కంటెంట్‌కు వెళ్లండి
తెలుగు ఫిల్మ్‌నగర్
వెనక్కి

Telugu Film News 2021

ట్యాగ్ · 2112 కథనాలు · పేజీ 6

Pawan Kalyan wraps up Bheemla Nayak movie, Latest Telugu Movies 2021,Telugu Film News 2021, Latest Telugu Movie News, Telugu Filmnagar, Tollywood Movie Updates Latest Telugu Movie 2021, Nithya Menen, Pawan Kalyan, Pawan Kalyan As Bheemla Nayak, Pawan
షూటింగ్ అప్‌డేట్

"భీమ్లా నాయక్"షూటింగ్ ను కంప్లీట్ చేసిన పవన్ కళ్యాణ్

పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ ప్రస్తుతం " "భీమ్లా నాయక్", "హరి హర వీరమల్లు " మూవీస్ లో నటిస్తున్న విషయం తెలిసిందే. మైత్రీ మూవీ మేకర్స్ బ్యానర్ పై హరీష్ శంకర్ దర్శకత్వంలో తెరకెక్కనున్న "భవదీయుడు భగత్ సింగ్ "మూవీ కి పవన్ కళ్యాణ్ గ్రీన్ సిగ్నల్ ఇచ్చారు. చిత్ర యూనిట్ రిలీజ్ చేసిన మోషన్ పోస్టర్ ప్రేక్షకులను విశేషంగా ఆకట్టుకుంది. దర్శకుడు హరీష్ , పవన్ కాంబినేషన్ లో తెరకెక్కిన "గబ్బర్ సింగ్" మూవీ రికార్డ్ కలెక్షన్స్ తో బాక్స్ ఆఫీస్ బ్లాక్ బస్టర్ గా నిలిచింది.

Team TFNవాట్సాప్
Pushpas Rage at USA Box office, Latest Telugu Movies 2021,Telugu Film News 2021, Latest Telugu Movie News, Telugu Filmnagar, Tollywood Movie Updates, Pushpa Box Office Collections Report, Pushpa Box Office Sensation, Pushpa Collections, Pushpa Movie,
బాక్సాఫీస్

యూఎస్ లో కూడా 'పుష్ప' హవా

ఐకాన్ స్టార్ అల్లు అర్జున్, క్రియేటివ్ డైరెక్టర్ సుకుమార్ లాంటి సక్సెస్‌ఫుల్ కాంబోలో ఎంతో ప్రతిష్టాత్మకంగా వచ్చిన సినిమా 'పుష్ప'. ఈసినిమా రెండు పార్ట్ లుగా వస్తుండగా మొదటి పార్ట్ డిసెంబర్ 17న రిలీజ్ అయింది. తెలుగు, తమిళం, మలయాళం, కన్నడ, హిందీ భాషల్లో ఈ సినిమా రిలీజ్ అయింది. ఇక మొదటి రోజునుండే ఈసినిమా మంచి టాక్ తో దూసుకుపోతుంది. అల్లు అర్జున్ నటన, సుకుమార్ డైరెక్షన్ రెండూ సినిమాను హిట్ గా నిలిపాయి. ఇక కలెక్షన్స్ పరంగా కూడా ఈసినిమా ఎక్కడా తగ్గట్లేదు. ఇప్పటికే ఈసినిమా 100కోట్ల క్లబ్ లో కూడా చేరిపోయింది.

TFN Adminవాట్సాప్
RRR Mumbai Pre Release Event Highlights, Latest Telugu Movies 2021,Telugu Film News 2021, Latest Telugu Movie News, Telugu Filmnagar, Tollywood Movie Updates, RRR Mumbai Pre Release Event, RRR Mumbai Event, RRR Movie Pre Release Event, RRR Movie Mumb
సినిమా వార్తలు

