కంటెంట్‌కు వెళ్లండి
తెలుగు ఫిల్మ్‌నగర్
వెనక్కి

Telugu Film News 2021

ట్యాగ్ · 2112 కథనాలు · పేజీ 45

Kajal Aggarwal Latest Picture Posted On Instagram Goes Viral On Social Media,Telugu Filmnagar,Latest Telugu Movies News,Telugu Film News 2021,Tollywood Movie Updates,Latest Tollywood News,Kajal Aggarwal,Actress Kajal Aggarwal,Heroine Kajal Aggarwal,K
సినిమా వార్తలు

తరగని అందం కాజల్ స్వంతం

"లక్ష్మీ కళ్యాణం "మూవీ తో టాలీవుడ్ లో కెరీర్ ప్రారంభించిన కాజల్ అగర్వాల్ సూపర్ హిట్ “చందమామ”మూవీ తో గుర్తింపు పొందారు .తెలుగు , తమిళ పలు బ్లాక్ బస్టర్ మూవీస్ లో తన అందం , అభినయం తో ప్రేక్షకులను అలరిస్తూ స్టార్ హీరోయిన్ గా రాణిస్తున్నారు. తెలుగు , తమిళ , హిందీ చిత్రాలతో బిజీ గా ఉన్న కాజల్ ప్రస్తుతం “ఆచార్య “ నాగార్జున హీరోగా రూపొందుతున్న యాక్షన్ ఎంటర్ టైనర్ (తెలుగు ), “ఇండియన్ 2 “, “హే సనామికా “, “హారర్ మూవీ “ఘోస్టీ “(తమిళ ),”ముంబై సాగా “(హిందీ )మూవీస్ లో నటిస్తున్నారు.

Team TFNవాట్సాప్
Super Star Mahesh Babu Wishes For The Speedy Recovery Of Jr NTR On Twitter,Telugu Filmnagar,Latest Telugu Movies News,Telugu Film News 2021,Tollywood Movie Updates,Latest Tollywood News,Super Star Mahesh Babu,Mahesh Babu,Hero Mahesh Babu,Actor Mahesh
సినిమా వార్తలు

ఎన్టీఆర్ త్వరగా కోలుకోవాలి - మహేష్ బాబు

కరోనా సెకండ్ వేవ్ తీవ్ర ప్రభావం తో సాధారణ ప్రజలతో పాటు సినీ సెలబ్రిటీస్ కూడా కరోనా మహమ్మారి బారిన పడుతున్న విషయం తెలిసిందే. అశేష అభిమాన గణం ఉన్న యంగ్ టైగర్ ఎన్టీఆర్ కరోనా నిర్ధారణ కావడంతో సినీ ప్రముఖులు , అభిమానులు ఆందోళనకు గురిఅయ్యారు. కరోనా కై ఎన్ని జాగ్రత్తలు తీసుకున్నా ఒకరి నుండి మరొకరి కి కరోనా సోకుతుంది. తాను తన ఫ్యామిలీ సెల్ఫ్ ఐసోలేషన్ లో ఉన్నామనీ , అభిమానులు ఆందోళన చెందవద్దనీ ఎన్టీఆర్ కోరారు.

Team TFNవాట్సాప్
Tollywood Producer MS Raju Announces His New Movie 7 Days and 6 Nights,MS Raju,MS Raju Latest News,MS Raju Latest,MS Raju Movies,MS RajuMovie,MS Raju New Movie,MS Raju Latest Movie,MS Raju Upcoming Movie,MS Raju Next Project,MS Raju Upcoming Project,
సినిమా వార్తలు

ఎంఎస్ రాజు '7 డేస్-6 నైట్స్'

