“భీమ్లా నాయక్”షూటింగ్ ను కంప్లీట్ చేసిన పవన్ కళ్యాణ్

Pawan Kalyan wraps up Bheemla Nayak movie, Latest Telugu Movies 2021,Telugu Film News 2021, Latest Telugu Movie News, Telugu Filmnagar, Tollywood Movie Updates Latest Telugu Movie 2021, Nithya Menen, Pawan Kalyan, Pawan Kalyan As Bheemla Nayak, Pawan Kalyan Bheemla Nayak, Pawan Kalyan Bheemla Nayak, Pawan Kalyan new movie, pawan kalyan new movie title, Power Star As Bheemla Nayak, Power star Pawan Kalyan, Power Star Pawan Kalyan, Pawan Kalyan Latest News, Pawan Kalyan Upcoming Movies, Pawan Kalyan Bheemla Nayak, Bheemla Nayak Movie Updates, Bheemla Nayak shooting Updates, Bheemla Nayak Shooting Location

పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ ప్రస్తుతం ” “భీమ్లా నాయక్”, “హరి హర వీరమల్లు ” మూవీస్ లో నటిస్తున్న విషయం తెలిసిందే. మైత్రీ మూవీ మేకర్స్ బ్యానర్ పై హరీష్ శంకర్ దర్శకత్వంలో తెరకెక్కనున్న “భవదీయుడు భగత్ సింగ్ “మూవీ కి పవన్ కళ్యాణ్ గ్రీన్ సిగ్నల్ ఇచ్చారు. చిత్ర యూనిట్ రిలీజ్ చేసిన మోషన్ పోస్టర్ ప్రేక్షకులను విశేషంగా ఆకట్టుకుంది. దర్శకుడు హరీష్ , పవన్ కాంబినేషన్ లో తెరకెక్కిన
“గబ్బర్ సింగ్” మూవీ రికార్డ్ కలెక్షన్స్ తో బాక్స్ ఆఫీస్ బ్లాక్ బస్టర్ గా నిలిచింది.

మీకు నచ్చిన మరియు మీరు మెచ్చిన లేటెస్ట్ తెలుగు మూవీస్ ని ఇక్కడ వీక్షించగలరు: 👇

లేటెస్ట్ తెలుగు మూవీస్

సితార ఎంటర్ టైన్ మెంట్స్ బ్యానర్ పై సాగర్ కె చంద్ర దర్శకత్వంలో పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ , రానా దగ్గుబాటి ప్రధాన పాత్రలలో రూపొందుతున్న సూపర్ హిట్ ”అయ్యప్పనుమ్ కోషియమ్ ”మలయాళ మూవీ తెలుగు రీమేక్ “భీమ్లా నాయక్ ” మూవీ జనవరి 12 వ తేదీ సంక్రాంతి కానుకగా రిలీజ్ కానుంది. ఈ మూవీ లో పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ కు జోడీ గా నిత్యామీనన్ , రానా కు జోడీ గా మలయాళ బ్యూటీ సంయుక్త మీనన్ నటిస్తున్నారు. “భీమ్లా నాయక్ ” మూవీ కి ప్రముఖ దర్శకుడు త్రివిక్రమ్ శ్రీనివాస్ డైలాగ్స్ , స్క్రీన్ ప్లే అందించడం విశేషం.థమన్ ఎస్ సంగీతం అందిస్తున్నారు.భీమ్లా నాయక్”చిత్ర యూనిట్ రిలీజ్ చేసిన పోస్టర్స్ , గ్లింప్స్ , సాంగ్స్ ప్రేక్షకులను విశేషంగా ఆకట్టుకున్నాయి. “భీమ్లా నాయక్” మూవీ చివరి షెడ్యూల్ వికారాబాద్ లో జరుగుతుంది. తాజాగా పవన్ కళ్యాణ్ “భీమ్లా నాయక్” మూవీలోని తన పాత్ర షూటింగ్ ను కంప్లీట్ చేశారు.

[subscribe]

మీకు ఇష్టమైన మూవీస్ ని ఆన్ లైన్ లో చూసి ఆనందించగలరు:👇

తెలుగు ఫుల్ మూవీస్

Subscribe to our Youtube Channel Telugu Filmnagarfor the latest Tollywood updates.
Download the My Mango Appfor more amazing videos from the Tollywood industry.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

15 + five =