‘విక్రమ్’ కు కరోనా పాజిటివ్..!

Vikram Tested Positive for Covid 19,Chiyaan Vikram Tests Positive For COVID-19,Chiyaan Vikram,Vikram Tests Positive For Covid-19,Telugu Filmnagar,Telugu Film News 2021,Latest Tollywood Updates,Latest Telugu Movie Updates 2021,Vikram Tests Positive For Covid 19,Vikram,Actor Vikram,Hero Vikram,Vikram Tests Positive,Vikram Tests Covid 19 Positive,Vikram Tests COVID-19 Positive,Vikram Positive For COVID-19,Vikram Tests Positive For Coronavirus,Vikram Tests Coronavirus Positive,Vikram Latest News,Vikram News,Vikram Latest Updates,Vikram Covid News,Vikram Tests COVID Positive,Hero Vikram Tests Positive For Coronavirus,Vikram Tests Covid Positive,COVID-19,Actor Vikram Test Positive For Covid-19,Vikram Tested Positive,Vikram New Movie,Vikram Covid 19,Vikram Coronavirus,Vikram Covid Positive,Vikram Corona Positive,Covid 19 Updates,Vikram Updates,Vikram Health News,Vikram Latest Health Report,Vikram Latest Health Condition,Vikram Health Condition,Vikram Health,Vikram Health Reports,Vikram Health COVID-19,COVID-19 Latest Updates,COVID-19 Vikram,Vikram Covid 19 Positive,Coronavirus,Coronavirus LIVE Updates,Vikram Movie,#Vikram,#ChiyaanVikram

కరోనా ప్రభావం సినీ పరిశ్రమలో మళ్లీ పెరుగుతుంది. ఈమధ్య కరోనా ప్రభావం లేదు అని అనుకుంటుండగా మళ్లీ కేసులు మొదలవుతున్నాయి. ఇప్పటికే పలువురు సెలబ్రిటీలకు కరోనా పాజిటివ్ నిర్థారణ అయింది. ఇటీవల స్టార్ హీరో కమల్ హాసన్ కోవిడ్ బారిన పడి కోలుకున్న సంగతి తెలిసిందే. ఇప్పుడు మరో స్టార్ హీరో కూడా కరోనా బారిన పడ్డారు. ఆ హీరో ఎవరో కాదు తమిళ్ స్టార్ హీరో విక్రమ్. గత రెండు రోజులుగా హై ఫీవర్ తో భాదపడుతున్న విక్రమ్ కోవిడ్ పరీక్షలు చేయించుకోగా కరోనా పాజిటివ్ అని తేలింది. ప్రస్తుతం ఆయన క్వారంటైన్ ఉన్నారని.. ఆందోళన చెందాల్సిన పనిలేదని చెబుతున్నారు. మరోవైపు కమల్ త్వరగా కోలుకోవాలని పలువురు సినీ ప్రముఖులతో పాటు ఆయన అభిమానులు సోషల్ మీడియా ద్వారా కోరుకుంటున్నారు.

మీకు నచ్చిన మరియు మీరు మెచ్చిన లేటెస్ట్ తెలుగు మూవీస్ ని ఇక్కడ వీక్షించగలరు: 👇

లేటెస్ట్ తెలుగు మూవీస్

ఇక విభిన్నమైన పాత్రలకు కేరాఫ్ అడ్రస్ విక్రమ్ అని చెప్పడంలో ఎలాంటి సందేహం లేదు. ప్రస్తుతం ఆయన పలు సినిమాలతో బిజీగా ఉన్నాడు. అందులో కోబ్రా ఒకటి. ఇప్పటి వరకు రెండు, మూడు గెటప్పుల్లో మాత్రమే అలరించిన విక్రమ్ ఇప్పుడు కోబ్రాతో ఏకంగా ఒకటి కాదు రెండు కాదు ఈసారి ఏకంగా 20కు పైగా గెటప్స్ తో వస్తున్నాడు. ఈసినిమా రిలీజ్ కు సిద్దంగా ఉంది. దీనితో పాటు పా రంజిత్‌ దర్శకత్వంలో ఓ సినిమా చేసేందుకు గ్రీన్‌ సిగ్నల్‌ ఇచ్చారు. ఇది ఆయనకు 61వ సినిమా. దీన్ని స్టూడియో గ్రీన్‌పతాకంపై జ్ఞానవేల్‌రాజా నిర్మిస్తున్నారు. ఇంకా విక్రమ్‌ `మహాన్‌` చిత్రంలో నటిస్తున్నాడు. ఇందులో ఆయన కుమారుడు ధృవ విక్రమ్‌ మరో కీలక పాత్ర పోషిస్తున్నారు.

[subscribe]

మీకు ఇష్టమైన మూవీస్ ని ఆన్ లైన్ లో చూసి ఆనందించగలరు:👇

తెలుగు ఫుల్ మూవీస్

Subscribe to our Youtube Channel Telugu Filmnagarfor the latest Tollywood updates.
Download the My Mango Appfor more amazing videos from the Tollywood industry.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

5 × two =