సుమంత్ అశ్విన్ వైల్డ్ హనీ ప్రొడక్షన్స్ పేరుతో సొంత నిర్మాణ సంస్థను ప్రారంభించి సినిమాలు నిర్మించబోతున్నట్టు ఇటీవల వార్తలు వచ్చిన సంగతి తెలిసిందే కదా. ఈసినిమాకు తండ్రి ఎంఎస్ రాజు దర్శకత్వం వహించబోతున్నాడని. ఇక కామెడీ ఎంటర్‌టైనర్‌గా తెరకెక్కబోతున్న ఈ సినిమాకి 7 డేస్… 6 నైట్స్ టైటిల్ ఫిక్స్ చేశారని కూడా అన్నారు. ఇక నేడు అధికారికంగా టైటిల్ ను ప్రకటించారు. ఎంఎస్ రాజు దర్శకత్వంలో సుమంత్ ఆర్ట్ ప్రొడక్షన్స్ సమర్పణలో వైల్డ్ హనీ ప్రొడక్షన్పతాకంపై తెరకెక్కుతున్న ఈసినిమాకు '7 డేస్ 6 నైట్స్' టైటిల్ ను ఫిక్స్ చేశారు. వింటేజ్ పిక్చర్స్ మరియుఏబిజి క్రియేషన్స్ వారు ఈ చిత్ర నిర్మాణంలో భాగస్వాములు. దీనికి…

TFN Adminవాట్సాప్
Actress Pragya Jaiswal Attends Online Classes To Hone Up Her Skills During The Pandemic,Telugu Filmnagar,Latest Telugu Movies News,Telugu Film News 2021,Tollywood Movie Updates,Latest Tollywood News,Actress Pragya Jaiswal,Pragya Jaiswal,Heroine Pragy
సినిమా వార్తలు

ప్రగ్య జైస్వాల్ ఆన్ లైన్ క్లాసెస్

తమిళ , తెలుగు భాషలలో రూపొందిన "విరాట్టు "మూవీ తో ప్రగ్య జైస్వాల్ కోలీవుడ్ , టాలీవుడ్ లకు కథానాయికగా పరిచయం అయ్యారు."టిటూ ఎమ్ బి ఏ " మూవీ తో ప్రగ్య బాలీవుడ్ లో అడుగు పెట్టారు. "కంచె ", "గుంటూరోడు ", "జయ జానకి నాయక "వంటి మూవీస్ లో ప్రగ్య జైస్వాల్ తన అందం , అభినయం తో ప్రేక్షకులను అలరించారు. "కురుక్షేత్ర " మూవీ తో ప్రగ్య కన్నడ చిత్రపరిశ్రమకు పరిచయం అయ్యారు. ప్రగ్య ప్రస్తుతం బోయపాటి దర్శకత్వంలో బాలకృష్ణ హీరోగా రూపొందుతున్న హై వోల్టేజ్ యాక్షన్ ఎంటర్ టైనర్ "అఖండ " మూవీ లో కథానాయికగా నటిస్తున్నారు. బాలీవుడ్ మూవీ "అంతిమ్ :ది ఫైనల్ ట్రూత్ " లో ప్రగ్య కథానాయికగా నటిస్తున్నారు.

Team TFNవాట్సాప్
Actress Sreeleela To Pair Opposite Mass Maharaja Ravi Teja In His Upcoming Movie Directed By Trinadha Rao Nakkina,Telugu Filmnagar,Latest Telugu Movies News,Telugu Film News 2021,Tollywood Movie Updates,Latest Tollywood News,Actress Sreeleela,Sreelee
సినిమా వార్తలు

హీరో రవితేజ కు జోడీగా శ్రీలీల

"కిస్ "మూవీ తో కన్నడ చిత్ర పరిశ్రమ లో కెరీర్ ప్రారంభించిన శ్రీలీల , శ్రీ మురళి హీరోగా రూపొందిన "భరాటి" కన్నడ మూవీ లో కథానాయికగా నటించారు. దర్శకేంద్రుడు కె రాఘవేంద్ర రావు దర్శకత్వ పర్యవేక్షణలో గౌరి రోణంకి దర్శకత్వంలో ప్రముఖ హీరో శ్రీకాంత్ తనయుడు రోషన్ హీరోగా "పెళ్ళిసందD" మూవీ తెరకెక్కుతున్న విషయం తెలిసిందే. ఈ మూవీ తో శ్రీలీల కథానాయికగా టాలీవుడ్ కు పరిచయం అవుతున్నారు. "పెళ్ళిసందD" మూవీ రిలీజ్ కాకుండానే శ్రీలీల టాలీవుడ్ లో బిగ్ ఆఫర్ అందుకున్నారు.

Team TFNవాట్సాప్
Shruti Haasan To Play The Female Lead Once Again In Krack Movie Hindi Remake,Telugu Filmnagar,Latest Telugu Movies News,Telugu Film News 2021,Tollywood Movie Updates,Latest Tollywood News,Shruti Hassan For Krack Hindi Remake,Shruti Hassan Krack Hindi
సినిమా వార్తలు

"క్రాక్ "హిందీ రీమేక్ మూవీ లో కథానాయిక శృతి హాసన్

గోపీచంద్ మలినేని దర్శకత్వంలో మాస్ మహారాజా రవితేజ , శృతి హాసన్ జంటగా సరస్వతి ఫిల్మ్స్ డివిజన్ బ్యానర్ పై వాస్తవ సంఘటనల ఆధారంగా రూపొందిన యాక్షన్ ఎంటర్ టైనర్ “క్రాక్ ” మూవీ సంక్రాంతి కానుకగా జనవరి 9 వ తేదీ రిలీజ్ అయ్యి రికార్డ్ కలెక్షన్స్ తో ఘనవిజయం సాధించి, హీరో రవితేజ కెరీర్ లో బిగ్గెస్ట్ హిట్ గా నిలిచింది.

Team TFNవాట్సాప్
Jr NTR Tests Positive For Covid-19,Telugu Filmnagar,Latest Telugu Movies News,Telugu Film News 2021,Tollywood Movie Updates,Latest Tollywood News,Jr NTR,Young Tiger NTR,Jr. NTR Tests Positive For COVID-19,NTR Tested Positive For Corona Virus,Jr NTR T
సినిమా వార్తలు

ఎన్టీఆర్ కు కూడా కరోనా పాజిటివ్

కరోనా సెకండ్‌ వేవ్‌ మళ్లీ సినిమా పరిశ్రమపై.. అలానే సెలబ్రిటీలపై బాగా పడుతుంది. ఎన్ని జాగ్రత్తలు తీసుకున్నా సరే సెలబ్రిటీలు కరోనా బారిన పడుతున్నారు. ఇప్పటికే ఈరోజు జర్నలిస్ట్, నటుడు టీఎన్ఆర్ మృతి చెందిన చేదు వార్త వినగా.. ఇప్పుడు మరో స్టార్ హీరో కరోనా బారిన పడ్డాడు. ఆ స్టార్ హీరో మరెవరో కాదు ఎన్టీఆర్. ఇక ఇప్పుడు ఎన్టీఆర్ కు కూడా కరోనా పాజిటివ్ నిర్ధారణ అయింది. ఈ విషయాన్ని ఎన్టీఆర్ తన ట్విట్టర్ ద్వారా తెలియచేశారు నాకు కరోనా పాజిటివ్‌గా నిర్ధారణ అయింది. ఎవరూ ఆందోళన చెందాల్సిన అవసరం లేదు. నేను బాగానే ఉన్నాను. నేను, నా కుటుంబం ప్రస్తుతం హోం ఐసోలేషన్‌లో ఉంటూ వైద్యుల సూచనల మేరకు చికిత్స…

TFN Adminవాట్సాప్
Renowned Journalist TNR Passes Away,Telugu Filmnagar,Latest Telugu Movies News,Telugu Film News 2021,Tollywood Movie Updates,Latest Tollywood News,Anchor Turned Actor TNR Passes Away Due To COVID-19 Related Complications,Anchor TNR,TNR,Anchor TNR Pas
సినిమా వార్తలు

