కంటెంట్‌కు వెళ్లండి
తెలుగు ఫిల్మ్‌నగర్
వెనక్కి

Telugu Film News 2021

ట్యాగ్ · 2112 కథనాలు

nani 30 movie team wraps up mumbai schedule
షూటింగ్ అప్‌డేట్

నాని 30 ముంబై షెడ్యూల్ కంప్లీట్

శౌర్యువ్ దర్శకత్వంలో న్యాచురల్ స్టార్ నాని, మృణాల్ ఠాకూర్ ప్రధాన పాత్రల్లో నాని30 అనే వర్కింగ్ టైటిల్ తో ఒక సినిమా వస్తున్న సంగతి తెలిసిందే కదా. దసరా లాంటి బ్లాక్ బస్టర్ సినిమా తరువాత నాని నుండి వస్తున్న సినిమా.. మరోవైపు సీతారామం లాంటి క్లాసిక్ హిట్ తరువాత మృణాల్ ఠాకూర్ చేస్తున్నసినిమా అవ్వడంతో ఈసినిమాపై భారీ అంచనాలే ఉన్నాయి. ఇక ఈసినిమాలో కూడా నాని డిఫరెంట్ పాత్రలో నటించనున్నాడు. 6ఏళ్ల కూతురికి తండ్రిగా ఈసినిమాలో నటించనున్నాడు.

TFN Adminవాట్సాప్
nabha natesh shows her new painting talent
సినిమా వార్తలు

ఇస్మార్ట్ బ్యూటీ నయా టాలెంట్

టాలీవుడ్ యంగ్ బ్యూటీ నభా నటేష్ గురించి ప్రత్యేకమైన పరిచయం అక్కర్లేదు. నన్ను దోచుకుందువటే సినిమాతో తెలుగు తెరకు పరిచయమైన నభా మొదటి సినిమాతోనే ప్రేక్షకులను ఆకట్టుకుంది. ఇక ఇస్మార్ట్ శంకర్ తో తన క్రేజ్ అమాంతం పెరిగిపోయింది. ఆ సినిమా తరువాత నభాకు అవకాశాలు వెల్లువెత్తాయి. అయితే వరుస సినిమాలతో దూసుకుపోతున్న ఈ అమ్మడు గత ఏడాది మాత్రం ఎక్కడా కనిపించలేదు. అయితే రీసెంట్ గానే తన గ్యాప్ కు కారణం ఏంటోో చెప్పి క్లారిటీ ఇచ్చింది ఈ బ్యూటీ. తన ఎడమ భుజానికి గాయమైందని అందుకే పలు సర్జరీల వల్ల రెస్ట్ తీసుకోవాల్సి వచ్చింది.. ఇప్పుడు నేను సిద్దంగా ఉన్నాను అంటూ తెలిపింది.

TFN Adminవాట్సాప్
allu sirish new movie update
సినిమా వార్తలు

నా నెక్ట్స్ సినిమా.. రీమేక్ కాదు

అల్లు వారసత్వంతో ఇండస్ట్రీలోకి అడుగుపెట్టిన హీరో అల్లు శిరీష్. గౌరవం సినిమాతో ఇండస్ట్రీలోకి అడుగుపెట్టి ఆ తరువాత వరుసగానే సినిమాలు చేసుకుంటూ వెళ్లాడు. సినిమాల ఫలితాల విషయం పక్కన పెడితే, వైవిధ్యమైన కథలను ఎంచుకుంటూ టాలీవుడ్‌లో తనకంటూ ఓ గుర్తింపు తెచ్చుకున్నాడు అల్లు శిరీష్. అయితే మొదట్లో చాలా స్పీడుగా సినిమాలు చేస్తూ ఉండేవాడు. ఒక సినిమా తరువాత మరొక సినిమాను వెంట వెంటనే చేసేవాడు. అయితే ఈమధ్య సినిమాకు సినిమాకు గ్యాప్ మాత్రం ఎక్కువగానే వస్తుంది. ఆ మధ్య ఏబీసీడీ సినిమా చేసిన తరువాత చాలా గ్యాప్ తో ఊర్వశివో రాక్షసివో సినిమా చేశాడు. ఊర్వశివో రాక్షసివో సినిమా రిలీజ్ అయి కూడా చాలా కాలమైపోయింది…

TFN Adminవాట్సాప్
new poster released from ssmb28
ఫస్ట్ లుక్

SSMB 28 న్యూ పోస్టర్ రిలీజ్

సూపర్ స్టార్ మహేష్ బాబు,స్టార్ డైరెక్టర్ త్రివిక్రమ్ కాంబినేషన్ లో తెరకెక్కుతున్న చిత్రం SSMB 28(వర్కింగ్ టైటిల్ ).ఈసినిమా నుండి కృష్ణ బర్త్ డే సందర్భంగా మే 31న టైటిల్ తోపాటు గ్లింప్స్ కూడా విడుదలకానుంది.ఈసందర్భంగా రోజుకో కొత్త పోస్టర్ ను రిలీజ్ చేస్తూ హైప్ పెంచుతున్నారు మేకర్స్.ఇక తాజాగా మరో పోస్టర్ రిలీజ్ చేశారు.మాస్ లుక్ లో మహేష్ బాబు బరిలోకి దిగుతున్నట్లు వుంది ఈ పోస్టర్.ఈపోస్టర్ మహేష్ కల్ట్ మూవీ ఒక్కడు లోని కబడ్డీ స్టిల్ ను గుర్తుచేసింది.

Mahender Reddyవాట్సాప్
talented director teja interesting comments on star heroes
సినిమా వార్తలు

ప్రభాత్ తో సాలిడ్ యాక్షన్ మూవీ తీయాలి-తేజ

టాలెంటెడ్ డైరెక్టర్ తేజ దర్శకత్వంలో అభిరామ్ హీరోగా వస్తున్న సినిమా అహింస టాలీవుడ్ టాప్ ప్రొడ్యూసర్ సురేష్ తనయుడు, టాలీవుడ్ టాలెంటెడ్ నటుడు రానా తమ్ముడు కావడంతో ఈసినిమా పై మంచి ఎక్స్ పెక్టేషన్స్ ఉన్నాయి. ఈసినిమా జూన్ 2వ తేదీన ప్రేక్షకుల ముందుకు రానుంది. దీంతో ప్రస్తుతం చిత్రయూనిట్ ప్రమోషన్ కార్యక్రమాలతో బిజీగా ఉంది. పలు ఇంటర్వ్యూల్లో పాల్గొంటూ సినిమాపై మంచి బజ్ క్రియేట్ చేస్తున్నారు.

TFN Adminవాట్సాప్
Remove term 2018 Movie Latest Collections 2018 Movie Latest Collections
బాక్సాఫీస్

2018 లేటెస్ట్ కలెక్షన్స్

రీసెంట్ గా విడుదలై మలయాళం లో ఆల్ టైం ఇండస్ట్రీ హిట్ గా నిలిచిన చిత్రం 2018.ఇప్పటివరకు ప్రపంచ వ్యాప్తంగా 160కోట్ల గ్రాస్ వసూళ్లను రాబట్టింది.కేరళలో అయితే 80కోట్ల గ్రాస్ తో ఆల్ టైం నెంబర్ వన్ మూవీ గా రికార్డు సృష్టించింది.ఇక ఈసినిమా గత శుక్రవారం తెలుగులో కూడా విడుదలైయింది.రివ్యూస్ తోపాటు మౌత్ టాక్ కూడా పాజిటివ్ గా ఉండడంతో తెలుగు రాష్ట్రాల్లో మూడు రోజుల్లో ఈసినిమా 4.35కోట్ల గ్రాస్ వసూళ్లను రాబట్టింది.పెద్దగా ప్రమోషన్స్ ఏమి లేకున్నా ఈరేంజ్ వసూళ్లు రాబట్టడం గొప్ప విషయమే.మంచి కంటెంట్ ఉంటే తెలుగు ప్రేక్షకులు పర భాష చిత్రాలను కూడా ఆదరిస్తారని 2018తో మరోసారి రుజువైంది.ఈసినిమాను తెలుగులో ప్రముఖ…

Mahender Reddyవాట్సాప్
talented actress sai pallavi gives clarity about her gap with telugu movies
సినిమా వార్తలు

గ్యాప్ రాలేదు..తీసుకున్నా

ఇండస్ట్రీలోకి అడుగుపెట్టిన అతి తక్కువ కాలంలోనే నటిగా మంచి గుర్తింపు తెచ్చుకుంది సాయి పల్లవి. చేసింది తక్కువ సినిమాలే అయినా మంచి క్రేజ్ సంపాదించుకుంది. తన అందం, అభిన‌యం, డ్యాన్స్ తో కోట్లాదిమంది ఫాలోవ‌ర్ల‌ను సంపాదించుకుంది. కేవలం సినిమాల ద్వారా మాత్రమే కాదు.. రియల్ లైఫ్ లో కూడా సాయిపల్లవి బిహేవియర్ పై ఎంతో మంది ప్రశంసలు కురిపిస్తుంటారు. లేడీ పవర్ స్టార్ అనే బిరుదు ను దక్కించుకుందంటే మాములు విషయం కాదు.

