“యశోద”మూవీ సెట్స్ లో వరలక్ష్మి శరత్ కుమార్

Varalaxmi Sarathkumar Joins The Cast As Madhubala In Samantha’s Yashoda Movie,Varalaxmi Sarathkumar As Madhubala,Varalaxmi Sarathkumar As Madhubala In Samantha Yashoda,Madhubala,Telugu Filmnagar,Latest Telugu Movies News,Telugu Film News 2021,Tollywood Movie Updates,Latest Tollywood Updates,Latest Telugu Movie Updates 2021,Samantha New Movie,Samantha New Movie Yashoda,Samantha Upcoming Movie,Samantha Latest Movie,Samantha New Project,Samantha Latest Projects,Samantha Latest Movie 2021,Samantha Yashoda,Samantha Yashoda Movie,Yashoda,Yashoda Movie,Yashoda Telugu Movie,Yashoda Movie Updates,Samantha New Movie Updates,Samantha Latest Movie Update,Varalaxmi Sarathkumar,Actress Varalaxmi Sarathkumar,Varalaxmi Sarathkumar Movies,Varalaxmi Sarathkumar Latest News,Varalaxmi Sarathkumar New Movie,Varalaxmi Sarathkumar Latest Movie,Varalaxmi Sarathkumar In Samantha Yashoda,Varalaxmi Sarathkumar In Samantha Yashoda Movie,Varalaxmi Sarathkumar In Yashoda Movie,Varalaxmi Sarathkumar Upcoming Movies,Samantha's Yashoda,Varalaxmi Sarathkumar Joins The Cast Of Samanthas Yashoda Movie,Varalaxmi Joins Samantha's Yashoda,Varalaxmi Sarathkumar Joins Samantha's Yashoda,Varalakshmi Sarathakumar Joined The Cast Of Yashoda,Samantha Joins Hands With Varalaxmi Sarathkumar In Yashoda,Varalaxmi Sarathkumar Joins Samantha's Yashoda Cast,Varalaxmi Sarathkumar Joins Yashoda,Varalaxmi Sarathkumar Joins Yashoda Movie,#Yashoda,#Samantha,#VaralaxmiSarathkumar

శ్రీదేవి మూవీస్‌ బ్యానర్ పై హరి-హరీష్ దర్శకత్వంలో సమంత ప్రధాన పాత్రలో తెలుగు, తమిళ భాషలలో పాన్ ఇండియా “యశోద “మూవీ తెరకెక్కుతున్న విషయం తెలిసిందే. “యశోద “మూవీ కన్నడ, మలయాళ భాషలతోపాటు హిందీ భాషలో కూడా డబ్బింగ్ వెర్షన్స్ రిలీజ్ కానున్నాయి. థ్రిల్లర్ జాన‌ర్‌లో హీరోయిన్‌ ఓరియెంటెడ్‌ మూవీ గా తెరకెక్కుతున్న “యశోద ” మూవీ లో ఒక కీలక పాత్రకై వరలక్ష్మి శరత్ కుమార్ ఎంపిక అయ్యారు. చిత్రీకరణ జరుపుకుంటున్న ఈ మూవీ సెట్స్ లో వరలక్ష్మి జాయిన్ అయ్యారు.

మీకు నచ్చిన మరియు మీరు మెచ్చిన లేటెస్ట్ తెలుగు మూవీస్ ని ఇక్కడ వీక్షించగలరు: 👇

లేటెస్ట్ తెలుగు మూవీస్

“క్రాక్ “, “నాంది ” వంటి సక్సెస్ ఫుల్ మూవీస్ లో అద్భుతంగా పెర్ఫార్మ్ చేసి ప్రేక్షకులను అలరించిన టాలెంటెడ్ యాక్ట్రెస్ వరలక్ష్మి శరత్ కుమార్ ప్రస్తుతం 5 తమిళ , ఒక కన్నడ మూవీ లో నటిస్తూ బిజీగా ఉన్నారు. సమంత , వరలక్ష్మి వంటి ఇద్దరు టాలెంటెడ్ యాక్ట్రెస్ తో తెరకెక్కుతున్న “యశోద” మూవీకై ప్రేక్షకులు ఆసక్తి తో ఎదురుచూస్తున్నారు. బ్రేక్ లేకుండా ఈ మూవీ ని తెరకెక్కించి సమ్మర్ లో రిలీజ్ చేయాలని మేకర్స్ ప్లాన్ చేశారు.

[subscribe]

మీకు ఇష్టమైన మూవీస్ ని ఆన్ లైన్ లో చూసి ఆనందించగలరు:👇

తెలుగు ఫుల్ మూవీస్

Subscribe to our Youtube Channel Telugu Filmnagarfor the latest Tollywood updates.
Download the My Mango Appfor more amazing videos from the Tollywood industry.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

11 − seven =