ప్రముఖ జర్నలిస్ట్, నటుడు టీఎన్ఆర్ మృతి

కరోనా సెకండ్ వేవ్ మాత్రం చాలా ఎఫెక్టివ్ గా తన ప్రభావాన్ని చూపిస్తుంది. చిన్నా పెద్దా.. సామాన్యులు సెలబ్రిటీలు అనే తేడా లేకుండా తన ప్రభావాన్ని చూపిస్తుంది. ఇక ఇప్పటికే కరోనా వల్ల ఎంతో మంది సెలబ్రిటీలు మృత్యువాత పడ్డారు. ఎంతో మంది యంగ్ డైరెక్టర్స్ కూడా ఈమధ్యకాలంలో కరోనా వల్ల మృతి చెందారు. ఇప్పుడు టాలీవుడ్ లో మరో విషాదం నెలకొంది. కరోనా మహమ్మారితో ప్రముఖ జర్నలిస్ట్, నటుడు టీఎన్ఆర్ (తుమ్మల నరసింహారెడ్డి ) మృతి చెందారు. ఆయన ఆరోగ్య పరిస్థితి విషమించడంతో నిన్న కోమాలోకి వెళ్లారు. వెంటిలేటర్ పై వైద్యం అందించినా.. ఆయన పరిస్థితి మెరుగు పడలేదు. దీంతో పరిస్థితి చేయి దాటడంతో ఈరోజు మృతి చెందారు. ఇక ఆయన మృతి…

TFN Adminవాట్సాప్
Battala Ramaswamy Biopikku Movie To Release On OTT Platform Soon,Telugu Filmnagar,Latest Telugu Movies News,Telugu Film News 2021,Tollywood Movie Updates,Latest Tollywood News,Battala Ramaswamy Biopikku,Battala Ramaswamy Biopikku Movie,Battala Ramasw
ఓటీటీ

ఓటీటీలోకి 'బట్టల రామస్వామి బయోపిక్కు'

రామ్ నారాయణ్ దర్శకత్వంలో అల్తాఫ్ హసన్, శాంతి రావ్, సాత్విక, లావణ్యరెడ్డి, శ్రీ చందన, శ్రీ వర్ధన్, నటరాజ్ ప్రధాన పాత్రల్లో తెరకెక్కుతున్న సినిమా 'బట్టల రామస్వామి బయోపిక్కు'. నూతన నటీ నటులతో.. ప్రతి ఒక్కరికీ ఒక బయోపిక్కు ఉంటుందన్న కథాంశంతో.. న్యూ ఏజ్ కామెడీ ఎంటర్ టైనర్ గా ఈసినిమా తెరకెక్కుతుంది.మ్యాంగో మీడియా ప్రెజెంట్స్, సెవన్ హిల్స్ ప్రొడక్షన్స్ బ్యానర్ పై సతీష్ కుమార్ ఐ, రామ కృష్ణ వీరపనేని ఈ సినిమాను నిర్మిస్తున్నారు. ఎప్పుడో అన్ని కార్యక్రమాలు పూర్తి చేసుకొని రిలీజ్ కు సిద్దంగా ఉంది.

TFN Adminవాట్సాప్
Actress Krithi Shetty To Play Opposite Nithiin As Female Lead In His Upcoming Movie With Vakkantham Vamsi,Telugu Filmnagar,Latest Telugu Movies News,Telugu Film News 2021,Tollywood Movie Updates,Latest Tollywood News,Nithin,Nithin New Movie,Nithin Up
సినిమా వార్తలు

హీరో నితిన్ కు జోడీగా కృతిశెట్టి ?