TFN Adminవాట్సాప్
jr ntr went for short vacation with family
సినిమా వార్తలు

దేవరకు చిన్న బ్రేక్-ఫ్యామిలీతో ట్రిప్

యంగ్ టైగర్ ఎన్టీఆర్ ప్రస్తుతం కొరటాల శివ దర్శకత్వంలో ఒక సినిమా చేస్తున్న సంగతి తెలిసిందే కదా. ఆర్ఆర్ఆర్ సినిమా తరువాత ఎన్టీఆర్ చేస్తున్న సినిమా కావడంతో ఈసినిమాపై భారీ అంచనాలే ఉన్నాయి. ఇక ఈసినిమా షూటింగ్ ను ఇప్పటికే మొదలుపెట్టి కొంతవరకూ పూర్తి చేశాడు కొరటాల. రీసెంట్ గానే ఎన్టీఆర్ పుట్టినరోజు సందర్భంగా ఈసినిమా టైటిల్ ను అలానే ఫస్ట్ లుక్ ను రిలీజ్ చేయగా వాటికి సూపర్బ్ రెస్పాన్స్ వచ్చింది. క్యాచీ టైటిల్ తో పాటు ఎన్టీఆర్ లుక్ కూడా డిఫరెంట్ గా ఉండటంతో ఫ్యాన్స్ ఫుల్ ఖుషీ చేసుకున్నారు.

TFN Adminవాట్సాప్
Ram Sita Ram Song From Adipurush Out Now
సాంగ్

ఆదిపురుష్ నుండి రాం సీతా రాం సాంగ్ విడుదల

ఆదిపురుష్ నుండి మచ్ అవైటెడ్ సింగ్ రాం సీతా రాం సాంగ్ కొద్దీ సేపటి క్రితం విడుదలయింది.గత కొన్ని రోజులనుండి భారీ హైప్ ను క్రియేట్ చేసిన ఈసాంగ్ ఆఅంచనాలను అందుకుంది.లిరిక్స్ కి తోడు అద్భుతమైన సంగీతంతో ఈ సాంగ్ అదరగొట్టింది.బాలీవుడ్ మ్యూజిక్ కంపోజర్స్ సచేత్ -పరంపర ఈ పాటకి సంగీతం అందించగా ప్రముఖ రచయిత రామజోగయ్య శాస్త్రి లిరిక్స్ అందించారు.సచెత్ -పరంపర,మనోజ్ ముంతషీర్ పాడారు.ఓవరాల్ గా మొదటి సాంగ్ జై శ్రీరామ్ సూపర్ రెస్పాన్స్ తెచ్చుకోగా తాజాగా విడుదలైన రాం సీతా రాం కూడా అదే మ్యాజిక్ ను రిపీట్ చేయనుంది.

Mahender Reddyవాట్సాప్
nandamuri taraka rama rao photo gallery displayed at new york times square
సినిమా వార్తలు

న్యూయార్క్ టైంస్క్వేర్ పై యుగపురుషుడికి నీరాజనం

యుగపురుషుడు అనే పదానికి నిలువెత్తు నిదర్శనం నటసార్వభౌముడు నందమూరి తారకరామారావు. తెలుగు ఖ్యాతిని ప్రంపచానికి చాటి చెప్పిన మహా ధీరుడు. ఇప్పుడు కూడా ఎన్టీఆర్ కు విదేశాల్లో మన తెలుగు వారివల్ల ఆయనకు అరుదైన గౌరవాలు దక్కుతున్నాయి. ఇప్పటికే న్యూజెర్సీ లో ఎన్టీఆర్ విగ్రహ ఏర్పాటుకు సన్నాహాలు జరిగాయి. ఇప్పుడు మరో అరుదైన గౌరవం దక్కింది. నందమూరి తారకరామారావు శతజయంతి సందర్భంగాప్రపంచవ్యాప్తంగా సంబరాలు జరుగుతున్నాయి. ప్రపంచ వ్యాప్తంగా ఆయనకు ఘన నివాళులు అర్పిస్తున్నారు. ఈనేపథ్యంలో మొట్టమొదటిసారిగా న్యూయార్క్ టైం స్క్వేర్ పై అన్న ఎన్టీఆర్ పేరుతో ఎన్టీఆర్‌ చిత్రమాలికలను ప్రదర్శించారు. ఎన్టీఆర్ సినీ కెరీర్ లోని…

