ఆదిపురుష్ నుండి రాం సీతా రాం సాంగ్ విడుదల

Ram Sita Ram Song From Adipurush Out Now

ఆదిపురుష్ నుండి మచ్ అవైటెడ్ సింగ్ రాం సీతా రాం సాంగ్ కొద్దీ సేపటి క్రితం విడుదలయింది.గత కొన్ని రోజులనుండి భారీ హైప్ ను క్రియేట్ చేసిన ఈసాంగ్ ఆఅంచనాలను అందుకుంది.లిరిక్స్ కి తోడు అద్భుతమైన సంగీతంతో ఈ సాంగ్ అదరగొట్టింది.బాలీవుడ్ మ్యూజిక్ కంపోజర్స్ సచేత్ -పరంపర ఈ పాటకి సంగీతం అందించగా ప్రముఖ రచయిత రామజోగయ్య శాస్త్రి లిరిక్స్ అందించారు.సచెత్ -పరంపర,మనోజ్ ముంతషీర్ పాడారు.ఓవరాల్ గా మొదటి సాంగ్ జై శ్రీరామ్ సూపర్ రెస్పాన్స్ తెచ్చుకోగా తాజాగా విడుదలైన రాం సీతా రాం కూడా అదే మ్యాజిక్ ను రిపీట్ చేయనుంది.

మీకు నచ్చిన మరియు మీరు మెచ్చిన లేటెస్ట్ తెలుగు మూవీస్ ని ఇక్కడ వీక్షించగలరు: 👇

లేటెస్ట్ తెలుగు మూవీస్

 

ఇక అటు ట్రైలర్ కు తోడు సాంగ్స్ కూడా అదరగొడుతుండడంతో ఆదిపురుష్ ఫై అంచనాలు తారాస్థాయికి చేరుకున్నాయి దాంతో ఆదిపురుష్ థియేట్రికల్ రైట్స్ కు భారీ డిమాండ్ ఏర్పడింది. తెలుగు రాష్ట్రాల్లో  ఈసినిమా హక్కులు 170కోట్లు పలుకాయని టాక్.తానాజీ ఫేమ్ ఓం రౌత్ రామాయణం ఆధారంగా తెరకెక్కిస్తున్న ఈ సినిమాలో రాముడిగా రెబల్ స్టార్ ప్రభాస్ రాముడి,సీతగా కృతి సనన్,లక్ష్మణుడిగా సన్నీ సింగ్,హనుమంతుడిగా దేవదత్తా నాగే,రావణాసురిడిగా సైఫ్ అలీఖాన్ నటిస్తున్నారు.అజయ్అతుల్,సచేత్-పరంపర సంగీతం అందిస్తున్నారు.టి సిరీస్,రిట్రో ఫిలిమ్స్,యువి క్రియేషన్స్ సంయుక్తంగా నిర్మిస్తున్న ఈసినిమా ఈఏడాది జూన్ 16న తెలుగుతోపాటు హిందీ,తమిళ,మలయాళ ,కన్నడ భాషల్లో 2డి తోపాటు 3డిలోనూ విడుదలకానుంది.

ఆన్ లైన్ లో మూవీస్ ని వీక్షించేందుకు కింద ఉన్న లింక్స్ ని క్లిక్ చేసి వినోదాన్ని పొందగలరు : 👇
తెలుగు          తమిళ్          కన్నడ          మలయాళం          డబ్బేడ్ ఫిలిమ్స్

మీకు ఇష్టమైన మూవీస్ ని ఆన్ లైన్ లో చూసి ఆనందించగలరు:👇

తెలుగు ఫుల్ మూవీస్

Subscribe to our Youtube Channel Telugu Filmnagarfor the latest Tollywood updates.
Download the My Mango Appfor more amazing videos from the Tollywood industry.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

twelve − five =