హీరో సాయి ధరమ్ తేజ్ సోదరుడు వైష్ణవ్ తేజ్, కృతి శెట్టి బ్లాక్ బస్టర్ “ఉప్పెన" మూవీ తో టాలీవుడ్ కు పరిచయం అయ్యారు."ఉప్పెన " మూవీ రికార్డ్ కలెక్షన్స్ తో ప్రదర్శించబడి 100 కోట్ల క్లబ్ లో చేరింది. ఆమూవీ లో తన అందం , అభినయం తో ప్రేక్షకులను ఆకట్టుకున్న కృతిశెట్టి టాలీవుడ్ లో పలు మూవీ ఆఫర్స్ అందుకుంటున్నారు. నేచురల్ స్టార్ నాని ‘శ్యామ్ సింగరాయ్", సుధీర్ బాబు "ఆ అమ్మాయి గురించి మీకు చెప్పాలి’మూవీస్ లో కృతి శెట్టి కథానాయికగా నటిస్తున్నారు. లింగుస్వామి దర్శకత్వంలో ఎనర్జిటిక్ హీరో రామ్ కథానాయకుడిగా రూపొందుతున్న మూవీ కి కృతి శెట్టి గ్రీన్ సిగ్నల్ ఇచ్చారు.

Team TFNవాట్సాప్
Superstar Mahesh Babu Fans On Cloud Nine As He Signs A New Movie With Anil Ravipudi Once Again,Telugu Filmnagar,Latest Telugu Movies News,Telugu Film News 2021,Tollywood Movie Updates,Latest Tollywood News,Superstar Mahesh Babu,Mahesh Babu,Actor Mahe
సినిమా వార్తలు

ఆనందంలో మహేష్ బాబు ఫ్యాన్స్

వరస బ్లాక్ బస్టర్ మూవీస్ తోప్రేక్షక , అభిమానులను అలరిస్తూ మహేష్ బాబు టాలీవుడ్ లో సూపర్ స్టార్ గా రాణిస్తున్నారు. తరగని అందం ,సక్సె ఫుల్ మూవీస్ తో అభిమానులను ఆకట్టుకుంటున్న మహేష్ బాబు కు మహిళా అభిమానులు కూడా అధికమే. సూపర్ స్టార్ మహేష్ బాబు ప్రస్తుతం పరశురామ్ దర్శకత్వంలో తెరకెక్కుతున్న యాక్షన్ ఎంటర్ టైనర్ "సర్కారు వారి పాట "మూవీ లో నటిస్తున్నారు. మహేష్ బాబు పలు మూవీ కమిట్ మెంట్స్ తో బిజీగా ఉన్నారు.

Team TFNవాట్సాప్
Keerthy Suresh Picture In Princess Look Goes Viral On Social Media,Telugu Filmnagar,Latest Telugu Movies News,Telugu Film News 2021,Tollywood Movie Updates,Latest Tollywood News,Keerthy Suresh In Epic Historical Avatar,Keerthy Suresh,Marakkar,Mohan L
సినిమా వార్తలు

కీర్తి సురేష్ రాయల్ లుక్

లెజెండరీ యాక్ట్రెస్ సావిత్రి బయోపిక్ “మహానటి “మూవీ లో అద్భుతంగా పెర్ఫార్మ్ చేసి బెస్ట్ యాక్ట్రెస్ గా నేషనల్ అవార్డ్ అందుకున్న కీర్తి సురేష్ తెలుగు , తమిళ, మలయాళ సూపర్ హిట్ మూవీస్ లో తన అందం , అభినయం తో ప్రేక్షకులను ఆకట్టుకుని స్టార్ హీరోయిన్ గా కొనసాగుతున్నారు. కీర్తి కథానాయికగా రూపొందిన ఉమెన్ సెంట్రిక్ మూవీ “గుడ్ లక్ సఖి “విడుదలకు సిద్ధంగా ఉంది.సోషల్ మీడియా లో యాక్టివ్ గా ఉంటూ కీర్తి తన ఫొటోస్ , వీడియోస్ షేర్ చేస్తూ అభిమానులను అలరిస్తున్న విషయం తెలిసిందే.

