టాలీవుడ్ యంగ్ బ్యూటీ నభా నటేష్ గురించి ప్రత్యేకమైన పరిచయం అక్కర్లేదు. నన్ను దోచుకుందువటే సినిమాతో తెలుగు తెరకు పరిచయమైన నభా మొదటి సినిమాతోనే ప్రేక్షకులను ఆకట్టుకుంది. ఇక ఇస్మార్ట్ శంకర్ తో తన క్రేజ్ అమాంతం పెరిగిపోయింది. ఆ సినిమా తరువాత నభాకు అవకాశాలు వెల్లువెత్తాయి. అయితే వరుస సినిమాలతో దూసుకుపోతున్న ఈ అమ్మడు గత ఏడాది మాత్రం ఎక్కడా కనిపించలేదు. అయితే రీసెంట్ గానే తన గ్యాప్ కు కారణం ఏంటోో చెప్పి క్లారిటీ ఇచ్చింది ఈ బ్యూటీ. తన ఎడమ భుజానికి గాయమైందని అందుకే పలు సర్జరీల వల్ల రెస్ట్ తీసుకోవాల్సి వచ్చింది.. ఇప్పుడు నేను సిద్దంగా ఉన్నాను అంటూ తెలిపింది.
మీకు నచ్చిన మరియు మీరు మెచ్చిన లేటెస్ట్ తెలుగు మూవీస్ ని ఇక్కడ వీక్షించగలరు:
లేటెస్ట్ తెలుగు మూవీస్
ఇదిలా ఉండగా ఇప్పుడు తాజాగా నభా తనలోని నయా టాలెంట్ ను చూపిస్తుంది. తన ట్విట్టర్ కొన్ని ఫొటోలు షేర్ చేసింది. ఆ ఫొటోలు మరేదో కాదు తను స్వయంగా పెయింట్ చేసిన ఛార్లీ చాప్లిన్ ఫొటోలు. ఫొటోలు షేర్ చేస్తూ.. ఇదే నా మొట్టమొదటి 44 కాన్వాస్. లెజండరీ చార్లీ చాప్లిన్ పెయింటింగ్ రీ క్రియేట్ చేశాను. ఆయన జీవితమే నాకు ప్రేరణ. ప్రజల ముఖంలో చిరునవ్వు తీసుకురావడం కోసం తన జీవితాన్ని అంకితం చేశారు. అటువంటి లెజెండ్ కి నా గౌరవం, నివాళి అర్పిస్తున్నానని పోస్ట్ లో పేర్కొంది.
My first ever 4*4 canvas, recreated a painting of The Legendary Charlie Chaplin. I have always been inspired by the life of Sir Charlie Chaplin as an actor and as a human.
To have dedicated one’s life to serve humanity by bringing smile on people’s face is the best life lived.… pic.twitter.com/SyTGO1Wml8— Nabha Natesh (@NabhaNatesh) May 29, 2023
ఆన్ లైన్ లో మూవీస్ ని వీక్షించేందుకు కింద ఉన్న లింక్స్ ని క్లిక్ చేసి వినోదాన్ని పొందగలరు : 👇
తెలుగు తమిళ్ కన్నడ మలయాళం డబ్బేడ్ ఫిలిమ్స్
మీకు ఇష్టమైన మూవీస్ ని ఆన్ లైన్ లో చూసి ఆనందించగలరు: