“అఖండ” మూవీ పై అర్చకులు రంగరాజన్ కామెంట్స్

Chilkur Balaji Temple Priest Rangarajan Comments On Balakrishna’s Akhanda Movie, Latest Telugu Movies 2021,Telugu Film News 2021, Latest Telugu Movie News, Telugu Filmnagar, Tollywood Movie Updates, Chilkur Balaji Temple Priest Rangarajan, Chilkur Balaji Temple, Balakrishna Akhanda Telugu Movie, Akhanda Movie, Priest Rangarajan About Akhanda Movie, Chilkur Balaji Temple Priest Responds on Akhanda Movie, Akhanda Live Updates, Akhanda Movie, Akhanda Movie Latest Updates, Akhanda Movie Live Updates, Akhanda Movie Songs, Akhanda Movie Updates, Akhanda Telugu Movie, Akhanda Telugu Movie Latest News, Akhanda Telugu Movie Live Updates, Akhanda Telugu Movie Review, Akhanda Telugu Movie Songs, Akhanda Telugu Movie Updates, Akhanda Trailer Roar, Akhanda Updates, Balakrishna Akhanda, Balakrishna Akhanda Movie, Balakrishna Movies

హీరో నందమూరి నటసింహం బాలకృష్ణ , మాస్ మసాలా చిత్ర దర్శకుడు బోయపాటి సక్సెస్ ఫుల్ కాంబినేషన్ లో హ్యాట్రిక్ మూవీ గా తెరకెక్కిన యాక్షన్ ఎంటర్ టైనర్ “అఖండ“మూవీ ప్రపంచవ్యాప్తంగా డిసెంబర్ 2వ తేదీ రిలీజ్ అయ్యి సూపర్ హిట్ టాక్ తో , భారీ వసూళ్లతో దిగ్విజయంగా ప్రదర్శించబడుతున్న విషయం తెలిసిందే. ప్రగ్య జైస్వాల్ కథానాయిక . థమన్ ఎస్ సంగీతం అందించారు. హీరో బాలకృష్ణ రెండు పాత్రలలో తన పవర్ ఫుల్ పెర్ఫార్మెన్స్ , డైలాగ్స్ తో ప్రేక్షకులను అలరించారు. తెలుగు రాష్ట్రాలతో పాటు USA లో కూడా భారీ కలెక్షన్స్ తో “అఖండ ” మూవీ దూసుకుపోతోంది.బాలయ్య కెరీర్ లోనే తొలిసారి వంద కోట్ల క్లబ్’ లోకి “అఖండ”చేరింది.

మీకు నచ్చిన మరియు మీరు మెచ్చిన లేటెస్ట్ తెలుగు మూవీస్ ని ఇక్కడ వీక్షించగలరు: 👇

లేటెస్ట్ తెలుగు మూవీస్

అఖండ” సినిమాపై చిలుకూరు బాలాజీ టెంపుల్ ప్రధాన అర్చకులైన రంగరాజన్ పంతులు పలు కామెంట్స్ చేశారు. ఆయన మాట్లాడుతూ.. పోయిన వారం తాను , తన స్వామివారి సేవక బృందంతో బోయపాటిగారి దర్శకత్వంలో నిర్మితమైన “అఖండ” సినిమా చూశాననీ , ఇవాల్టి రోజున ధర్మానికి ఎంత నష్టం జరుగుతుందో ఈ సినిమాలో ప్రత్యక్షంగా చూపించారనీ , ధర్మాన్ని రక్షించడం కోసం మన అందరం కలిసి పోరాడాల్సిన సమయం వచ్చిందనీ , అహింసా ప్రథమో ధర్మః’ అనే వాక్యాన్ని మనకి వ్యతిరేకంగా ఎలా దుర్వినియోగ పరుస్తున్నారో ఈ సినిమాలో చూపించడం జరిగిందనీ , ధర్మాన్ని రక్షించడం కోసం మనం ఏదైనా చేయవచ్చు ననీ , ఈ చిత్రానికి పనిచేసిన ప్రతి ఒక్కరికీ భగవంతుడి అనుగ్రహం పరిపూర్ణంగా ఉండాలనీ , ఎందుకు ఇంతమంది ఈ సినిమాని చూస్తున్నారూ.. అంటే వారి మనసుల్లో ఉక్రోషం, ఆక్రోషం, తపన ఉందనీ , .ఏమీ చేయలేకపోతున్నామే అనే ఆందోళనకరమైనటువంటి కోపం ఉందనీ , రాజ్యాంగం ఉన్నా మన ధర్మానికి అన్యాయం జరుగుతుందనీ , రామరాజ్య స్థాపన జరగాలని అందరి మనసుల్లో కోరిక ఉంది, కానీ ఏమీ చేయలేని పరిస్థితుల్లో ఉన్నామనీ , ఇది పాలకులు గుర్తించాలనీ చెప్పారు.

[subscribe]

మీకు ఇష్టమైన మూవీస్ ని ఆన్ లైన్ లో చూసి ఆనందించగలరు:👇

తెలుగు ఫుల్ మూవీస్

Subscribe to our Youtube Channel Telugu Filmnagarfor the latest Tollywood updates.Download the My Mango Appfor more amazing videos from the Tollywood industry.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here