"RRR" హిందీ ప్రీ రిలీజ్ ఈవెంట్ హైలైట్స్

డివివి ఎంటర్ టైన్ మెంట్స్ బ్యానర్ పై స్టార్ డైరెక్టర్ రాజమౌళి దర్శకత్వంలో మెగా పవర్ స్టార్ రామ్ చరణ్, అలియా భట్ ఒక జంటగా , యంగ్ టైగర్ ఎన్టీఆర్ , ఒలీవియా మోరిస్ మరో జంటగా , భారీ బడ్జెట్ , భారీ తారాగణం తో తెరకెక్కిన పీరియాడికల్ యాక్షన్ డ్రామా “రౌద్రం రణం రుధిరం ” మూవీ 2022 జనవరి 7వ తేదీ ప్రపంచవ్యాప్తంగా భారీ ఎత్తున , భారీ అంచనాలతో రిలీజ్ కానుంది. మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ అల్లూరి సీతారామరాజు , ఎన్టీఆర్ కొమరం భీమ్ గానూ నటించిన ఈ మూవీ లో అజయ్ దేవగన్ , సముద్ర ఖని , శ్రియ ముఖ్య పాత్రలలో నటించారు. కీరవాణి సంగీతం అందించారు.“రౌద్రం రణం రుధిరం ” మూవీ నుండి రిలీజ్ చేసిన పోస్టర్స్ , టీజర్స్ , సాంగ్స్…

Team TFNవాట్సాప్
Ram pothineni back to #RAP19 sets, Latest Telugu Movies 2021,Telugu Film News 2021, Latest Telugu Movie News, Telugu Filmnagar, Tollywood Movie Updates, Ram pothineni, Ram pothineni New Movie, Ram pothineni Upcoming Movie Details, Ram pothineni Lates
సినిమా వార్తలు

"#RAPO 19" మూవీ అప్ డేట్

శ్రీనివాసా సిల్వర్ స్క్రీన్ బ్యానర్ పై సూపర్ హిట్ “పందెం కోడి “మూవీ ఫేమ్ లింగుస్వామి దర్శకత్వంలో ఎనర్జిటిక్ హీరో రామ్ ఫ్యాక్షన్ నేపథ్యం లో యాక్షన్ ఎంటర్ టైనర్ “#RAPO 19 ” మూవీ తెలుగు , తమిళ భాషలలో తెరకెక్కుతుంది. ఈ మూవీ లో బ్లాక్ బస్టర్ “ఉప్పెన “మూవీ ఫేమ్ కృతి శెట్టి కథానాయిక. ఆదిపినిశెట్టి , అక్షర గౌడ్ ముఖ్య పాత్రలలో నటిస్తున్నారు. దేవిశ్రీ ప్రసాద్ సంగీతం అందిస్తున్నారు. “#RAPO19” మూవీ రెండు షూటింగ్ షెడ్యూల్స్ ను కంప్లీట్ చేసుకుంది. ఈ సినిమాకి “ఉస్తాద్” అనే టైటిల్ ను రిజిస్టర్ చేయించినట్టు సమాచారం.

Team TFNవాట్సాప్
Shyam Singha roy movie completed censor formalities, Latest Telugu Movies 2021,Telugu Film News 2021, Latest Telugu Movie News, Telugu Filmnagar, Tollywood Movie Updates, Shyam Singha Roy censor Completed, Shyam Singha roy movie censor Report, Shyam
సినిమా వార్తలు

"శ్యామ్ సింగ రాయ్"మూవీ సెన్సార్ పూర్తి

నిహారిక ఎంటర్ టైన్ మెంట్ బ్యానర్ పై సక్సెస్ ఫుల్ “టాక్సీవాలా” మూవీ ఫేమ్ రాహుల్ సంక్రుత్యన్ దర్శకత్వంలో హీరో నాని కథానాయకుడిగా కోల్ కత్తా బ్యాక్ డ్రాప్ లో రూపొందిన సూపర్ నేచురల్ థ్రిల్లర్ “శ్యామ్ సింగరాయ్ ” మూవీ డిసెంబర్ 24న విడుదల కానుంది. సాయి పల్లవి , కృతి శెట్టి , మడోన్నా సెబాష్టియన్ కథానాయికలు. జిషు సేన్ గుప్తా , మురళీ శర్మ కీలకమైన పాత్రలలో నటించారు. మిక్కీ జె మేయర్ సంగీతం అందించారు. చిత్ర యూనిట్ రిలీజ్ చేసిన పోస్టర్స్ , టీజర్ , ట్రైలర్ ప్రేక్షకులను ఆకట్టుకున్నాయి.“శ్యామ్ సింగ రాయ్” మూవీ తెలుగుతో పాటు తమిళ, మలయాళ, కన్నడ భాషల్లో రిలీజ్ కానుంది.