TFN Adminవాట్సాప్
naveen polishetty funny reel on ipl final match cancelation
సినిమా వార్తలు

ఐపీఎల్ ఫైనల్ మ్యాచ్ పై నవీన్ పోలిశెట్టి ఫన్నీ రీల్

టాలీవుడ్ స్టార్ హీరోయిన్ అనుష్క, నవీన్ పోలిశెట్టి ప్రధాన పాత్రల్లో మహేష్ బాబు దర్శకత్వంలో వస్తున్న సినిమా మిస్ శెట్టి మిస్టర్ పోలిశెట్టి. ఈసినిమాలో నవీన్ పోలిశెట్టి స్టాండప్ కమెడియన్ గా నటిస్తుండగా అనుష్క చెఫ్ పాత్రలో కనిపించనుంది. క్రేజీ కాంబినేషన్ లో వస్తున్న సినిమా కాబట్టి ఈసినిమాపై ఈసినిమా మంచి ఎక్సెపెక్టేషన్స్ ఉన్నాయి. ప్రస్తుతం ఈసినిమా రిలీజ్ కు సిద్దమవుతుంది.

TFN Adminవాట్సాప్
BRO The Movie Pawan Kalyan & Sai Dharam Tej New Poster Released
ఫస్ట్ లుక్

బ్రో నుండి మరో పోస్టర్ విడుదల

పవర్ స్టార్ పవన్ కళ్యాణ్,సుప్రీం హీరో సాయి ధరమ్ తేజ్ కలిసినటిస్తున్న సినిమా బ్రో.ఇందులో సాయి తేజ్,మార్కండేయులు అనే పాత్రలో కనిపించనుండగా పవన్ దేవుడి పాత్రలో కనిపించనున్నాడు.షూటింగ్ తుది దశకు చేరుకుంది.ఇక ఈసినిమా ప్రమోషన్స్ కార్యక్రమాలను వేగవంతం చేశారు.అందులో భాగంగా రీసెంట్ గా ఈ సినిమా నుండి పవన్,సాయి తేజ్ ఫస్ట్ లుక్ లు విడుదలకాగా తాజాగా వీరిద్దరూ కలిసి వున్న పోస్టర్ ను విడుదలచేశారు మేకర్స్.ఈపోస్టర్ లో పవన్ స్టైలిష్ లుక్ లో హార్లీ డేవిడ్ సన్ బైక్ ఫై కాలు పెట్టి ఉండగా పవన్ పక్కన సాయి తేజ్ నిలబడి వున్నాడు.

Mahender Reddyవాట్సాప్
Latest Update about Mani Ratnams Health, Mani Ratnam Tests Positive for Covid 19, Mani Ratnam Corona Latest News, Mani Ratnam Coronavirus, Mani Ratnam Covid News, Mani Ratnam Covid Update,Mani Ratnam Covid-19 Positive, Mani Ratnam Health News, Mani R
సినిమా వార్తలు

మణిరత్నం హెల్త్ అప్ డేట్.. కరోనా నెగిటివ్..!

