“శ్యామ్ సింగ రాయ్”మూవీ సెన్సార్ పూర్తి

Shyam Singha roy movie completed censor formalities, Latest Telugu Movies 2021,Telugu Film News 2021, Latest Telugu Movie News, Telugu Filmnagar, Tollywood Movie Updates, Shyam Singha Roy censor Completed, Shyam Singha roy movie censor Report, Shyam Singha roy censor Report, #ShyamSinghaRoy, Shyam Singha Roy Latest Update, Shyam Singha Roy Look, Shyam Singha Roy Movie, Shyam Singha Roy Movie Latest Update, Shyam Singha Roy Movie Songs, Shyam Singha Roy Movie Update, Shyam Singha Roy, Shyam Singha Roy Telugu Movie, Nani Shyam Singha Roy Movie, Shyam Singha Roy Movie Updates, Shyam Singha Roy Release Date, Shyam Singha Roy Songs, Shyam Singha Roy Teaser, Shyam Singha Roy Telugu Movie, Shyam Singha Roy Trailer, SSR, SSR Movie

నిహారిక ఎంటర్ టైన్ మెంట్ బ్యానర్ పై సక్సెస్ ఫుల్ “టాక్సీవాలా” మూవీ ఫేమ్ రాహుల్ సంక్రుత్యన్ దర్శకత్వంలో హీరో నాని కథానాయకుడిగా కోల్ కత్తా బ్యాక్ డ్రాప్ లో రూపొందిన సూపర్ నేచురల్ థ్రిల్లర్ “శ్యామ్ సింగరాయ్ ” మూవీ డిసెంబర్ 24న విడుదల కానుంది. సాయి పల్లవి , కృతి శెట్టి , మడోన్నా సెబాష్టియన్ కథానాయికలు. జిషు సేన్ గుప్తా , మురళీ శర్మ కీలకమైన పాత్రలలో నటించారు. మిక్కీ జె మేయర్ సంగీతం అందించారు. చిత్ర యూనిట్ రిలీజ్ చేసిన పోస్టర్స్ , టీజర్ , ట్రైలర్ ప్రేక్షకులను ఆకట్టుకున్నాయి.“శ్యామ్ సింగ రాయ్” మూవీ తెలుగుతో పాటు తమిళ, మలయాళ, కన్నడ భాషల్లో రిలీజ్ కానుంది.

మీకు నచ్చిన మరియు మీరు మెచ్చిన లేటెస్ట్ తెలుగు మూవీస్ ని ఇక్కడ వీక్షించగలరు: 👇

లేటెస్ట్ తెలుగు మూవీస్

తాజాగా “శ్యామ్ సింగరాయ్”మూవీ సెన్సార్ కార్యక్రమాలు పూర్తి అయ్యాయి. సెన్సార్ బోర్డ్ ఈ మూవీ కి యూ / ఏ సర్టిఫికెట్ ను జారీ చేసింది. ఈ సినిమాలో శ్యామ్‌సింగ రాయ్‌, వాసు అనే రెండు విభిన్న పాత్రల్లో నాని ప్రేక్షకులను అలరించనున్నారు. హీరో నాని కెరీర్ లోనే భారీ బడ్జెట్ తో తెరకెక్కిన “శ్యామ్ సింగ రాయ్”మూవీ పై భారీ అంచనాలు నెలకొన్నాయి. “శ్యామ్ సింగరాయ్”మూవీ తమిళ డబ్బింగ్ వెర్షన్ కు హీరో నాని స్వంతంగా డబ్బింగ్ చెప్పడం విశేషం.

[subscribe]

మీకు ఇష్టమైన మూవీస్ ని ఆన్ లైన్ లో చూసి ఆనందించగలరు:👇

తెలుగు ఫుల్ మూవీస్

Subscribe to our Youtube Channel Telugu Filmnagarfor the latest Tollywood updates.
Download the My Mango Appfor more amazing videos from the Tollywood industry.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

twelve + seven =