Team TFNవాట్సాప్
Satdevs Godse Movie Teaser Out, Latest Telugu Movies 2021,Telugu Film News 2021, Latest Telugu Movie News, Telugu Filmnagar, Tollywood Movie Updates, Satdevs, Godse Movie Teaser, Godse Telugu Movie Teaser, Godse Teaser, Godse Movie Official Teaser, S
ట్రైలర్ & టీజర్

సత్య దేవ్ 'గాడ్సే' టీజర్ రిలీజ్

యంగ్ హీరో సత్య దేవ్ కూడా వరుస సినిమాలతో దూసుకుపోతున్నాడు. ఇటీవలే తిమ్మరుసు సినిమాతో ప్రేక్షకుల ముందుకు వచ్చిన సత్యదేవ్ ప్రస్తుతం తన ఖాతాలో ఉన్న సినిమాలను రిలీజ్ చేయడానికి ప్రయత్నిస్తున్నాడు. గోపీ గణేష్‌ దర్శకత్వంలో సత్యదేవ్ హీరోగా వస్తున్న సినిమా గాడ్సే. ఈసినిమా కూడా రిలీజ్ కు సిద్దమవుతుంది.

TFN Adminవాట్సాప్
Salman Khan opens about Jr NTR and Ram Charan, Latest Telugu Movies 2021,Telugu Film News 2021, Latest Telugu Movie News, Telugu Filmnagar, Tollywood Movie Updates, Salman Khan, Jr NTR and Ram Charan Movie, Jr NTR, Ram Charan, Salman Khan opens about
సినిమా వార్తలు

ఎన్టీఆర్ యాక్టింగ్, చరణ్ హార్డ్ వర్క్ అంటే ఇష్టం..!

బాహుబలి తర్వాత రాజమౌళి నుంచి వస్తున్న తదుపరి భారీ బడ్జెట్ యాక్షన్ ఎంటర్టైనర్ ఆర్ఆర్ఆర్. ఇండియన్ బిగ్గెస్ట్ మల్టీస్టారర్ సినిమా ఇది. ఇక పలు భాషల్లో ఈసినిమా రిలీజ్ అవుతుండగా.. అందులో తెలుగు, హిందీ, తమిళ్, కన్నడ, మలయాళంలో డైరెక్ట్ గా రిలీజ్ అవుతుండగా.. మిగిలిన భాషల్లో డబ్బింగ్ చేసి రిలీజ్ చేస్తున్నారు. ఇక ఈసినిమా జనవరి 7న రిలీజ్ అవుతున్న నేపథ్యంలో రోజు రోజుకు ప్రమోషన్స్ లో స్పీడు పెంచుతున్నారు.

TFN Adminవాట్సాప్
Sundeep Kishan To Pair Up With Majili Movie Heroine,Telugu Filmnagar,Latest Telugu Movies 2021,Telugu Film News 2021,Tollywood Movie Updates,Latest 2021 Telugu Movie Updates,Latest 2021 Telugu Movie,Sundeep Kishan,Sundeep Kishan Movies,Sundeep Kishan
సినిమా వార్తలు

