ప్రగ్య జైస్వాల్ ఆన్ లైన్ క్లాసెస్

Actress Pragya Jaiswal Attends Online Classes To Hone Up Her Skills During The Pandemic,Telugu Filmnagar,Latest Telugu Movies News,Telugu Film News 2021,Tollywood Movie Updates,Latest Tollywood News,Actress Pragya Jaiswal,Pragya Jaiswal,Heroine Pragya Jaiswal,Pragya Jaiswal Movies,Pragya Jaiswal Movie,Pragya Jaiswal Latest News,Pragya Jaiswal Upcoming Movies,Pragya Jaiswal Upcoming Movie,Pragya Jaiswal Next Project,Pragya Jaiswal Upcoming Projects,Pragya Jaiswal Movie Updates,Pragya Jaiswal Film News,Pragya Jaiswal New Movie Update,Pragya Jaiswal Online Classes,Pragya Jaiswal Attends Online Classes,Pragya Jaiswal Photos,Pragya Jaiswal Pictures,Pragya Jaiswal Images,Pragya Jaiswal Pics,Pragya Jaiswal Classes,Pragya Jaiswal Stills,Pragya Jaiswal Photoshoot,Actress Pragya Jaiswal Online Classes,Pragya Jaiswal Hobbies,Pragya Jaiswal Skills

తమిళ , తెలుగు భాషలలో రూపొందిన “విరాట్టు “మూవీ తో ప్రగ్య జైస్వాల్ కోలీవుడ్ , టాలీవుడ్ లకు కథానాయికగా పరిచయం అయ్యారు.”టిటూ ఎమ్ బి ఏ ” మూవీ తో ప్రగ్య బాలీవుడ్ లో అడుగు పెట్టారు. “కంచె “, “గుంటూరోడు “, “జయ జానకి నాయక “వంటి మూవీస్ లో ప్రగ్య జైస్వాల్ తన అందం , అభినయం తో ప్రేక్షకులను అలరించారు. “కురుక్షేత్ర ” మూవీ తో ప్రగ్య కన్నడ చిత్రపరిశ్రమకు పరిచయం అయ్యారు. ప్రగ్య ప్రస్తుతం బోయపాటి దర్శకత్వంలో బాలకృష్ణ హీరోగా రూపొందుతున్న హై వోల్టేజ్ యాక్షన్ ఎంటర్ టైనర్ “అఖండ ” మూవీ లో కథానాయికగా నటిస్తున్నారు. బాలీవుడ్ మూవీ “అంతిమ్ :ది ఫైనల్ ట్రూత్ ” లో ప్రగ్య కథానాయికగా నటిస్తున్నారు.

మీకు నచ్చిన మరియు మీరు మెచ్చిన లేటెస్ట్ తెలుగు మూవీస్ ని ఇక్కడ వీక్షించగలరు: 👇

లేటెస్ట్ తెలుగు మూవీస్

కరోనా సెకండ్ వేవ్ కారణంగా షూటింగ్స్ నిలిచిపోవడంతో ప్రగ్య ముంబై చేరుకొని కుటుంబ సభ్యులతో టైమ్ స్పెండ్ చేస్తున్నారు. ఇన్‌స్టాగ్రామ్‌ ద్వారా ప్రగ్యాజైస్వాల్‌ తన అభిమానులతో ముచ్చటించారు. ప్రస్తుతం ఆన్‌లైన్‌ క్లాస్‌లకు హాజరవుతున్నాననీ , నటన, సాంకేతిక పరంగా కొత్త అంశాలకు సంబంధించిన పరిజ్ఞానాన్ని పెంపొందించుకుంటున్నాననీ , తెలుగు భాష నేర్చుకుంటున్నాననీ , జిమ్‌తో పాటు యోగా, ధ్యానానికి ప్రతిరోజూ సమయాన్ని కేటాయిస్తున్నాననీ , విరామం దొరికితే పుస్తకాలు చదువుతుంటాననీ , కష్ట సమయాల్లో వ్యతిరేక ఆలోచనల్ని మనసులోకి రానీయకుండా చూసుకోవడం చాలా ముఖ్యమనీ , డ్యాన్స్‌ చేస్తూ సంగీతం వింటూ మానసిక ఒత్తిడుల నుంచి సాంత్వన పొందుతున్నాననీ ప్రగ్య తెలిపారు.

[subscribe]

మీకు ఇష్టమైన మూవీస్ ని ఆన్ లైన్ లో చూసి ఆనందించగలరు:👇

తెలుగు ఫుల్ మూవీస్

Subscribe to our Youtube Channel Telugu Filmnagarfor the latest Tollywood updates.
Download the My Mango Appfor more amazing videos from the Tollywood industry.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

seven − two =