‘లతా మంగేష్కర్‌’ కు కరోనా పాజిటివ్.. ఐసీయూలో చికిత్స

Latha Mangeshkar Tested Positive for Covid 19 and admitted in ICU,Lata Mangeshkar Tests Positive For Covid-19,Lata Mangeshkar In Hospital After Testing Positive For Covid-19,Lata Mangeshkar Admitted To Mumbai Hospital,Lata Mangeshkar Tests Positive For Covid-19,Lata Mangeshkar Tests Covid Positive,Lata Mangeshkar Tests Positive For Covid,Lata Mangeshkar Admitted To ICU,Lata Mangeshkar Tests Corona Positive,Lata Mangeshkar In Hospital After Testing Positive For Covid,Lata Mangeshkar Hospitalised,Lata Mangeshkar Hospitalised With Covid-19,Lata Mangeshkar Tests Positive For Coronavirus,Lata Mangeshkar Tested Positive For Covid 19,Lata Mangeshkar Admitted In Hospital,Lata Mangeshkar,Singer Lata Mangeshkar,Lata Mangeshkar Latest News,Lata Mangeshkar Latest Health Update,Lata Mangeshkar Health Update,Lata Mangeshkar Health,Lata Mangeshkar Health News,Lata Mangeshkar Health Condition,Lata Mangeshkar Latest Health Condition,Lata Mangeshkar Latest Health Report,Lata Mangeshkar Health Report,Lata Mangeshkar Latest News Today,Lata Mangeshkar Latest Health Bulletin,Legendary Singer Lata Mangeshkar Tested COVID Positive,Legendary Singer Lata Mangeshkar,Best Songs Of Lata Mangeshkar,Lata Mangeshkar Songs,Lata Mangeshkar Evergreen Songs,Lata Mangeshkar All Time Hits,Lata Mangeshkar Hits,Lata Mangeshkar Best Songs,Lata Mangeshkar Top Songs,Singer Lata Mangeshkar Tested Positive for Covid-19,Telugu Filmnagar,Telugu Film News 2021,#LataMangeshkar

కరోనా థర్డ్ వేవ్ ప్రభావం మాత్రం సినీ సెలబ్రిటీలపై బాగా పడుతుంది. ఒక్క రోజులోనే చాలా మంది సెలబ్రిటీలు కరోనా బారిన పడ్డామని సోషల్ మీడియా ద్వారా తెలియచేస్తున్నారు. ఇక ఇప్పుడు మరొక లెజెండరీ గాయని కూడా కరోనా బారిన పడ్డారు. ఆమె ప్రముఖ గాయని, భారతరత్న లతా మంగేష్కర్‌ . లతా మంగేష్కర్ కు కోవిడ్‌ సోకింది. ప్రస్తుతం ఆమె ముంబైలోని బ్రీచ్ కాండీ హాస్పిటల్‌లో ఐసీయూలో చికిత్స పొందుతున్నారు. అయితే ప్రస్తుతం లక్షణాలు కాస్త తక్కువగా ఉన్నా వయసురీత్యా ఐసీయూలో ఉంచినట్టు తెలుస్తుంది.

మీకు నచ్చిన మరియు మీరు మెచ్చిన లేటెస్ట్ తెలుగు మూవీస్ ని ఇక్కడ వీక్షించగలరు: 👇

లేటెస్ట్ తెలుగు మూవీస్

ఈ విషయాన్ని లతా మంగేష్కర్‌ మేనకోడలు రచనా ట్విట్టర్ ద్వారా తెలిపారు. లతా మంగేష్కర్ గారికి ‘స్వల్ప లక్షణాలున్నాయి. కానీ వయసు రీత్యా ముందు జాగ్రత్త కోసం మాత్రమే ఐసీయూలో ఉంచాము. దయచేసి మా గోప్యతను గౌరవించండి’ అని పేర్కొన్నారు. ఇక ఈ విషయం తెలుసుకున్న ఆమె అభిమానులు ఆందోళన చెందుతున్నారు. ఇక ఈ విషయం తెలుసుకున్న ఆమె అభిమానులు ఆందోళన చెందుతున్నారు. ఇక లతా మంగేష్కర్ త్వరగా కోలుకోవాలని అటు అభిమానులు, సినీ ప్రముఖులతో పాటు అందరూ కోరుకుంటున్నారు.

కాగా 1929 సెప్టెంబర్ 28న జన్మించిన లతా మంగేష్కర్ ఎన్నో అద్భుతమైన పాటలు పాడారు. ఇండియన్ నైటింగెల్‏గా పేరు సంపాదించిన ఆమె తన సినీ ప్రయాణంలో ఇప్పటివరకూ 50వేలకు పైగా పాటలను ఆలపించారు. ఇక భారత అత్యున్నత పురస్కారం దాదా సాహెబ్ ఫాల్కె, పద్మ భూషణ్, పద్మ విభూషణ్ సహా ఎన్నో అవార్డులను అందుకున్నారు .

[subscribe]

మీకు ఇష్టమైన మూవీస్ ని ఆన్ లైన్ లో చూసి ఆనందించగలరు:👇

తెలుగు ఫుల్ మూవీస్

Subscribe to our Youtube Channel Telugu Filmnagarfor the latest Tollywood updates.
Download the My Mango Appfor more amazing videos from the Tollywood industry.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

12 − 9 =