Team TFNవాట్సాప్
Shyam Singha Roy Movie Team Releases First Look Of Sai Pallavi On Her Birthday,Telugu Filmnagar,Latest Telugu Movies News,Telugu Film News 2021,Tollywood Movie Updates,Latest Tollywood News,Sai Pallavi,Actress Sai Pallavi,Heroine Sai Pallavi,Sai Pall
ఫస్ట్ లుక్

సాయి పల్లవి "శ్యామ్ సింగ రాయ్ "ఫస్ట్ లుక్ రిలీజ్

టాలెంటెడ్ యాక్ట్రెస్ సాయి పల్లవి తన యాక్టింగ్ , డ్యాన్సింగ్ స్కిల్స్ తో ప్రేక్షకులను ఆకట్టుకుని సక్సెస్ ఫుల్ చిత్ర హీరోయిన్ గా కొనసాగుతున్నారు. తెలుగు , తమిళ , మలయాళ భాషా చిత్రాలతో ప్రేక్షకులను సాయి పల్లవి అలరిస్తున్నారు. సాయి పల్లవి కథానాయికగా రూపొందిన "లవ్ స్టోరీ ", "విరాటపర్వం " మూవీస్ కరోనా సెకండ్ వేవ్ కారణంగా విడుదల వాయిదా పడ్డాయి . "లవ్ స్టోరీ "మూవీ లో సాయి పల్లవి పెర్ఫార్మ్ చేసిన "సారంగదరియా"సాంగ్ కు ప్రేక్షకులనుండి అద్భుత స్పందన లభించింది.

Team TFNవాట్సాప్
Actress payal Rajput Revealed Her Painting Talent,Telugu Filmnagar,Latest Telugu Movies News,Telugu Film News 2021,Tollywood Movie Updates,Latest Tollywood News,Payal Rajput,Actress Payal Rajput,Heroine Payal Rajput,Payal Rajput Movies,Payal Rajput M
సినిమా వార్తలు

పాయల్ రాజ్ పుత్ పెయింటింగ్ టాలెంట్

"ఇరువర్ ఉల్లమ్ "తమిళ మూవీ తో కెరీర్ ప్రారంభించిన పాయల్ రాజ్ పుత్ "చెన్నా మేరియా" మూవీ తో పంజాబీ చిత్ర పరిశ్రమకు , "వీరే కి వెడ్డింగ్ "మూవీ తో బాలీవుడ్ కు పరిచయం అయ్యారు. సెన్సేషనల్ హిట్ “RX 100 “మూవీ తో టాలీవుడ్ కు పరిచయం అయిన పాయల్ తన , అందం అభినయం తో ప్రేక్షకులను ఆకట్టుకుని క్రేజీ హీరోయిన్ గా మారారు. “వెంకీ మామ “, డిస్కో రాజా “మూవీస్ తో ప్రేక్షకులను అలరించారు. “ఏంజెల్ “ మూవీ తో పాయల్ రాజ్ పుత్ కోలీవుడ్ కు పరిచయం అవుతున్నారు.

Team TFNవాట్సాప్
4 Minutes D company Video With RGV Voice Over,Telugu Filmnagar,Latest Telugu Movies News,Telugu Film News 2021,Tollywood Movie Updates,Latest Tollywood News,First 4 Minutes D Company Video With RGV Voice Over,4 Minutes D Company Video,D company Video
సినిమా వార్తలు

RGV వాయిస్ ఓవర్ తో 4 నిమిషాల "D కంపెనీ" వీడియో

గ్యాంగ్ స్టర్ కథలతో మూవీస్ తెరకెక్కించడంలో రామ్ గోపాల్ వర్మ స్టయిలే వేరు. 2002లో చీకటి సామ్రాజ్యాన్ని ఏలిన దావూద్ ఇబ్రహీం - చోటా రాజన్ ల మధ్య పోరు ఆధారంగా 'కంపెనీ' అనే సినిమా తెరకెక్కించిన వర్మ ఇప్పుడు స్పార్క్ ప్రొడక్షన్ కంపెనీ బ్యానర్ పై మోస్ట్ వాంటెడ్ క్రిమినల్ అండర్ వరల్డ్ డాన్ దావూద్ ఇబ్రహీం నిజ జీవితంలో జరిగిన సంఘటనల ఆధారంగా ''D కంపెనీ'' మూవీ ని తెరకెక్కించారు. ఇప్పటికే విడుదలైన ఫస్ట్ లుక్ - టీజర్ - ట్రైలర్ ఆసక్తికరంగా ఉన్నాయి. మే 15న స్పార్క్ ఓటీటీలో 'డి-కంపెనీ' రిలీజ్ కానుంది.