ఇప్పటికే కరోనా వల్ల రెండేళ్లపాటు సినీ పరిశ్రమలకు చాలా ఇబ్బందులు వచ్చిన సంగతి తెలిసిందే. ఆర్థికంగా కూడా చాలా నష్టపోయాయి. ఇక సెలబ్రిటీలు కూడా ఎంతోమంది కరోనా బారిన పడ్డారు. ఇప్పుడిప్పుడే పరిస్థితులు సాధారణ పరిస్థితికి వచ్చి సినిమాలు కూడా రిలీజ్ అవుతున్న నేపథ్యంలో మళ్లీ కరోనా ప్రభావం కనిపిస్తుంది. సెలబ్రిటీలు మళ్లీ కరోనా బారిన పడుతున్నారు. రీసెంట్ గానే వరలక్ష్మీ శరత్ కుమార్ కు కరోనా పాజిటివ్ రాగా తాజాగా లెజెండరీ డైరెక్టర్ మణిరత్నంకు కూడా కరోనా పాజిటిన్ నిర్థారణ అయినట్టు వార్తలు వస్తున్నాయి. అయితే అందులో ఎలాంటి నిజం లేదని అంటున్నారు. వైద్యులు చెబుతున్న సమాచారం ప్రకారం.. మణిరత్నం కు మైల్డ్ ఫీవర్…

TFN Adminవాట్సాప్
AP Government Gives Permission To Increase RRR Movie Tickets Rate,Telugu Filmnagar,Latest Telugu Movies News,Telugu Film News 2021,Tollywood Movie Updates,Latest Tollywood News, RRR Movie,Roudram Ranam Rudhiram Movie,RRR Telugu Movie,RRR Movie Update
సినిమా వార్తలు

'ఆర్ఆర్ఆర్' టికెట్ల రేట్లు పెంచుకోవడానికి ఏపీ ప్రభుత్వం గ్రీన్ సిగ్నల్..!

సినిమా టికెట్ల రేట్ల విషయంలో ఏపీ ప్రభుత్వానికి ఇండస్ట్రీకి మధ్య చర్చలు జరుగుతూనే ఉన్నాయి. అయితే రెమ్యునరేషన్లు కాకుండా వంద కోట్లు బడ్జెట్‌ దాటిన సినిమాలకు టికెట్‌ రేట్లు పెంచుకునేందుకు దరఖాస్తు చేసుకునే అవకాశం ఇచ్చారు. ఈనేపథ్యంలోనే పెద్ద సినిమాలకు మాత్రం ప్రభుత్వం అనుమతులు ఇస్తూనే ఉంది. రీసెంట్ గానే రాధేశ్యామ్ సినిమాకు ఏపీ ప్రభుత్వం అనుమతులు ఇవ్వగా ఇప్పుడు ఆర్ఆర్ఆర్ సినిమాకు కూడా గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది. భారీ బడ్జెట్ తో ఈసినిమాను తెరకెక్కించడంతో ఈసినిమా రేట్లు పెంచుకునే వెసలుబాటు ఇవ్వాల్సిందిగా ఇప్పటికే మేకర్స్ ఏపీ ప్రభుత్వాన్ని సంప్రదించారు. దీంతో తాజాగా ఏపీ ప్రభుత్వం అనుమతి ఇచ్చింది. ఈ…

TFN Adminవాట్సాప్
Trisha In Police Role For The First Time,Telugu Filmnagar,Latest Telugu Movies News,Telugu Film News 2021,Tollywood Movie Updates,Latest Tollywood News,Latest Telugu Movie Updates 2022,Trisha,Actress Trisha,Heroine Trisha,Trisha Movies,Trisha Movie,T
సినిమా వార్తలు

ఫస్ట్ టైమ్ పోలీస్ పాత్రలో త్రిష

తమిళ , తెలుగు భాషల పలు బ్లాక్ బస్టర్ మూవీస్ లో త్రిష తన అందం , అభినయం తో ప్రేక్షకులను అలరిస్తూ స్టార్ హీరోయిన్ గా రాణిస్తున్నారు. త్రిష కథానాయికగా రూపొందిన పలు మూవీస్ లో అద్భుతంగా పెర్ఫార్మ్ చేసి బెస్ట్ యాక్ట్రెస్ గా పలు అవార్డ్స్ అందుకున్నారు. త్రిష కథానాయికగా రూపొందిన ‘గర్జన “, “సేతురంగ వెట్టై 2”, “రాంగి ” , “పొన్నియిన్ సెల్వన్ “ తమిళ మూవీస్ పోస్ట్ ప్రొడక్షన్ వర్క్ జరుపుకుంటున్నాయి. త్రిష ప్రస్తుతం“రామ్ ” (మలయాళ ) , “ద్విత్వ ” కన్నడ మూవీస్ లో కథానాయికగా నటిస్తున్నారు. త్రిష ప్రధాన పాత్రలో తెరకెక్కుతున్న తెలుగు వెబ్ సిరీస్”బృంద” షూటింగ్ ప్రారంభం అయ్యింది.

