లెజెండరీ యాక్ట్రెస్ సావిత్రి బయోపిక్ “మహానటి “మూవీ లో అద్భుతంగా పెర్ఫార్మ్ చేసి బెస్ట్ యాక్ట్రెస్ గా నేషనల్ అవార్డ్ అందుకున్న కీర్తి సురేష్ తెలుగు , తమిళ, మలయాళ సూపర్ హిట్ మూవీస్ లో తన అందం , అభినయం తో ప్రేక్షకులను ఆకట్టుకుని స్టార్ హీరోయిన్ గా కొనసాగుతున్నారు. కీర్తి కథానాయికగా రూపొందిన ఉమెన్ సెంట్రిక్ మూవీ “గుడ్ లక్ సఖి “విడుదలకు సిద్ధంగా ఉంది.సోషల్ మీడియా లో యాక్టివ్ గా ఉంటూ కీర్తి తన ఫొటోస్ , వీడియోస్ షేర్ చేస్తూ అభిమానులను అలరిస్తున్న విషయం తెలిసిందే.
మీకు నచ్చిన మరియు మీరు మెచ్చిన లేటెస్ట్ తెలుగు మూవీస్ ని ఇక్కడ వీక్షించగలరు: 
లేటెస్ట్ తెలుగు మూవీస్
స్టార్ హీరోయిన్ కీర్తి సురేష్ ప్రస్తుతం సూపర్ స్టార్ మహేష్ బాబు హీరోగా రూపొందుతున్న “సర్కారు వారి పాట “, తమిళ సూపర్ స్టార్ రజనీకాంత్ హీరోగా తెరకెక్కుతున్న “అన్నాత్తే “(తమిళ ), సూపర్ స్టార్ మోహన్ లాల్ హీరోగా భారీ బడ్జెట్ తో తెరకెక్కుతున్న “మరక్కార్ “(మలయాళ) మూవీస్ లో కథానాయికగా నటిస్తున్నారు. “మరక్కార్ ” మూవీ లో ప్రిన్సెస్ గా నటిస్తున్న కీర్తి సురేష్ రాయల్ లుక్ అభిమానులను ఆకట్టుకుని సోషల్ మీడియా లో వైరల్ గా మారింది.
[subscribe]




మీకు ఇష్టమైన మూవీస్ ని ఆన్ లైన్ లో చూసి ఆనందించగలరు: