“RRR” న్యూ ఫొటోస్ రిలీజ్

RRR Movie Makers Releases New Posters Of Ram Charam And Jr NTR, Latest Telugu Movies 2021,Telugu Film News 2021, Latest Telugu Movie News, Telugu Filmnagar, Tollywood Movie Updates, RRR Movie, RRR Movie New Posters, Ram Charam, Jr NTR, Ram Charam RRR Movie, Jr NTR RRR Movie, Rajamouli Next Movie, Ram Charan, Ram Charan RRR, Ram Charan RRR Movie, Ram Charan RRR Trailer, RRR Ajay Devgn, RRR Glimpse, RRR Latest Update, RRR Movie Latest Update, RRR Movie Latest Updates, New Posters Of Ram Charam And Jr NTR, RRR Telugu Movie, RRR Latest Movie Updates, Jr NTR RRR Telugu Movie, Ram Charam And Jr NTR Latest Posters From RRR Movie

డివివి ఎంటర్ టైన్ మెంట్స్ బ్యానర్ పై స్టార్ డైరెక్టర్ రాజమౌళి దర్శకత్వంలో మెగా పవర్ స్టార్ రామ్ చరణ్, అలియా భట్ ఒక జంటగా , యంగ్ టైగర్ ఎన్టీఆర్ , ఒలీవియా మోరిస్ మరో జంటగా , భారీ బడ్జెట్ , భారీ తారాగణం తో తెరకెక్కిన పీరియాడికల్ యాక్షన్ డ్రామా “రౌద్రం రణం రుధిరం ” మూవీ 2022 జనవరి 7వ తేదీ ప్రపంచవ్యాప్తంగా భారీ ఎత్తున , భారీ అంచనాలతో రిలీజ్ కానుంది. మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ అల్లూరి సీతారామరాజు , ఎన్టీఆర్ కొమరం భీమ్ గానూ నటించిన ఈ మూవీ లో అజయ్ దేవగన్ , సముద్ర ఖని , శ్రియ ముఖ్య పాత్రలలో నటించారు. కీరవాణి సంగీతం అందించారు.

మీకు నచ్చిన మరియు మీరు మెచ్చిన లేటెస్ట్ తెలుగు మూవీస్ ని ఇక్కడ వీక్షించగలరు: 👇

లేటెస్ట్ తెలుగు మూవీస్

“రౌద్రం రణం రుధిరం ” మూవీ నుండి రిలీజ్ చేసిన పోస్టర్స్ , టీజర్స్ , సాంగ్స్ ప్రేక్షకులను విశేషంగా ఆకట్టుకున్నాయి. దక్షిణాది భాషలతో పాటు హిందీ భాషలో కూడా రిలీజ్ అవుతున్న “రౌద్రం రణం రుధిరం ” మూవీ ప్రమోషన్స్ ను ముంబై , చెన్నై , బెంగళూరు , హైదరాబాద్ లలో చిత్ర యూనిట్ చేపట్టిన విషయం తెలిసిందే. ఇక రీసెంట్ గా చిత్ర యూనిట్ రిలీజ్ చేసిన ట్రైలర్ ప్రేక్షకులను ఆకట్టుకుని రికార్డ్ వ్యూస్ తో యూట్యూబ్ లో దూసుకుపోతోంది. తాజాగా చిత్ర యూనిట్ బుల్లెట్ నడుపుతున్న కొమురం భీమ్, రామ్ చరణ్ స్టైలిష్ గా నిలబడి ఉన్న ఫొటోస్ ను సోషల్ మీడియా లో షేర్ చేసింది. ఆ ఫొటోస్ అభిమానులను ఆకట్టుకుని వైరల్ గా మారాయి.

[subscribe]

మీకు ఇష్టమైన మూవీస్ ని ఆన్ లైన్ లో చూసి ఆనందించగలరు:👇

తెలుగు ఫుల్ మూవీస్

Subscribe to our Youtube Channel Telugu Filmnagarfor the latest Tollywood updates.
Download the My Mango Appfor more amazing videos from the Tollywood industry.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

19 − two =