తనయ సితార కు మహేష్ బాబు బర్త్ డే విషెస్

Mahesh Babu wishes Sitara in Style,Telugu Filmnagar,Latest Telugu Movies News,Telugu Film News 2022,Tollywood Movie Updates,Tollywood Latest News, Sitara,Mahesh Babu Daughter Sitara,Sitara Birthday,Super Star Mahesh Babu Wishes Sitara in Style,Super Star Mahesh Babu Daughter Sitara, Mahesh Babu Wishes Sitara in Instagram,Mahesh babu Upcoming Movies,Mahesh Babu #SSMB28 Movie Updates,#SSMB28 Movie Updates,#SSMB28 Mahesh Babu Upcoming Movie,HBD Sitara,Happy Birthday Sitara

వరస బ్లాక్ బస్టర్ మూవీస్ తో ప్రేక్షకులను అలరిస్తూ టాలీవుడ్ లో సూపర్ స్టార్ గా కొనసాగుతున్న మహేష్ బాబు బ్లాక్ బస్టర్ “సర్కారు వారి పాట ” మూవీ తో ప్రేక్షకులను అలరించారు. త్రివిక్రమ్ శ్రీనివాస్ దర్శకత్వంలో మహేష్ బాబు హీరోగా తెరకెక్కనున్న “#SSMB28” మూవీ త్వరలో సెట్స్ పైకి వెళ్ళనుంది. సూపర్ స్టార్ మహేష్ బాబు ప్రస్తుతం తన కుటుంబంతో కలిసి వెకేషన్స్ ను ఎంజాయ్ చేస్తున్న విషయం తెలిసిందే.

మీకు నచ్చిన మరియు మీరు మెచ్చిన లేటెస్ట్ తెలుగు మూవీస్ ని ఇక్కడ వీక్షించగలరు: 👇

లేటెస్ట్ తెలుగు మూవీస్

 

View this post on Instagram

 

A post shared by Mahesh Babu (@urstrulymahesh)

సూపర్ స్టార్ తనయ సితార సోషల్ మీడియా లో యాక్టివ్ గా ఉంటూ తన డ్యాన్స్ వీడియోస్ ను షేర్ చేస్తూ అభిమానులను అలరిస్తున్న విషయం తెలిసిందే. ఈ రోజు మల్టీ టాలెంటెడ్ సితార ఘట్టమనేని బర్త్ డే కావడంతో మహేష్ బాబు సోషల్ మీడియా ద్వారా విషెస్ తెలిపారు. ప్రపంచంలో బ్రైటెస్ట్ స్టార్ సితార కి మాకు తెలియకుండానే పదేళ్లు వచ్చేసాయనీ , హ్యాపీ బర్త్ డే సితార, తన ప్రేమ ఎప్పటికీ ఉంటుందనీ మహేష్ బాబు తన ప్రేమని వ్యక్తం చేస్తూ , సితార ఫొటో తో ఇన్ స్టా గ్రామ్ లో పోస్ట్ పెట్టారు.

మీకు ఇష్టమైన మూవీస్ ని ఆన్ లైన్ లో చూసి ఆనందించగలరు:👇

తెలుగు ఫుల్ మూవీస్

Subscribe to our Youtube Channel Telugu Filmnagarfor the latest Tollywood updates.
Download the My Mango Appfor more amazing videos from the Tollywood industry.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

twenty − 15 =