట్ట‌ర్ లో పోస్ట్ చేశారు.ఈ 17 ఇయ‌ర్స్ లో నేనే బెస్ట్ కో స్టార్ అంటూ నవీన్ ట్వీట్ చేశారు. అనుష్క హీరోయిన్‌గా న‌టిస్తున్న 48వ సినిమాగా ఈ మూవీ తెరకెక్కుతుంది.

మీకు ఇష్టమైన మూవీస్ ని ఆన్ లైన్ లో చూసి ఆనందించగలరు:👇

తెలుగు ఫుల్ మూవీస్

Subscribe to our Youtube Channel Telugu Filmnagarfor the latest Tollywood updates.
Download the My Mango Appfor more amazing videos from the Tollywood industry.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

two × four =