Team TFNవాట్సాప్
#AaAmmayiGurinchiMeekuCheppali, #AAGMC,Aa Ammayi Gurinchi Cheppali Movie Teaser Release Got Postponed,Aa Ammayi Gurinchi Cheppali Movie Teaser Postponed, Aa Ammayi Gurinchi Cheppali Movie Teaser,Aa Ammayi Gurinchi Cheppali Teaser Release Got Postpone
ట్రైలర్ & టీజర్

'ఆ అమ్మాయి గురించి మీకు చెప్పాలి' వాయిదా పడ్డ టీజర్

ఇంద్రగంటి మోహనకృష్ణ దర్శకత్వంలో సుధీర్ బాబు హీరోగా వస్తున్న సినిమా ఆ అమ్మాయి గురించి మీకు చెప్పాలి. ప్రస్తుతం అయితే షూటింగ్ ను పూర్తిచేసుకొని పోస్ట్ ప్రొడక్షన్ పనులను కూడా ముగించుకుంటుంది. ఇప్ప‌టికే ఈ సినిమాకు సంబంధించిన కాన్సెప్ట్, ఫ‌స్ట్‌లుక్ చిత్రంపై క్యూరియాసిటీని పెంచేసింది. ఇక ఇదిలా ఉండగా ఈ సినిమా టీజ‌ర్‌ను నేడు విడుద‌ల చేస్తున్న‌ట్లు చిత్ర యూనిట్ గ‌తంలో ప్ర‌క‌టించింది. అయితే కొన్ని కార‌ణాల వ‌ల్ల టీజర్‌ను విడుద‌ల చేయ‌లేక‌పోయింది. ఇక ఈ విషయాన్ని తెలియచేస్తూ చిత్రయూనిట్ అధికారికంగా తెలిపారు. ఈ విష‌యాన్ని సోష‌ల్ మీడియాలో వేదికగా చిత్ర యూనిట్ అధికారికంగా ప్ర‌క‌టించింది. సాంకేతిక కార‌ణాల…

TFN Adminవాట్సాప్
Rajasekhar And Sivani To Act As Father And Daughter,Telugu Filmnagar,Latest Telugu Movies News,Telugu Film News 2021,Tollywood Movie Updates,Latest Tollywood Updates,Father And Daughter Duo To Act In Rajasekhar's Shekar,Shivani In Rajasekhar Sekhar,S
సినిమా వార్తలు

రీల్ లైఫ్ లోనూ తండ్రీ కూతుళ్ళు గా రాజశేఖర్ , శివాని

వంకాయలపాటి మురళీకృష్ణ సమర్పణలో, పెగాసస్ సినీ కార్ప్, టారస్ సినీ కార్ప్, సుధాకర్ ఇంపెక్స్ ఐపీఎల్, త్రిపురా క్రియేషన్స్ బ్యానర్స్ పై జీవితా రాజశేఖర్ దర్శకత్వంలో స్టార్ హీరో రాజశేఖర్ హీరోగా "శేఖర్" మూవీ తెరకెక్కుతున్న విషయం తెలిసిందే. హీరో రాజశేఖర్ 91 వ మూవీ గా తెరకెక్కుతున్న "శేఖర్ "మూవీ లో ఆయన పెద్ద కుమార్తె శివాని రాజశేఖర్ ఒక కీలక పాత్రలో నటిస్తున్నారు.

Team TFNవాట్సాప్
Renu Desai And Akira Nandan Tested Positive for Covid 19,Telugu Filmnagar,Latest Telugu Movies News,Telugu Film News 2021,Tollywood Movie Updates,Renu Desai And Akira Tested Positive For COVID 19,Renu Desai And Akira Tests Positive For Covid 19,Renu
సినిమా వార్తలు

నాకు, అకీరాకు క‌రోనా.. సీరియస్ గా తీసుకోండి..!