Team TFNవాట్సాప్
Powerstar Pawan Kalyan Gets Recovered From Corona Virus,Telugu Filmnagar,Latest Telugu Movies News,Telugu Film News 2021,Tollywood Movie Updates,Latest Tollywood News,Pawan Kalyan tested negative for Covid-19,Janasena Chief Pawan Kalyan,Covid-19,Coro
సినిమా వార్తలు

కరోనా నుండి కోలుకున్న పవన్

జ‌న‌సేన అధినేత‌, ప‌వ‌ర్ స్టార్ ప‌వ‌న్ కళ్యాణ్ ఇటీవల క‌రోనా బారిన పడిన సంగతి తెలిసిందే. అప్పటి నుండి క్వారంటైన్ లోనే ఉన్నారు పవన్. తన ఫామ్ హౌస్ లోనే ఉండి ఇన్ని రోజులు చికిత్స తీసుకున్నారు. ఇక పవన్ కోలుకున్నా ఇంకొన్ని రోజులు రెస్ట్ తీసుకోవాలని ఇంకా ఐసోలేషన్ లోనే ఉన్నారు. ఇక ఈవిషయాన్ని జనసేన పార్టీ తమ అధికారిక ట్విట్టర్ ద్వారా ప‌వ‌న్ కళ్యాణ్ కోలుకున్న విషయాన్ని ప్రకటించారు.

TFN Adminవాట్సాప్
Natural Star Nani Wishes To Act In Bollywood Movies,Telugu Filmnagar,Latest Telugu Movies News,Telugu Film News 2021,Tollywood Movie Updates,Latest Tollywood News,Natural Star Nani,Natural Star Nani Latest News,Natural Star Nani Movies,Natural Star N
సినిమా వార్తలు

బాలీవుడ్ మూవీ లో నటించాలని ఉంది కానీ.. - హీరో నాని

సక్సెస్ ఫుల్ చిత్ర దర్శకుడు శివ నిర్వాణ దర్శకత్వంలో నాని హీరోగా రూపొందిన “టక్ జగదీష్ ” మూవీ విడుదలకు సిద్ధంగా ఉంది. హీరో నాని ప్రస్తుతం నిహారిక ఎంటర్ టైన్ మెంట్ బ్యానర్ పై సక్సెస్ ఫుల్ “టాక్సీవాలా” మూవీ ఫేమ్ రాహుల్ సంక్రుత్యన్ దర్శకత్వంలో కోల్ కత్తా నేపథ్యంలో తెరకెక్కుతున్న సూపర్ నేచురల్ థ్రిల్లర్ “శ్యామ్ సింగరాయ్ ” మూవీలో నటిస్తున్నారు . “శ్యామ్ సింగ రాయ్ ” మూవీ తరువాత హీరో నాని , మైత్రీ మూవీ మేకర్స్ బ్యానర్ పై వివేక్ ఆత్రేయ దర్శకత్వంలో రూపొందనున్న “అంటే .. సుందరానికీ !” మూవీ కి గ్రీన్ సిగ్నల్ ఇచ్చిన విషయం తెలిసిందే.