సందీప్ కిషన్ కు జోడీగా 'మజిలీ' భామ

యంగ్ హీరో సందీప్ కిషన్ మాత్రం గ్యాప్ లేకుండా ఒక సినిమా తరువాత మరొక సినిమాను చేసుకుంటూ వెళుతున్నాడు. ఏ1 ఎక్స్ ప్రెస్ సినిమాతో ఈఏడాదిని ప్రారంభించిన సందీప్ కిషన్.. తాజాగా గల్లీ రౌడీ సినిమాను కూడా రిలీజ్ చేశాడు. కామెడీ ఎంటర్ టైనర్ గా వచ్చిన ఈసినిమా మంచి పాజిటివ్ టాక్ తో దూసుకుపోతుంది. ప్రస్తుతం తను వరుస సినిమాలతో బిజీగా ఉన్నాడు. వీఐ ఆనంద్ దర్శకత్వంలో సందీప్ కిషన్ హీరోగా సినిమా వస్తున్నట్టు ఎప్పుడో ప్రకటించిన సంగతి తెలిసిందే కదా. సూపర్ న్యాచురల్ థ్రిల్లర్ నేపథ్యంలో ఈసినిమాను రూపొందిస్తున్నారు. ఈసినిమా ప్రస్తుతం షూటింగ్ దశలో ఉంది. కాగాహాస్య మూవీస్‌ పతాకంపై రాజేష్‌ దండ నిర్మిస్తున్న ఈసినిమాకు…

TFN Adminవాట్సాప్
Adivi Sesh’s Hit 2 Movie Glimpse Out Now,Telugu Filmnagar,Latest Telugu Movies 2021,Telugu Film News 2021,Tollywood Movie Updates,Latest Tollywood Updates,Adivi Sesh,Actor Adivi Sesh,Hero Adivi Sesh,Adivi Sesh HIT 2,Adivi Sesh HIT 2 Movie,Vishwak Sen
ట్రైలర్ & టీజర్

'హిట్ 2' నుండి ఫస్ట్ గ్లింప్స్ రిలీజ్

శైలేష్ కొలను దర్శకత్వంలో విశ్వక్ సేన్ హీరోగా వచ్చిన సినిమా హిట్. క్రైమ్ థ్రిల్లర్ నేపథ్యంలో వచ్చిన ఈసినిమా సూపర్ హిట్ అయింది. ఇక ఈసినిమాకు సీక్వెల్ కూడా వస్తున్న సంగతి తెలిసిందే కదా. ఇటీవలే ఈసినిమా కూడా సెట్స్ పైకి వచ్చి షూటింగ్ ను జరుపుకుంటుంది. ఈసారి ‘హిట్ 2’ సినిమా ఆంధ్ర బ్యాక్‌డ్రాప్‌లో సాగే క్రైమ్ డ్రామాగా.. హీరో పేరు కూడా కె.డి అని ఇప్పటికే చెప్పేశారు కూడా మేకర్స్. అయితే ఫస్ట్ పార్ట్ లో విశ్వక్ సేన్ హీరోగా నటించినా.. ఈ పార్ట్ లో మాత్రం యంగ్ హీరో అడివి శేష్ నటిస్తున్నాడు.

TFN Adminవాట్సాప్
Anthapuram movie release date gets locked, Latest Telugu Movies 2021,Telugu Film News 2021, Latest Telugu Movie News, Telugu Filmnagar, Tollywood Movie Updates, Anthapuram movie release date, Anthapuram movie, Anthapuram Telugu movie, Anthapuram Movi
రిలీజ్ అప్‌డేట్

రాశీఖన్నా "అంతఃపురం" మూవీ రిలీజ్ డేట్

పలు తెలుగు , తమిళ సూపర్ హిట్ మూవీస్ లో తన అందం , అభినయం తో ప్రేక్షకులను అలరిస్తున్న రాశీఖన్నా ప్రస్తుతం నాగచైతన్య “థ్యాంక్యూ”, గోపీచంద్ “పక్కా కమర్షియల్ “మూవీస్ తో పాటు 5 తమిళ , ఒక మలయాళ మూవీస్ లో కథానాయికగా నటిస్తున్నారు.దాదాపు 8 సంవత్సరాలు తరువాతధర్మ ప్రొడక్షన్స్‌ బ్యానర్ పై పుష్కర్‌ ఓజా, సాగర్‌ ఆంబ్రే దర్శకత్వం లో సిద్ధార్థ్‌ మల్హోత్రా హీరోగాతెరకెక్కనున్న బాలీవుడ్ మూవీ కి రాశీఖన్నా గ్రీన్ సిగ్నల్ ఇచ్చారు.

