రీల్ లైఫ్ లోనూ తండ్రీ కూతుళ్ళు గా రాజశేఖర్ , శివాని

Rajasekhar And Sivani To Act As Father And Daughter,Telugu Filmnagar,Latest Telugu Movies News,Telugu Film News 2021,Tollywood Movie Updates,Latest Tollywood Updates,Father And Daughter Duo To Act In Rajasekhar's Shekar,Shivani In Rajasekhar Sekhar,Shivani Rajashekar Also Plays A Reel Life Daughter To Rajashekar In Shekar,Father And Daughter Duo Share Screenspace In Shekar,Rajashekar And His Daughter Shivani Rajasekhar To Team Up For Shekar,Rajashekar And Daughter Shivani In Shekar Movie,Rajasekhar To Share Screen With His Daughter Shivani,Rajshekhar's Daughter Shivani To Share Screen Space With Him In Shekar,Rajasekhar And Shivani Team Up For Shekar,Rajasekhar Daughter Shivani,Shivani Rajasekhar,Shivani Rajasekhar Movies,Shivani Rajasekhar New Movie,Shivani Rajasekhar Latest Movie,Shivani Rajasekhar In Shekar,Shivani Rajasekhar In Shekar Movie,Rajasekhar 91st Film,Rajasekhar Shekar,Shekar Movie Latest Updates,Lalith,Shekar,Shekar Movie,Shekar Telugu Movie,Shekar Telugu Movie Updates,Shekar Movie Updates,Rajasekhar Shekar Movie,Actor Rajasekhar,Hero Rajasekhar,Rajasekhar Upcoming Movies,Rajasekhar Next Movie,Rajasekhar Sekhar Movie First Look,Shekar Update,Shekar Updates,Shekar Movie Update,Shekar Movie Latest Updates,Shekar Movie Latest Update,Shekar Latest Update,Rajasekhar Sekhar,Rajasekhar Sekhar Movie,Rajasekhar Upcoming Movie,Rajasekhar New Movie Sekhar,Shekar Movie Glimpse,Shekar Glimpse,#Rajasekhar,#Sekhar

వంకాయలపాటి మురళీకృష్ణ సమర్పణలో, పెగాసస్ సినీ కార్ప్, టారస్ సినీ కార్ప్, సుధాకర్ ఇంపెక్స్ ఐపీఎల్, త్రిపురా క్రియేషన్స్ బ్యానర్స్ పై జీవితా రాజశేఖర్ దర్శకత్వంలో స్టార్ హీరో రాజశేఖర్ హీరోగా “శేఖర్” మూవీ తెరకెక్కుతున్న విషయం తెలిసిందే. హీరో రాజశేఖర్ 91 వ మూవీ గా తెరకెక్కుతున్న “శేఖర్ “మూవీ లో ఆయన పెద్ద కుమార్తె శివాని రాజశేఖర్ ఒక కీలక పాత్రలో నటిస్తున్నారు.

మీకు నచ్చిన మరియు మీరు మెచ్చిన లేటెస్ట్ తెలుగు మూవీస్ ని ఇక్కడ వీక్షించగలరు: 👇

లేటెస్ట్ తెలుగు మూవీస్

వెండితెరపై తండ్రి తనయ కలిసి కనిపించబోతున్న మొదటి చిత్రమిదే. ఈ నేపథ్యంలో తాజాగా చిత్ర బృందం రాజశేఖర్, శివానీ రాజశేఖర్ స్టిల్స్ విడుదల చేసింది. దర్శకురాలు జీవితా రాజశేఖర్ మాట్లాడుతూ.. రాజశేఖర్, శివాని మధ్య సన్నివేశాలు సినిమాకు ప్రత్యేక ఆకర్షణగా నిలుస్తాయనీ , నిజ జీవితంలో ఎలా ఉంటారో సినిమాలో కూడా అలాగే ఉన్నారనీ , వారిద్దరూ చాలా సహజంగా నటించారనీ,  ఇప్పటికే విడుదల చేసిన ప్రచార చిత్రాలు, ఫస్ట్ గ్లింప్స్, లవ్ గంట మోగిందంటే పాటకు అద్భుత స్పందన లభించిందనీ , సినిమా కూడా అదే స్థాయిలో ఆకట్టుకుంటుందనే నమ్మకం ఉందనీ , ప్రస్తుతం పోస్ట్ ప్రొడక్షన్ పనులు జరుగుతున్నాయనీ , త్వరలో సినిమా విడుదల తేదీ వెల్లడిస్తామనీ చెప్పారు.

[subscribe]

మీకు ఇష్టమైన మూవీస్ ని ఆన్ లైన్ లో చూసి ఆనందించగలరు:👇

తెలుగు ఫుల్ మూవీస్

Subscribe to our Youtube Channel Telugu Filmnagarfor the latest Tollywood updates.
Download the My Mango Appfor more amazing videos from the Tollywood industry.