‘ఆర్ఆర్ఆర్’ టికెట్ల రేట్లు పెంచుకోవడానికి ఏపీ ప్రభుత్వం గ్రీన్ సిగ్నల్..!

AP Government Gives Permission To Increase RRR Movie Tickets Rate,Telugu Filmnagar,Latest Telugu Movies News,Telugu Film News 2021,Tollywood Movie Updates,Latest Tollywood News, RRR Movie,Roudram Ranam Rudhiram Movie,RRR Telugu Movie,RRR Movie Updates,RRR latest Updates,RRR Movie Ticket Price Updates,RRR Movie Premiere Shows Updates in Telugu States,RRR Movie Ticket Price in Andhar pradesh, RRR: Roudram Ranam Rudhiram producers, the government of Andhra Pradesh,Good news for the movie makers and exhibitors,GO issued by the Jaganmohan Reddy government the exemption will be available for ten days from the release date of the film RRR, RRR film budget is ₹336 crore excluding GST,AP government also permitted five shows per day,RRR Movie Ticket Price Increased by Rs75 in Andhra Pradesh,Andhra Pradesh Chief Minister YS Jagan Mohan Reddy,AP CM YS Jagan Mohan Reddy Gives Permission To Increase the Movie ticket Price,Roudram Ranam Rudhiram Movie Premiere Shows in Telanaga,AP Government Allowed additional Rs.100 Hike on Movie Ticketing,RRR Movie 5 Shows in Telugu States,Director Rajamouli Gives Clarity on RRR Movie Premiere Shows,Raja mouli About Premiere Shows, Ap Government Give Green Signle for rise in Ticket Price by Rs75 for 10days,Cm Jagan Mohan Reddy Green singled to Rise the Ticket Price By Rs75 For 10days,Increased Price will be For 10days of movie Release, Big Budget Movie Can Increase the Price of the Ticket, Roudram Ranam Rudhiram Movie on 25th march,Roudram Ranam Rudhiram Movie Movie Releasing On 25th march,RRR is produced by DVV Entertainments,RRR film is going to be released in multiple languages across the world, M. M. Keeravani Music Director For RRR Movie, M. M. Keeravani Music Director,Ram Charan as Alluri Sitarama Raju,NTR plays the role of Komaram Bheem,RRR Movie Songs,RRR Movie Super Hit Songs,Rajamouli Give Clarity That AP government has allowed five shows and Telangana State also Allowed 5 Shows, RRR Movie on March 25th,Jr NTR and Ram Charan Multistarrer Big Buget Film RRR,Alia Bhatt with Ram charan,Olivia Morris with Jr NTR,Bollywood hero Ajay Devgn in RRR Movie,#RRR,#RRRmovieTicket Shriya Saran play lead roles In RRR Movie,#RRR

సినిమా టికెట్ల రేట్ల విషయంలో ఏపీ ప్రభుత్వానికి ఇండస్ట్రీకి మధ్య చర్చలు జరుగుతూనే ఉన్నాయి. అయితే రెమ్యునరేషన్లు కాకుండా వంద కోట్లు బడ్జెట్‌ దాటిన సినిమాలకు టికెట్‌ రేట్లు పెంచుకునేందుకు దరఖాస్తు చేసుకునే అవకాశం ఇచ్చారు. ఈనేపథ్యంలోనే పెద్ద సినిమాలకు మాత్రం ప్రభుత్వం అనుమతులు ఇస్తూనే ఉంది. రీసెంట్ గానే రాధేశ్యామ్ సినిమాకు ఏపీ ప్రభుత్వం అనుమతులు ఇవ్వగా ఇప్పుడు ఆర్ఆర్ఆర్ సినిమాకు కూడా గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది. భారీ బడ్జెట్ తో ఈసినిమాను తెరకెక్కించడంతో ఈసినిమా రేట్లు పెంచుకునే వెసలుబాటు ఇవ్వాల్సిందిగా ఇప్పటికే మేకర్స్ ఏపీ ప్రభుత్వాన్ని సంప్రదించారు. దీంతో తాజాగా ఏపీ ప్రభుత్వం అనుమతి ఇచ్చింది. ఈ సినిమా టికెట్‌పై మరో రూ. 75 పెంచుకునేందుకు అనుమతిస్తూ ఉత్తర్వులు జారీ చేసింది. మొదటి 10 రోజులు పెంపునకు అనుమతి ఇచ్చింది.

మీకు నచ్చిన మరియు మీరు మెచ్చిన లేటెస్ట్ తెలుగు మూవీస్ ని ఇక్కడ వీక్షించగలరు: 👇

లేటెస్ట్ తెలుగు మూవీస్

రాజ‌మౌళి ద‌ర్శ‌క‌త్వంలో ఎన్టీఆర్‌, రామ్ చ‌ర‌ణ్ హీరోలుగా తెరకెక్కిన మల్టీస్టారర్ ఆర్ఆర్ఆర్ భారీ బడ్జెట్, హై టెక్నికల్ వేల్యూస్, స్టార్ కాస్టింగ్ తో ఈసినిమా తెరకెక్కడంతో ఈసినిమాపై భారీ అంచనాలు ఉన్నాయి. మార్చి 25న ఈ చిత్రం విడుద‌ల‌కానున్న నేపథ్యంలో ప్రస్తుతం అయితే చిత్రయూనిట్ ప్రమోషన్లతో బిజీ బిజీగా ఉన్నారు. కేవలం సౌత్ లో మాత్రమే కాదు నార్త్ ఇంకా విదేశాల్లో కూడా ప్రమోషన్ కార్యక్రమాలు ఏర్పాటు చేశారు.

ఈ సినిమాలో చరణ్ ‘మన్నెం దొర అల్లూరి సీతారామరాజు’గా కనిపిస్తుండగా తారక్ ‘కొమరం భీమ్’ పాత్రలో నటిస్తున్నాడు. ఇక ఈ సినిమాలో రామ్ చరణ్ సరసన బాలీవుడ్ బ్యూటీ అలియా భట్ నటిస్తుండగా.. ఎన్టీఆర్ సరసన హాలీవుడ్ భామ ‘ఒలివియా మోరిస్’ నటిస్తుంది. ఇక ముఖ్యమైన పాత్రల్లో బాలీవుడ్ స్టార్ హీరో అజయ్ దేవగన్, సముద్రఖని, రే స్టీవెన్సన్, ఆలిసన్ డూడి కూడా నటిస్తున్నారు. డీవీవీ ఎంటెర్టైన్మెంట్స్ పతాకంపై దానయ్య నిర్మిస్తున్న ఈ సినిమాకు కీరవాణి సంగీతం అందిస్తున్నారు.

[subscribe]

మీకు ఇష్టమైన మూవీస్ ని ఆన్ లైన్ లో చూసి ఆనందించగలరు:👇

తెలుగు ఫుల్ మూవీస్

Subscribe to our Youtube Channel Telugu Filmnagarfor the latest Tollywood updates.Download the My Mango Appfor more amazing videos from the Tollywood industry.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here