Team TFNవాట్సాప్
Anupama Parameswaran looks gorgeous in traditional look, Latest Telugu Movies 2021,Telugu Film News 2021, Latest Telugu Movie News, Telugu Filmnagar, Tollywood Movie Updates, Anupama Parameswaran gorgeous looks, Anupama Parameswaran, Anupama Paramesw
సినిమా వార్తలు

అనుపమ పరమేశ్వరన్ పెళ్ళికూతురు లుక్

సూపర్ హిట్ “అ ఆ “మూవీ తో టాలీవుడ్ కు పరిచయం అయిన టాలెంటెడ్ యాక్ట్రెస్ అనుపమ పరమేశ్వరన్ “ప్రేమమ్ “, “శతమానం భవతి “, “హలో గురు ప్రేమ కోసమే “, “రాక్షసుడు “వంటి సూపర్ హిట్ మూవీస్ లో తన అందం , అభినయం తో ప్రేక్షకులను అలరించిన విషయం తెలిసిందే. అనుపమ కథానాయికగా రూపొందిన “రౌడీ బాయ్స్ ‘మూవీ విడుదలకు సిద్ధంగా ఉంది. అనుపమ ప్రస్తుతం ”తళ్ళిపోగాదే ”, “తలై నగరం 2” తమిళ మూవీస్ తో పాటు నిఖిల్ హీరోగా రూపొందుతున్న “18 పేజెస్ ”, “కార్తికేయ ”మూవీ సీక్వెల్ “కార్తికేయ 2 ” మూవీస్ లో కథానాయికగా నటిస్తున్నారు.

Team TFNవాట్సాప్
Mahesh Babu wishes Adivi Sesh on his birthday, Latest Telugu Movies 2021,Telugu Film News 2021, Latest Telugu Movie News, Telugu Filmnagar, Tollywood Movie Updates, Mahesh Babu, Adivi Sesh, Adivi Sesh birthday, Adivi Sesh birthday Celebrations, Mahes
సినిమా వార్తలు

'అడివి శేష్' కు 'మహేష్' బర్త్ డే విషెస్..!

అడివి శేష్ ప్రధాన పాత్రలో వస్తున్న సినిమా మేజర్. ముంబై 26/11 సంఘటన ఆధారంగా ఈసినిమాను తెరకెక్కిస్తున్న సంగతి కూడా తెలిసిందే. 26/11 ముంబై టెర్రర్ అటాక్‏లో అమరవీరుడైన ఆర్మీ ఆఫీసర్ మేజర్ సందీప్ ఉన్నికృష్ణన్ జీవితం ఆధారంగా ఈసినిమాను తీశారు. ఇక ఈసినిమా ఇటీవలే షూటింగ్ ను పూర్తి చేసుకొని ప్రస్తుతం పోస్ట్ ప్రొడక్షన్ పనులను జరుపుకుంటుంది. మరోవైపు ఈసినిమా రిలీజ్ డేట్ ను ఇటీవలే ప్రకటించారు. వచ్చే ఏడాది ఫిబ్రవరి 11న ఈసినిమా ప్రేక్షకుల ముందుకు రానుంది.

TFN Adminవాట్సాప్
Sree Vishnu Starrer Arjuna Phalguna Movie Release Date Announced, Latest Telugu Movies 2021,Telugu Film News 2021, Latest Telugu Movie News, Telugu Filmnagar, Tollywood Movie Updates, Sree Vishnu, Arjuna Phalguna Movie Release Date Announced, Arjuna
రిలీజ్ అప్‌డేట్

రిలీజ్ డేట్ ఫిక్స్ చేసిన 'అర్జున ఫల్గుణ'

