సోషల్ మీడియా లో పాజిటివ్ పోస్ట్‌లే చేయాలి – నిధి

Actress Nidhhi Agerwal Urges Everyone To Share Only Positive News On Social Media,Telugu Filmnagar,Latest Telugu Movies News,Telugu Film News 2021,Tollywood Movie Updates,Latest Tollywood News,Positive Posts Should Be Made Social Media Platform,Movie News,Nidhhi Agerwal,Social Media,Positive Angle,Covid-19,Actress Nidhhi Agerwal,Heroine Nidhhi Agerwal,Nidhhi Agerwal Latest News,Nidhhi Agerwal Movies,Nidhhi Agerwal New Movie,Nidhhi Agerwal Latest Movie,Nidhhi Agerwal Latest Film Updates,Nidhhi Agerwal Movie News,Nidhhi Agerwal Movie Updates,Nidhhi Agerwal Urges People To Share Positive News On Social Media,COVID-19 Updates,Coronavirus,Positive News On Social Media,Nidhhi Agerwal About Positive Posts On Social Media,Nidhhi Agerwal On Social Media,Nidhhi Agerwal Upcoming Movies,Nidhhi Agerwal Next Projects

పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ హీరోగా రూపొందుతున్న “హరి హర వీరమల్లు “మూవీలో కథానాయికగా నటిస్తున్న నిధి అగర్వాల్ సోషల్ మీడియా లో యాక్టివ్ గా ఉంటూ తన ఫొటోస్ , వీడియోస్ షేర్ చేస్తూ అభిమానులను అలరిస్తున్నారు. ప్రజలలో సోషల్ మీడియా ప్రభావం అధికమని తెలిసిన విషయమే. సోషల్‌ మీడియా లో పాజిటివ్‌ పోస్ట్‌లే చేయాలనీ , కరోనా సెకండ్‌ వేవ్‌ నేపథ్యంలో సోషల్‌ మీడియాలో బాధితుల సహాయానికి సంబంధించిన పోస్టులను మనం గమనిస్తూనే ఉన్నామనీ , ఇటువంటి సందర్భాల్లో కూడా కొందరు నెగటివ్‌ కంటెంట్‌ను సోషల్‌ మీడియాలో పోస్ట్‌ చేస్తున్నారనీ అది కరెక్ట్‌ కాదనీ నిధి చెప్పారు.

మీకు నచ్చిన మరియు మీరు మెచ్చిన లేటెస్ట్ తెలుగు మూవీస్ ని ఇక్కడ వీక్షించగలరు: 👇

లేటెస్ట్ తెలుగు మూవీస్

నెగటివ్‌ పోస్టుల వల్ల ఏ ప్రయోజనం ఉండదనీ , కరోనా పాజటివ్‌ నేపథ్యంలో అందరిలో పాజిటివిటీ పెంచే నాలుగు మంచి మాటలు చెబితే ఉపయోగమనీ, ఆక్సిజన్‌ సిలిండర్స్ , ఆసుపత్రిలో ఖాళీగా ఉన్న బెడ్స్‌ వంటి వివరాల గురించి సమాచారం తెలిసినప్పుడు సోషల్‌మీడియాలో పోస్ట్‌ చేస్తే అది కొందరికైనా ఉపయోగపడుతుందనీ , ఈ కోవిడ్‌ పరిస్థితుల్లో తన వ్యక్తిగత సిబ్బందికి ఏమైనా ఇబ్బందులు కలిగితే వారికి తాను అండగా ఉంటాననీ నిధి చెప్పారు.

[subscribe]

మీకు ఇష్టమైన మూవీస్ ని ఆన్ లైన్ లో చూసి ఆనందించగలరు:👇

తెలుగు ఫుల్ మూవీస్

Subscribe to our Youtube Channel Telugu Filmnagarfor the latest Tollywood updates.
Download the My Mango Appfor more amazing videos from the Tollywood industry.