సాయి పల్లవి “శ్యామ్ సింగ రాయ్ “ఫస్ట్ లుక్ రిలీజ్

Shyam Singha Roy Movie Team Releases First Look Of Sai Pallavi On Her Birthday,Telugu Filmnagar,Latest Telugu Movies News,Telugu Film News 2021,Tollywood Movie Updates,Latest Tollywood News,Sai Pallavi,Actress Sai Pallavi,Heroine Sai Pallavi,Sai Pallavi Latest News,Sai Pallavi New Movie,Sai Pallavi Movies,Sai Pallavi First Look From Shyam Singha Roy Unveiled,Shyam Singha Roy,Shyam Singha Roy Movie,Shyam Singha RoyTelugu Movie,Shyam Singha Roy Movie Updates,Shyam Singha Roy Movie News,Shyam Singha Roy First Look,Sai Pallavi Shyam Singha Roy First Look,Shyam Singha Roy Sai Pallavi's First Look Unveiled,Sai Pallavi's First Look In Shyam Singha Roy Unveiled,Sai Pallavi First Look Poster From Nani's Shyam Singha Roy,On Sai Pallavi's Birthday,Happy Birthday Sai Pallavi,Sai Pallavi First Look Poster From Shyam Singha Roy,Sai Pallavi Shyam Singha Roy,Nani's Shyam Singha Roy,Nani,Natural Star Nani,Shyam Singha Roy Latest Update,Sai Pallavi's First Look From Shyam Singha Roy Out,#HBDSaiPallavi,#ShyamSinghaRoy

టాలెంటెడ్ యాక్ట్రెస్ సాయి పల్లవి తన యాక్టింగ్ , డ్యాన్సింగ్ స్కిల్స్ తో ప్రేక్షకులను ఆకట్టుకుని సక్సెస్ ఫుల్ చిత్ర హీరోయిన్ గా కొనసాగుతున్నారు. తెలుగు , తమిళ , మలయాళ భాషా చిత్రాలతో ప్రేక్షకులను సాయి పల్లవి అలరిస్తున్నారు. సాయి పల్లవి కథానాయికగా రూపొందిన “లవ్ స్టోరీ “, “విరాటపర్వం ” మూవీస్ కరోనా సెకండ్ వేవ్ కారణంగా విడుదల వాయిదా పడ్డాయి . “లవ్ స్టోరీ “మూవీ లో సాయి పల్లవి పెర్ఫార్మ్ చేసిన “సారంగదరియా”సాంగ్ కు ప్రేక్షకులనుండి అద్భుత స్పందన లభించింది.

మీకు నచ్చిన మరియు మీరు మెచ్చిన లేటెస్ట్ తెలుగు మూవీస్ ని ఇక్కడ వీక్షించగలరు: 👇

లేటెస్ట్ తెలుగు మూవీస్

హీరోయిన్ సాయి పల్లవి ప్రస్తుతం  నిహారిక ఎంటర్ టైన్ మెంట్ బ్యానర్ పై సక్సెస్ ఫుల్ “టాక్సీవాలా” మూవీ ఫేమ్ రాహుల్ సంక్రుత్యన్ దర్శకత్వంలో కోల్ కత్తా నేపథ్యంలో సూపర్ నేచురల్ థ్రిల్లర్ “శ్యామ్ సింగరాయ్ ” మూవీలో నటిస్తున్నారు . ఈ మూవీ లో సాయి పల్లవి , హీరో నాని కి జోడీగా నటిస్తున్నారు. సాయి పల్లవి బర్త్ డే సందర్భంగా “శ్యామ్ సింగరాయ్ ” మూవీ యూనిట్ సాయి పల్లవి ఫస్ట్ లుక్ పోస్టర్ ను రిలీజ్ చేసింది. ఆ పోస్టర్ ప్రేక్షకులను విశేషంగా ఆకట్టుకుంది. “శ్యామ్ సింగరాయ్ ” మూవీ దర్శకుడు రాహుల్ మాట్లాడుతూ .. కలకత్తా నేపథ్యంలో జరిగే కథాంశమిదనీ , సాయిపల్లవి పాత్ర చిత్రణ వైవిధ్యంగా ఉంటుందనీ , వినూత్న కథాంశంతో తెలుగు ప్రేక్షకులకు సరికొత్త అనుభూతిని పంచే చిత్రమిదనీ చెప్పారు.

[subscribe]

మీకు ఇష్టమైన మూవీస్ ని ఆన్ లైన్ లో చూసి ఆనందించగలరు:👇

తెలుగు ఫుల్ మూవీస్

Subscribe to our Youtube Channel Telugu Filmnagarfor the latest Tollywood updates.
Download the My Mango Appfor more amazing videos from the Tollywood industry.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

19 + 16 =