తరగని అందం కాజల్ స్వంతం

Kajal Aggarwal Latest Picture Posted On Instagram Goes Viral On Social Media,Telugu Filmnagar,Latest Telugu Movies News,Telugu Film News 2021,Tollywood Movie Updates,Latest Tollywood News,Kajal Aggarwal,Actress Kajal Aggarwal,Heroine Kajal Aggarwal,Kajal Aggarwal Latest News,Kajal Aggarwal Latest Film Updates,Kajal Aggarwal New Movie,Kajal Aggarwal Latest Movie,Kajal Aggarwal Upcoming Movie,Kajal Aggarwal Latest Pictures,Kajal Aggarwal Latest Photos,Kajal Aggarwal Latest Photo Gallery,Kajal Aggarwal Photo,Kajal Aggarwal Picture,Kajal Aggarwal Images,Kajal Aggarwal Pics,Kajal Aggarwal Stills,Kajal Aggarwal Photo Shoot,Kajal Aggarwal Instagram,Kajal Aggarwal Instagram Photos,Actress Kajal Aggarwal Latest Pics,Kajal Aggarwal Gorgeous Photos,Kajal Aggarwal Latest Photoshoot,Kajal Aggarwal Photoshoot

“లక్ష్మీ కళ్యాణం “మూవీ తో టాలీవుడ్ లో కెరీర్ ప్రారంభించిన కాజల్ అగర్వాల్ సూపర్ హిట్ “చందమామ”మూవీ తో గుర్తింపు పొందారు .తెలుగు , తమిళ పలు బ్లాక్ బస్టర్ మూవీస్ లో తన అందం , అభినయం తో ప్రేక్షకులను అలరిస్తూ స్టార్ హీరోయిన్ గా రాణిస్తున్నారు. తెలుగు , తమిళ , హిందీ చిత్రాలతో బిజీ గా ఉన్న కాజల్ ప్రస్తుతం “ఆచార్య “ నాగార్జున హీరోగా రూపొందుతున్న యాక్షన్ ఎంటర్ టైనర్ (తెలుగు ), “ఇండియన్ 2 “, “హే సనామికా “, “హారర్ మూవీ “ఘోస్టీ “(తమిళ ),”ముంబై సాగా “(హిందీ )మూవీస్ లో నటిస్తున్నారు.

మీకు నచ్చిన మరియు మీరు మెచ్చిన లేటెస్ట్ తెలుగు మూవీస్ ని ఇక్కడ వీక్షించగలరు: 👇

లేటెస్ట్ తెలుగు మూవీస్

సోషల్ మీడియా లో కాజల్ అగర్వాల్ తన ఫొటోస్, వీడియోస్ షేర్ చేస్తూ అభిమానులను అలరిస్తున్నారు. ఫ్యామిలీ లైఫ్ ఎంజాయ్ చేస్తూ షూటింగ్స్ లో పాల్గొంటున్నహీరోయిన్‌ కాజల్‌ అగర్వాల్‌, తన భర్త గౌతమ్‌ కిచ్లూ తో కలసి శుక్రవారం ముంబైలోని నానావతి ఆస్పత్రిలో కొవిడ్‌-19 వ్యాక్సిన్‌ తొలి డోసు తీసుకున్నారు. కాజల్ అగర్వాల్ తన లేటెస్ట్ ఫోటో ను ఇన్ స్టా గ్రామ్ లో షేర్ చేశారు. తరగని అందంతో మెరిసిపోతున్న కాజల్ ఫొటో అభిమానులను ఆకట్టుకుని సోషల్ మీడియా లో వైరల్ గా మారింది.

[subscribe]

మీకు ఇష్టమైన మూవీస్ ని ఆన్ లైన్ లో చూసి ఆనందించగలరు:👇

తెలుగు ఫుల్ మూవీస్

Subscribe to our Youtube Channel Telugu Filmnagarfor the latest Tollywood updates.
Download the My Mango Appfor more amazing videos from the Tollywood industry.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

5 + 16 =