అనుపమ పరమేశ్వరన్ పెళ్ళికూతురు లుక్

Anupama Parameswaran looks gorgeous in traditional look, Latest Telugu Movies 2021,Telugu Film News 2021, Latest Telugu Movie News, Telugu Filmnagar, Tollywood Movie Updates, Anupama Parameswaran gorgeous looks, Anupama Parameswaran, Anupama Parameswaran traditional look, Anupama Parameswaran New Look, Actress Anupama Parameswaran Photos, Anupama Parameswaran Latest Images, Anupama Parameswaran Movies, Anupama Parameswaran Pics, Anupama Parameswaran Latest News, Anupama Parameswaran Upcoming Movie

సూపర్ హిట్ “అ ఆ “మూవీ తో టాలీవుడ్ కు పరిచయం అయిన టాలెంటెడ్ యాక్ట్రెస్ అనుపమ పరమేశ్వరన్ “ప్రేమమ్ “, “శతమానం భవతి “, “హలో గురు ప్రేమ కోసమే “, “రాక్షసుడు “వంటి సూపర్ హిట్ మూవీస్ లో తన అందం , అభినయం తో ప్రేక్షకులను అలరించిన విషయం తెలిసిందే. అనుపమ కథానాయికగా రూపొందిన “రౌడీ బాయ్స్ ‘మూవీ విడుదలకు సిద్ధంగా ఉంది. అనుపమ ప్రస్తుతం ”తళ్ళిపోగాదే ”, “తలై నగరం 2” తమిళ మూవీస్ తో పాటు నిఖిల్ హీరోగా రూపొందుతున్న “18 పేజెస్ ”, “కార్తికేయ ”మూవీ సీక్వెల్ “కార్తికేయ 2 ” మూవీస్ లో కథానాయికగా నటిస్తున్నారు.

మీకు నచ్చిన మరియు మీరు మెచ్చిన లేటెస్ట్ తెలుగు మూవీస్ ని ఇక్కడ వీక్షించగలరు: 👇

లేటెస్ట్ తెలుగు మూవీస్

తెలుగు మూవీస్ తో పాటు తమిళ , మలయాళ , కన్నడ మూవీస్ తో హీరోయిన్ అనుపమ ప్రేక్షకులను ఆకట్టుకుంటున్నారు . సోషల్ మీడియా లో అనుపమ తన ఫొటోస్ , వీడియోస్ షేర్ చేస్తూ అభిమానులను అలరిస్తున్న విషయం తెలిసిందే. డిఫరెంట్ టైప్ ఆఫ్ ఫొటోస్ షేర్ చేస్తూ అభిమానులను ఆకట్టుకుంటున్న అనుపమ తాజాగా పెళ్ళికూతురు గెటప్ లో ఉన్న తన ఫొటోస్ ను ఇన్ స్టా గ్రామ్ లో షేర్ చేశారు. పెళ్ళికూతురిగా క్యూట్ లుక్ లో ఉన్న అనుపమ ఫొటోస్ సోషల్ మీడియా లో వైరల్ గా మారాయి.

[subscribe]

మీకు ఇష్టమైన మూవీస్ ని ఆన్ లైన్ లో చూసి ఆనందించగలరు:👇

తెలుగు ఫుల్ మూవీస్

Subscribe to our Youtube Channel Telugu Filmnagarfor the latest Tollywood updates.
Download the My Mango Appfor more amazing videos from the Tollywood industry.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

five × one =