టాలీవుడ్ టాలెంటెడ్ యంగ్ హీరో శ్రీవిష్ణు వరుస చిత్రాలతో దూసుకుపోతున్నాడు. గ్యాప్ లేకుండా ఒక సినిమా తరువాత మరొక సినిమాను చేసుకుంటూ వెళుతున్నాడు. వరుసగా గాలి సంపత్, రాజ రాజ చోర సినిమాలతో అలరించిన శ్రీ విష్ణు ఇప్పుడు మరో సినిమాను రిలీజ్ కు రెడీ చెసేశాడు. తేజ మ‌ర్ని ద‌ర్శ‌క‌త్వంలో శ్రీవిష్ణు అర్జున ఫల్గుణ అనే సినిమా చేస్తున్న సంగతి తెలిసిందే. ఈసినిమా ప్రస్తుతం రిలీజ్ కు సిద్దమవుతుంది. ఈనేపథ్యంలో తాజాగా ఈసినిమా రిలీజ్ డేట్ ను ఫిక్స్ చేస్తూ అధికారికంగా ప్రకటించారు చిత్రయూనిట్. ఈ నెల 31న ( డిసెంబర్ 31) మూవీ రిలీజ్‌ అవుతున్నట్లు చిత్రబృందం వెల్లడించింది. దీనిలోభాగంగా రిలీజ్‌ డేట్‌తో కూడిన పోస్టర్‌ను…

TFN Adminవాట్సాప్
Allu Arjun Interacts with Bollywood Media in Mumbai, Latest Telugu Movies 2021,Telugu Film News 2021, Latest Telugu Movie News, Telugu Filmnagar, Tollywood Movie Updates, Allu Arjun, Bollywood Media, Mumbai, Allu Arjun Interacts with Bollywood Media,
సినిమా వార్తలు

ముంబై ప్రెస్ మీట్ లో"పుష్ప"

మైత్రీ మూవీ మేకర్స్ , ముత్తంశెట్టి మీడియా బ్యానర్స్ పై సుకుమార్ దర్శకత్వంలో ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ , రష్మిక మందన్న జంటగా ఎర్రచందనం స్మగ్లింగ్ నేపథ్యంలోని యాక్షన్ థ్రిల్లర్“పుష్ప” మూవీ ఫస్ట్ పార్ట్ “పుష్ప: ది రైజ్” డిసెంబర్ 17న తెలుగుతో పాటు తమిళ, మలయాళ, కన్నడ, హిందీ భాషలలో విడుదల కానుంది. స్టార్ హీరోయిన్ సమంత ఒక స్పెషల్ సాంగ్ లో నటించిన విషయం తెలిసిందే. దేవిశ్రీ ప్రసాద్ సంగీతం అందించారు. చిత్ర యూనిట్ రిలీజ్ చేసిన పోస్టర్స్ , టీజర్ , సాంగ్స్ ప్రేక్షకులను విశేషంగా ఆకట్టుకున్నాయి.

Team TFNవాట్సాప్
RRR Movie Makers Releases New Posters Of Ram Charam And Jr NTR, Latest Telugu Movies 2021,Telugu Film News 2021, Latest Telugu Movie News, Telugu Filmnagar, Tollywood Movie Updates, RRR Movie, RRR Movie New Posters, Ram Charam, Jr NTR, Ram Charam RRR
ఫస్ట్ లుక్

"RRR" న్యూ ఫొటోస్ రిలీజ్

డివివి ఎంటర్ టైన్ మెంట్స్ బ్యానర్ పై స్టార్ డైరెక్టర్ రాజమౌళి దర్శకత్వంలో మెగా పవర్ స్టార్ రామ్ చరణ్, అలియా భట్ ఒక జంటగా , యంగ్ టైగర్ ఎన్టీఆర్ , ఒలీవియా మోరిస్ మరో జంటగా , భారీ బడ్జెట్ , భారీ తారాగణం తో తెరకెక్కిన పీరియాడికల్ యాక్షన్ డ్రామా “రౌద్రం రణం రుధిరం ” మూవీ 2022 జనవరి 7వ తేదీ ప్రపంచవ్యాప్తంగా భారీ ఎత్తున , భారీ అంచనాలతో రిలీజ్ కానుంది. మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ అల్లూరి సీతారామరాజు , ఎన్టీఆర్ కొమరం భీమ్ గానూ నటించిన ఈ మూవీ లో అజయ్ దేవగన్ , సముద్ర ఖని , శ్రియ ముఖ్య పాత్రలలో నటించారు. కీరవాణి సంగీతం అందించారు.

