“క్రాక్ “హిందీ రీమేక్ మూవీ లో కథానాయిక శృతి హాసన్

Shruti Haasan To Play The Female Lead Once Again In Krack Movie Hindi Remake,Telugu Filmnagar,Latest Telugu Movies News,Telugu Film News 2021,Tollywood Movie Updates,Latest Tollywood News,Shruti Hassan For Krack Hindi Remake,Shruti Hassan Krack Hindi Remake,Shruti Hassan Upcoming Movies,Shruti Hassan,Actress Shruti Hassan,Heroine Shruti Hassan,Shruti Hassan Movies,Shruti Hassan New Movie,Shruti Hassan Latest Movie,Shruti Hassan Next Movie,Shruti Hassan Upcoming Movie,Shruti HassanNext Project,Shruti Hassan Upcoming Projects,Krack,Krack Movie,Krack Update,Krack movie Updates,Krack Movie News,Krack Hindi Remake,Krack Movie Hindi Remake,Krack Movie Hindi Remake Update,Shruti Haasan In Krack Hindi Remake,Shruti Haasan To Play The Female Lead In Krack Hindi Remake,Shruti Haasan Female Lead Once In In Krack Hindi Remake,Shruti Haasan Latest News

గోపీచంద్ మలినేని దర్శకత్వంలో మాస్ మహారాజా రవితేజ , శృతి హాసన్ జంటగా సరస్వతి ఫిల్మ్స్ డివిజన్ బ్యానర్ పై వాస్తవ సంఘటనల ఆధారంగా రూపొందిన యాక్షన్ ఎంటర్ టైనర్ “క్రాక్ ” మూవీ సంక్రాంతి కానుకగా జనవరి 9 వ తేదీ రిలీజ్ అయ్యి రికార్డ్ కలెక్షన్స్ తో ఘనవిజయం సాధించి, హీరో రవితేజ కెరీర్ లో బిగ్గెస్ట్ హిట్ గా నిలిచింది.

మీకు నచ్చిన మరియు మీరు మెచ్చిన లేటెస్ట్ తెలుగు మూవీస్ ని ఇక్కడ వీక్షించగలరు: 👇

లేటెస్ట్ తెలుగు మూవీస్

హీరో రవితేజ పోలీస్ ఆఫీసర్ గా యాక్షన్ సీన్స్ లోఅద్భుతంగా పెర్ఫార్మ్ చేసి మాస్ ఆడియన్స్ ను అలరించారు. దర్శకుడు గోపీచంద్ , హీరో రవితేజ సక్సెస్ ఫుల్ కాంబినేషన్ లో రూపొందిన “క్రాక్ ” హ్యాట్రిక్ మూవీ గా నిలిచింది. ఇప్పుడు “క్రాక్ ” మూవీ గోపీచంద్ మలినేని దర్శకత్వంలో హిందీ భాష లో రీమేక్ కానుంది. హిందీ లో కూడా శృతి హాసనే కథానాయిక. హిందీ రీమేక్ లోకథానాయికగా తనను నటించమని అడిగారనీ, తనకూ ఆసినిమాలో న‌టించాల‌ని ఉందనీ , అన్నీ కుదిరితే ఈ రీమేక్‌లో తాను కూడా ఉంటాననీ శృతి క్లారిటీ ఇచ్చారు. శృతి హాసన్ ప్రస్తుతం ప్రశాంత్ నీల్ దర్శకత్వంలో తెరకెక్కుతున్న “సలార్ “మూవీ లో హీరో ప్రభాస్ కు జోడీగా నటిస్తున్నారు.

[subscribe]

 

మీకు ఇష్టమైన మూవీస్ ని ఆన్ లైన్ లో చూసి ఆనందించగలరు:👇

తెలుగు ఫుల్ మూవీస్

Subscribe to our Youtube Channel Telugu Filmnagarfor the latest Tollywood updates.
Download the My Mango Appfor more amazing videos from the Tollywood industry.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

1 × 1 =