జిమ్ లో హీరో విజయ్ దేవరకొండ

Vijay Devarakonda Shares A Picture From His Workout Session At Gym On Social Media,Telugu Filmnagar,Latest Telugu Movies News,Telugu Film News 2021,Tollywood Movie Updates,Latest Tollywood News,Vijay Devarakonda,Vijay Devarakonda Latest Movies,Vijay Devarakonda Latest Updates,Vijay Devarakonda Movies,Vijay Devarakonda New Movie,Vijay Devarakonda Latest Movie,Vijay Devarakonda New Movies,Vijay Devarakonda Upcoming Movies,Vijay Devarakonda Next Projets,Vijay Devarakonda Upcoming Projects,Vijay Devarakonda Latest Picture,Vijay Devarakonda Latest Pic,Vijay Devarakonda Latest Photo,Vijay Devarakonda Latest Look,Vijay Devarakonda New Look,Vijay Devarakonda Look,Vijay Devarakonda Photos,Vijay Devarakonda Pictures,Vijay Devarakonda Photoshoot,Vijay Devarakonda Latest Photoshoot,Vijay Devarakonda New Photos,Vijay Devarakonda New Movie Updates,Vijay Devarakonda Latest Movie Updates,Hero Vijay Devarakonda Latest Look,Liger,Liger Movie,Liger Telugu Movie,Liger Movie Updates,Vijay Deverakonda Liger,Vijay Deverakonda Movie Updates,Vijay Deverakonda Movie News,Vijay Devarakonda Workout Session,Vijay Devarakonda Workout,Vijay Devarakonda Gym Workout Session,Vijay Devarakonda Gym Workout,Vijay Devarakonda Gym,Vijay Devarakonda Latest Gym Workout,#VijayDevarakonda,#Liger,#LigerOnAug25th2022

సూపర్ హిట్ “పెళ్ళిచూపులు” మూవీ తో టాలీవుడ్ కు హీరో గా పరిచయం అయిన విజయ్ దేవరకొండ సెన్సేషనల్ హిట్ “అర్జున్ రెడ్డి ” మూవీ లో ఫ్రస్టేటెడ్ లవర్ గా అద్భుతంగా పెర్ఫార్మ్ చేసి ప్రేక్షకులను అలరించి క్రేజీ హీరోగా మారారు. ఆ మూవీ తో విజయ్ అధిక ఫ్యాన్ ఫాలోయింగ్ ఏర్పడింది. “గీత గోవిందం “, “టాక్సీవాలా”వంటి సక్సెస్ ఫుల్ మూవీస్ తో విజయ్ ప్రేక్షకులను ఆకట్టుకున్నారు. స్వంత బ్యానర్ పై మూవీస్ నిర్మిస్తూ విజయ్ నిర్మాతగా కొనసాగుతున్నారు.

మీకు నచ్చిన మరియు మీరు మెచ్చిన లేటెస్ట్ తెలుగు మూవీస్ ని ఇక్కడ వీక్షించగలరు: 👇

లేటెస్ట్ తెలుగు మూవీస్

క్రేజీ హీరో విజయ్ దేవరకొండ ప్రస్తుతం పూరి జగన్నాథ్ దర్శకత్వంలో బాక్సింగ్ నేపథ్యం లో తెరకెక్కుతున్న పాన్ ఇండియా మూవీ “లైగర్”లో నటిస్తున్న విషయం తెలిసిందే. అనన్య పాండే కథానాయిక. మైత్రీ మూవీ మేకర్స్ బ్యానర్ పై సూపర్ హిట్ “నిన్నుకోరి “, “మజిలీ”మూవీస్ ఫేమ్ శివ నిర్వాణ దర్శకత్వంలో తెరకెక్కనున్న పాన్ ఇండియా మూవీ విజయ్ గ్రీన్ సిగ్నల్ ఇచ్చారు. జిమ్ లో వర్కౌట్స్ చేసి అబ్స్ , బైసెప్స్ తో ఉన్న విజయ్ ఫొటో సోషల్ మీడియా లో వైరల్ గా మారింది.

[subscribe]

మీకు ఇష్టమైన మూవీస్ ని ఆన్ లైన్ లో చూసి ఆనందించగలరు:👇

తెలుగు ఫుల్ మూవీస్

Subscribe to our Youtube Channel Telugu Filmnagarfor the latest Tollywood updates.
Download the My Mango Appfor more amazing videos from the Tollywood industry.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

four × four =