SSMB 28 న్యూ పోస్టర్ రిలీజ్ 

new poster released from ssmb28

సూపర్ స్టార్ మహేష్ బాబు,స్టార్ డైరెక్టర్ త్రివిక్రమ్ కాంబినేషన్ లో తెరకెక్కుతున్న చిత్రం SSMB 28(వర్కింగ్ టైటిల్ ).ఈసినిమా నుండి కృష్ణ బర్త్ డే సందర్భంగా మే 31న టైటిల్ తోపాటు గ్లింప్స్ కూడా విడుదలకానుంది.ఈసందర్భంగా రోజుకో కొత్త పోస్టర్ ను రిలీజ్ చేస్తూ హైప్ పెంచుతున్నారు మేకర్స్.ఇక తాజాగా మరో పోస్టర్ రిలీజ్ చేశారు.మాస్ లుక్ లో మహేష్ బాబు బరిలోకి దిగుతున్నట్లు వుంది ఈ పోస్టర్.ఈపోస్టర్ మహేష్ కల్ట్ మూవీ ఒక్కడు లోని కబడ్డీ స్టిల్ ను గుర్తుచేసింది.

మీకు నచ్చిన మరియు మీరు మెచ్చిన లేటెస్ట్ తెలుగు మూవీస్ ని ఇక్కడ వీక్షించగలరు: 👇

లేటెస్ట్ తెలుగు మూవీస్

ఇక గ్లింప్స్ కూడా అదిరిపోయిందని ఇన్ సైడ్ టాక్.మహేష్ అభిమానులకు ఈగ్లింప్స్ సూపర్ కిక్ ఇవ్వనుందట.మొదట ఈటైటిల్ వీడియో ను మహేష్ ఫ్యాన్స్ చేత థియేటర్లలలో లాంఛ్ చేయించనున్నారు.ఆతరువాతే యూట్యూబ్ లో విడుదలచేయనున్నారు.థమన్ సంగీతం అందిస్తుండగా పూజా హెగ్డే,శ్రీలీల హీరోయిన్లు గా నటిస్తున్నారు.ప్రస్తుతానికి ఈసినిమా షూటింగ్ కి బ్రేక్ ఇవ్వగా వచ్చే నెల రెండోవారం నుండి కొత్త షెడ్యూల్ స్టార్ట్ కానుంది.హరిక హాసిని క్రియేషన్స్ నిర్మిస్తున్న ఈసినిమా వచ్చే ఏడాది సంక్రాంతికి విడుదలకానుంది.

ఆన్ లైన్ లో మూవీస్ ని వీక్షించేందుకు కింద ఉన్న లింక్స్ ని క్లిక్ చేసి వినోదాన్ని పొందగలరు : 👇
తెలుగు          తమిళ్          కన్నడ          మలయాళం          డబ్బేడ్ ఫిలిమ్స్

మీకు ఇష్టమైన మూవీస్ ని ఆన్ లైన్ లో చూసి ఆనందించగలరు:👇

తెలుగు ఫుల్ మూవీస్

Subscribe to our Youtube Channel Telugu Filmnagarfor the latest Tollywood updates.
Download the My Mango Appfor more amazing videos from the Tollywood industry.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

4 × 1 =