కరోనా సెకండ్ వేవ్ అనుకుంటే ఇప్పుడు థర్డ్ వేవ్ సినీ పరిశ్రమపై గట్టిగానే దాని ప్రభావం చూపిస్తుంది. టాలీవుడ్, బాలీవుడ్, కోలీవుడ్ ఎక్కడ చూసినా కరోనా విలయతాండవం చేస్తుంది. ఇప్పటికే పలువురు టాలీవుడ్ సెలెబ్రిటీలు కరోనా బారిన పడి, సెల్ఫ్ ఐసోలేషన్ లో ఉండడంతో పాటు దానికి తగిన చికిత్స తీసుకుంటున్నారు. ఇంతకుముందు షూటింగ్ లకు, ప్రమోషన్స్ అంటూ బయటకు వెళ్లడం వల్ల సెలబ్రిటీలు కరోనా బారిన పడేవాళ్లు. అయితే ఇప్పుడు విచిత్రం ఏంటంటే ఇంట్లో ఉన్నా కానీ ఈ కరోనా వ్యాప్తి చెందుతుంది. ఇప్పుడు మరో నటి తనకు కరోనా నిర్ధారణ అయింది అని చెబుతుంది. ఆమె ఎవరో కాదు రేణూ దేశాయ్.

TFN Adminవాట్సాప్
Latha Mangeshkar Tested Positive for Covid 19 and admitted in ICU,Lata Mangeshkar Tests Positive For Covid-19,Lata Mangeshkar In Hospital After Testing Positive For Covid-19,Lata Mangeshkar Admitted To Mumbai Hospital,Lata Mangeshkar Tests Positive F
సినిమా వార్తలు

'లతా మంగేష్కర్‌' కు కరోనా పాజిటివ్.. ఐసీయూలో చికిత్స

కరోనా థర్డ్ వేవ్ ప్రభావం మాత్రం సినీ సెలబ్రిటీలపై బాగా పడుతుంది. ఒక్క రోజులోనే చాలా మంది సెలబ్రిటీలు కరోనా బారిన పడ్డామని సోషల్ మీడియా ద్వారా తెలియచేస్తున్నారు. ఇక ఇప్పుడు మరొక లెజెండరీ గాయని కూడా కరోనా బారిన పడ్డారు. ఆమె ప్రముఖ గాయని, భారతరత్న లతా మంగేష్కర్‌ . లతా మంగేష్కర్ కు కోవిడ్‌ సోకింది. ప్రస్తుతం ఆమె ముంబైలోని బ్రీచ్ కాండీ హాస్పిటల్‌లో ఐసీయూలో చికిత్స పొందుతున్నారు. అయితే ప్రస్తుతం లక్షణాలు కాస్త తక్కువగా ఉన్నా వయసురీత్యా ఐసీయూలో ఉంచినట్టు తెలుస్తుంది.

TFN Adminవాట్సాప్
Ram Charan To Work With ANother Young Director,Telugu Filmnagar,Latest Telugu Movies News,Telugu Film News 2021,Tollywood Movie Updates,Latest Tollywood Updates,Latest Telugu Movie Updates 2022,Ram Charan,Actor Ram Charan,Hero Ram Charan,Mega Power S
సినిమా వార్తలు

మరో యంగ్ డైరెక్టర్ కు 'చరణ్' ఛాన్స్..?

టాలీవుడ్ స్టార్ హీరో రామ్ చరణ్ ప్రస్తుతం తన అప్ కమింగ్ ప్రాజెక్ట్ లపై దృష్టి పెట్టనున్నాడు. ఇన్ని రోజులు ఆర్ఆర్ఆర్ సినిమాతోనే బిజీగా ఉన్నాడు చరణ్. మరి రాజమౌళి సినిమా అంటే తెలిసిందే కదా. తన సినిమా చేస్తున్నప్పుడు వేరే సినిమా చేయడానికి వీలుండదు. అందుకే ఎన్టీఆర్ - చరణ్ కూడా ఈ ప్రాజెక్ట్ కే లాక్ అయిపోయారు. ఎన్టీఆర్ అయితే ఇప్పటివరకూ మరే కొత్త సినిమాను ప్రారంభించలేదు. చరణ్ మాత్రం ఆర్ఆర్ఆర్ షూటింగ్ అయిపోయినతరువాత ఆ గ్యాప్ లో శంకర్ సినిమాను స్టార్ట్ చేసేశాడు. కొంతవరకూ షూటింగ్ కూడా పూర్తయింది. అయితే మళ్లీ ఆర్ఆర్ఆర్ ప్రమోషన్స్ వల్ల షూటింగ్ కు బ్రేక్ చెప్పాల్సి వచ్చింది. కానీ కరోనా థర్డ్ వేవ్ వల్ల…

TFN Adminవాట్సాప్

షేర్