Team TFNవాట్సాప్
Chilkur Balaji Temple Priest Rangarajan Comments On Balakrishna’s Akhanda Movie, Latest Telugu Movies 2021,Telugu Film News 2021, Latest Telugu Movie News, Telugu Filmnagar, Tollywood Movie Updates, Chilkur Balaji Temple Priest Rangarajan, Chilkur Ba
సినిమా వార్తలు

"అఖండ" మూవీ పై అర్చకులు రంగరాజన్ కామెంట్స్

హీరో నందమూరి నటసింహం బాలకృష్ణ , మాస్ మసాలా చిత్ర దర్శకుడు బోయపాటి సక్సెస్ ఫుల్ కాంబినేషన్ లో హ్యాట్రిక్ మూవీ గా తెరకెక్కిన యాక్షన్ ఎంటర్ టైనర్ “అఖండ“మూవీ ప్రపంచవ్యాప్తంగా డిసెంబర్ 2వ తేదీ రిలీజ్ అయ్యి సూపర్ హిట్ టాక్ తో , భారీ వసూళ్లతో దిగ్విజయంగా ప్రదర్శించబడుతున్న విషయం తెలిసిందే. ప్రగ్య జైస్వాల్ కథానాయిక . థమన్ ఎస్ సంగీతం అందించారు. హీరో బాలకృష్ణ రెండు పాత్రలలో తన పవర్ ఫుల్ పెర్ఫార్మెన్స్ , డైలాగ్స్ తో ప్రేక్షకులను అలరించారు. తెలుగు రాష్ట్రాలతో పాటు USA లో కూడా భారీ కలెక్షన్స్ తో “అఖండ ” మూవీ దూసుకుపోతోంది.బాలయ్య కెరీర్ లోనే తొలిసారి వంద కోట్ల క్లబ్’ లోకి “అఖండ”చేరింది.

Team TFNవాట్సాప్
Vikram Tested Positive for Covid 19,Chiyaan Vikram Tests Positive For COVID-19,Chiyaan Vikram,Vikram Tests Positive For Covid-19,Telugu Filmnagar,Telugu Film News 2021,Latest Tollywood Updates,Latest Telugu Movie Updates 2021,Vikram Tests Positive Fo
సినిమా వార్తలు

'విక్రమ్' కు కరోనా పాజిటివ్..!

కరోనా ప్రభావం సినీ పరిశ్రమలో మళ్లీ పెరుగుతుంది. ఈమధ్య కరోనా ప్రభావం లేదు అని అనుకుంటుండగా మళ్లీ కేసులు మొదలవుతున్నాయి. ఇప్పటికే పలువురు సెలబ్రిటీలకు కరోనా పాజిటివ్ నిర్థారణ అయింది. ఇటీవల స్టార్ హీరో కమల్ హాసన్ కోవిడ్ బారిన పడి కోలుకున్న సంగతి తెలిసిందే. ఇప్పుడు మరో స్టార్ హీరో కూడా కరోనా బారిన పడ్డారు. ఆ హీరో ఎవరో కాదు తమిళ్ స్టార్ హీరో విక్రమ్. గత రెండు రోజులుగా హై ఫీవర్ తో భాదపడుతున్న విక్రమ్ కోవిడ్ పరీక్షలు చేయించుకోగా కరోనా పాజిటివ్ అని తేలింది. ప్రస్తుతం ఆయన క్వారంటైన్ ఉన్నారని.. ఆందోళన చెందాల్సిన పనిలేదని చెబుతున్నారు. మరోవైపు కమల్ త్వరగా కోలుకోవాలని పలువురు సినీ ప్రముఖులతో పాటు ఆయన…

TFN Adminవాట్సాప్
Vijay Devarakonda Shares A Picture From His Workout Session At Gym On Social Media,Telugu Filmnagar,Latest Telugu Movies News,Telugu Film News 2021,Tollywood Movie Updates,Latest Tollywood News,Vijay Devarakonda,Vijay Devarakonda Latest Movies,Vijay
సినిమా వార్తలు

