పవర్ స్టార్ పవన్ కళ్యాణ్,సుప్రీం హీరో సాయి ధరమ్ తేజ్ కలిసినటిస్తున్న సినిమా బ్రో.ఇందులో సాయి తేజ్,మార్కండేయులు అనే పాత్రలో కనిపించనుండగా పవన్ దేవుడి పాత్రలో కనిపించనున్నాడు.షూటింగ్ తుది దశకు చేరుకుంది.ఇక ఈసినిమా ప్రమోషన్స్ కార్యక్రమాలను వేగవంతం చేశారు.అందులో భాగంగా రీసెంట్ గా ఈ సినిమా నుండి పవన్,సాయి తేజ్ ఫస్ట్ లుక్ లు విడుదలకాగా తాజాగా వీరిద్దరూ కలిసి వున్న పోస్టర్ ను విడుదలచేశారు మేకర్స్.ఈపోస్టర్ లో పవన్ స్టైలిష్ లుక్ లో హార్లీ డేవిడ్ సన్ బైక్ ఫై కాలు పెట్టి ఉండగా పవన్ పక్కన సాయి తేజ్ నిలబడి వున్నాడు.
మీకు నచ్చిన మరియు మీరు మెచ్చిన లేటెస్ట్ తెలుగు మూవీస్ ని ఇక్కడ వీక్షించగలరు: 
లేటెస్ట్ తెలుగు మూవీస్
Here's the 1st Peek at #BroTheAvatar Combo that'll set the screens ablaze on July 28th 🤙🔥 #BROTheDuo 💥@PawanKalyan & @IamSaiDharamTej 🤩@thondankani @MusicThaman @vishwaprasadtg @vivekkuchibotla @bkrsatish @TheKetikaSharma@NavinNooli @ZeeStudios_ @zeestudiossouth… pic.twitter.com/B2bwd8rPQo
— People Media Factory (@peoplemediafcy) May 29, 2023
ఇప్పటివరకు రిలీజైన పోస్టర్స్ కు సూపర్ రెస్పాన్స్ రాగ తాజాగా విడుదలైన పోస్టర్ సినిమాఫై అంచనాలను పెంచేసింది.కోలీవుడ్ మూవీ వినోదయ సీతంకు రీమేక్ గా వస్తున్న ఈసినిమాలో కేతికా శర్మ,ప్రియా ప్రకాష్ వారియర్,రోహిణి, బ్రహ్మజీ, తనికెళ్ళ భరణి కీలక పాత్రల్లో నటిస్తున్నారు.థమన్ సంగీతం అందిస్తున్నాడు.
ప్రముఖ నటుడు,డైరెక్టర్ సముధ్రఖని తెరకెక్కిస్తున్న ఈసినిమాను పీపుల్ మీడియా ఫ్యాక్టరీ,జీ స్టూడియోస్ సంయుక్తంగా నిర్మిస్తున్నాయి.స్టార్ డైరెక్టర్ త్రివిక్రమ్ డైలాగ్స్ అందిస్తున్నాడు.జూలై 28న ఈసినిమా విడుదలకానుంది.మరి ఈసినిమా ఎలాంటి ఫలితాన్ని ఇస్తుందో చూడాలి.
ఆన్ లైన్ లో మూవీస్ ని వీక్షించేందుకు కింద ఉన్న లింక్స్ ని క్లిక్ చేసి వినోదాన్ని పొందగలరు : 👇
తెలుగు తమిళ్ కన్నడ మలయాళం డబ్బేడ్ ఫిలిమ్స్
మీకు ఇష్టమైన మూవీస్ ని ఆన్ లైన్ లో చూసి ఆనందించగలరు:
తెలుగు ఫుల్ మూవీస్
Subscribe to our Youtube Channel Telugu Filmnagarfor the latest Tollywood updates.Download the My Mango Appfor more amazing videos from the Tollywood industry.