నిజ సంఘటనతో తెరకెక్కిన “యశోద”

Yashoda Movie Latest Update,Telugu Filmnagar,Latest Telugu Movies News,Telugu Film News 2022,Tollywood Movie Updates,Tollywood Latest News, Yashoda,Yashoda Movie,Yashoda Telugu Movie,Yashoda Latest Movie Updates,Yashoda Based Upon True Story,Samantha,Actress Samantha, Samantha Upcoming Yashoda,Samantha Movie Updates,Samantha latest Movie Updates,Samantha Yashoda Movie Based on True Story

శ్రీదేవి మూవీస్ బ్యానర్ పై హరి , హరీష్ దర్శకత్వంలో స్టార్ హీరోయిన్ సమంత ప్రధాన పాత్రలో తెలుగు , తమిళ భాషలలో తెరకెక్కిన “యశోద” మూవీ ఆగస్ట్‌ 12న ప్రపంచవ్యాప్తంగా రిలీజ్ కానుంది. ఉమెన్ సెంట్రిక్ ఫిల్మ్ గా తెరకెక్కిన ఈ సినిమాలో వరలక్ష్మి శరత్ కుమార్, రావు రమేష్, ఉన్ని ముకుందన్, కల్పిక గణేష్, సంపత్ రాజ్ కీలక పాత్రలలో నటించారు. మణిశర్మ సంగీతం అందించారు. పాన్ ఇండియా మూవీ గా సైంటిఫిక్ థ్రిల్లర్ కాన్సెప్ట్ తో తెరకెక్కుతున్న “యశోద ” మూవీలో కీలక యాక్షన్ సీక్వెన్స్ హాలీవుడ్ యాక్షన్ కొరియోగ్రాఫర్ యానిక్ బెన్ తెరకెక్కించారు.చిత్ర యూనిట్ రిలీజ్ చేసిన “యశోద” మూవీ పోస్టర్స్, ఫస్ట్ గ్లింప్స్ ప్రేక్షకులను ఆకట్టుకున్నాయి.

మీకు నచ్చిన మరియు మీరు మెచ్చిన లేటెస్ట్ తెలుగు మూవీస్ ని ఇక్కడ వీక్షించగలరు: 👇

లేటెస్ట్ తెలుగు మూవీస్

దర్శకులు హరి , హరీష్ లు ఒక ఇంటర్వ్యూ లో మాట్లాడుతూ .. క్రైమ్ బ్యాక్ డ్రాప్ తో “యశోద “మూవీ ని తెరకెక్కించామనీ , నిజ జీవిత సంఘటనకు సైకలాజికల్ థ్రిల్లర్ ఫ్లేవర్ జోడించి రూపొందించామనీ , ఒక సాధారణ మహిళ ఆ క్రైమ్ ను ఎలా ఎదుర్కోంటారనేదే”యశోద “మూవీ కథ అనీ చెప్పారు.

మీకు ఇష్టమైన మూవీస్ ని ఆన్ లైన్ లో చూసి ఆనందించగలరు:👇

తెలుగు ఫుల్ మూవీస్

Subscribe to our Youtube Channel Telugu Filmnagarfor the latest Tollywood updates.
Download the My Mango Appfor more amazing videos from the Tollywood industry.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

two × three =