జిమ్ లో హీరో విజయ్ దేవరకొండ

సూపర్ హిట్ "పెళ్ళిచూపులు" మూవీ తో టాలీవుడ్ కు హీరో గా పరిచయం అయిన విజయ్ దేవరకొండ సెన్సేషనల్ హిట్ "అర్జున్ రెడ్డి " మూవీ లో ఫ్రస్టేటెడ్ లవర్ గా అద్భుతంగా పెర్ఫార్మ్ చేసి ప్రేక్షకులను అలరించి క్రేజీ హీరోగా మారారు. ఆ మూవీ తో విజయ్ అధిక ఫ్యాన్ ఫాలోయింగ్ ఏర్పడింది. "గీత గోవిందం ", "టాక్సీవాలా"వంటి సక్సెస్ ఫుల్ మూవీస్ తో విజయ్ ప్రేక్షకులను ఆకట్టుకున్నారు. స్వంత బ్యానర్ పై మూవీస్ నిర్మిస్తూ విజయ్ నిర్మాతగా కొనసాగుతున్నారు.

Team TFNవాట్సాప్
Varalaxmi Sarathkumar Joins The Cast As Madhubala In Samantha’s Yashoda Movie,Varalaxmi Sarathkumar As Madhubala,Varalaxmi Sarathkumar As Madhubala In Samantha Yashoda,Madhubala,Telugu Filmnagar,Latest Telugu Movies News,Telugu Film News 2021,Tollywo
సినిమా వార్తలు

"యశోద"మూవీ సెట్స్ లో వరలక్ష్మి శరత్ కుమార్

శ్రీదేవి మూవీస్‌ బ్యానర్ పై హరి-హరీష్ దర్శకత్వంలో సమంత ప్రధాన పాత్రలో తెలుగు, తమిళ భాషలలో పాన్ ఇండియా “యశోద “మూవీ తెరకెక్కుతున్న విషయం తెలిసిందే. “యశోద “మూవీ కన్నడ, మలయాళ భాషలతోపాటు హిందీ భాషలో కూడా డబ్బింగ్ వెర్షన్స్ రిలీజ్ కానున్నాయి. థ్రిల్లర్ జాన‌ర్‌లో హీరోయిన్‌ ఓరియెంటెడ్‌ మూవీ గా తెరకెక్కుతున్న "యశోద " మూవీ లో ఒక కీలక పాత్రకై వరలక్ష్మి శరత్ కుమార్ ఎంపిక అయ్యారు. చిత్రీకరణ జరుపుకుంటున్న ఈ మూవీ సెట్స్ లో వరలక్ష్మి జాయిన్ అయ్యారు.

Team TFNవాట్సాప్
Rebel Star Prabhas Gifts Expensive Watches To Adipurush Movie Team,Latest Telugu Movie Updates 2021,Telugu Filmnagar,Latest Telugu Movies 2021,Telugu Film News 2021,Tollywood Movie Updates,Latest Tollywood Updates,Prabhas,Rebel Star Prabhas,Hero Prab
సినిమా వార్తలు

ఆదిపురుష్ టీమ్ కు ప్రభాస్ స్పెషల్ 'గిఫ్ట్స్'

సినిమా పూర్తయిన తరువాత కానీ.. సినిమా మంచి సక్సెస్ అయిన తరువాత కానీ హీరో హీరోయిన్స్ చిత్రయూనిట్ కు స్పెషల్ గిఫ్ట్స్ ఇవ్వడం ఇప్పుడు చూస్తునే ఉన్నాం. అప్పట్లో ఇలాంటివి ఎక్కువ చూసేవాళ్లం.. కానీ ఈమధ్య హీరో హీరోయిన్స్ కూడా అది మొదలుపెట్టారు. ఇక ఇప్పుడు ప్రభాస్ కూడా తన చిత్రయూనిట్ కు స్పెషల్ గిఫ్ట్స్ ఇచ్చి సర్ ప్రైజ్ చేశాడు.

TFN Adminవాట్సాప్

షేర్