Team TFNవాట్సాప్
Kajal Aggarwal Sends A Special Message To Fans,Telugu Filmnagar,Latest Telugu Movies News,Telugu Film News 2021,Tollywood Movie Updates,Latest Tollywood News,Kajal Aggarwal,Actress Kajal Aggarwal,Heroine Kajal Aggarwal,Kajal Aggarwal Latest News,Kaja
సినిమా వార్తలు

అభిమానులకు కాజల్ స్పెషల్ మెసేజ్

సూపర్ హిట్ "చందమామ"మూవీ తో గుర్తింపు పొందిన కాజల్ అగర్వాల్ , తెలుగు , తమిళ పలు బ్లాక్ బస్టర్ మూవీస్ లో తన అందం , అభినయం తో ప్రేక్షకులను అలరిస్తూ స్టార్ హీరోయిన్ గా రాణిస్తున్నారు. కాజల్ ప్రస్తుతం “ఆచార్య “ నాగార్జున హీరోగా రూపొందుతున్న యాక్షన్ ఎంటర్ టైనర్ (తెలుగు ), “ఇండియన్ 2 “, “హే సనామికా “, “హారర్ మూవీ “ఘోస్టీ “(తమిళ ),”ముంబై సాగా “(హిందీ )మూవీస్ లో నటిస్తున్నారు.

Team TFNవాట్సాప్
Makers Of Jathi Ratnalu Movie Plans To Bring A Sequel With USA Backdrop,Telugu Filmnagar,Latest Telugu Movies News,Telugu Film News 2021,Tollywood Movie Updates,Latest Tollywood News,Jathi Ratnalu,Jathi Ratnalu Movie,Jathi Ratnalu Telugu Movie,Jathi
సినిమా వార్తలు

యూఎస్ఏ బ్యాక్ డ్రాప్ లో జాతిరత్నాలు 2

అనుదీప్ కెవి దర్శకత్వంలో నవీన్ పోలిశెట్టి, ప్రియదర్శి, రాహుల్ రామకృష్ణ ప్రధాన పాత్రలో వచ్చిన సినిమా జాతిరత్నాలు. అవుట్ అండ్ అవుట్ కామెడీ ఎంటర్ టైనర్ గా తెరకెక్కిన ఈసినిమా శివరాత్రి పండుగ సందర్బంగా రిలీజ్ అవ్వగా అది మంచి టాక్ తో పాటు మంచి కలెక్షన్స్ ను కూడా తెచ్చిపెట్టింది. సినిమా మొదలైన దగ్గర నుండి చివరి వరకూ నవ్వుకుంటూనే ఉంటారని... మంచి కామెడీ ఎంటర్ టైనర్ అని విమర్శకుల ప్రశంసలు సైతం దక్కాయి.

TFN Adminవాట్సాప్
Actress Nidhhi Agerwal Urges Everyone To Share Only Positive News On Social Media,Telugu Filmnagar,Latest Telugu Movies News,Telugu Film News 2021,Tollywood Movie Updates,Latest Tollywood News,Positive Posts Should Be Made Social Media Platform,Movie
సినిమా వార్తలు

సోషల్ మీడియా లో పాజిటివ్ పోస్ట్‌లే చేయాలి - నిధి

పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ హీరోగా రూపొందుతున్న "హరి హర వీరమల్లు "మూవీలో కథానాయికగా నటిస్తున్న నిధి అగర్వాల్ సోషల్ మీడియా లో యాక్టివ్ గా ఉంటూ తన ఫొటోస్ , వీడియోస్ షేర్ చేస్తూ అభిమానులను అలరిస్తున్నారు. ప్రజలలో సోషల్ మీడియా ప్రభావం అధికమని తెలిసిన విషయమే. సోషల్‌ మీడియా లో పాజిటివ్‌ పోస్ట్‌లే చేయాలనీ , కరోనా సెకండ్‌ వేవ్‌ నేపథ్యంలో సోషల్‌ మీడియాలో బాధితుల సహాయానికి సంబంధించిన పోస్టులను మనం గమనిస్తూనే ఉన్నామనీ , ఇటువంటి సందర్భాల్లో కూడా కొందరు నెగటివ్‌ కంటెంట్‌ను సోషల్‌ మీడియాలో పోస్ట్‌ చేస్తున్నారనీ అది కరెక్ట్‌ కాదనీ నిధి చెప్పారు.

Team TFNవాట్సాప్

షేర్