కంటెంట్‌కు వెళ్లండి
తెలుగు ఫిల్మ్‌నగర్
సినిమా, హీరో, వార్త వెతకండి…అప్‌డేట్స్
వెనక్కి

Telugu Film News 2020

ట్యాగ్ · 4140 కథనాలు · పేజీ 98

ట్రైలర్ & టీజర్

విశాల్ `చ‌క్ర` ట్రైల‌ర్‌ రిలీజ్.. నాలుగు భాషల్లో ఒకేసారి..!

ఎం ఎస్ ఆనందన్ దర్శకత్వంలో విశాల్ హీరోగా చక్ర సినిమా తెరకెక్కుతున్న సంగతి తెలిసిందే. యాక్షన్ ఎంటర్‌టైనర్‌గా తెరకెక్కుతున్న ఈసినిమా ప్రమోషన్ కార్యక్రమాలు చిన్నగా మొదలు పెట్టారు. దీనిలో భాగంగానే ఈ సినిమా ట్రైలర్ ను రిలీజ్ చేశారు చిత్రయూనిట్. తెలుగు,త‌మిళ‌,మ‌ల‌యాళ‌,క‌న్న‌డ నాలుగు భాష‌ల్లో ఒకేసారి ట్రైల‌ర్ విడుద‌లైంది. తెలుగు వెర్ష‌న్ ట్రైల‌ర్‌ను రానా ద‌గ్గుబాటి, త‌మిళ ట్రైల‌ర్ ను యాంగ్రీ హీరో కార్తి, ఆర్య,‌ మల‌యాళంలో కంప్లీట్ యాక్ట‌ర్ మోహ‌న్‌లాల్, క‌న్న‌డలో రాకింగ్ స్టార్ యశ్ చేతుల మీదుగా రిలీజ్ చేశారు. ఆగ‌స్ట్ 15 ఇండిపెండెన్స్‌డే హైద‌రాబాద్‌ సిటీ మొత్తం హై అల‌ర్ట్‌లో ఉంటుంది కాని ఆరోజు..అని…

TFN Adminవాట్సాప్
సినిమా వార్తలు

ఇండియన్ ఎయిర్ ఫోర్స్‌ నేపథ్యంలో సంకల్ప్ రెడ్డి సినిమా..!

ఘాజీ, అంత‌రిక్షం లాంటి విభిన్న‌మైన క‌థ‌ల‌ను తెర‌కెక్కించి త‌న‌కంటూ ఓ ప్ర‌త్యేక స్థానాన్ని ఏర్ప‌రుచుకున్నారు ద‌ర్శ‌కుడు సంక‌ల్ప్ రెడ్డి. ఘాజీ సినిమా మంచి ఘన విజయం సాధించగా... అంతరిక్షం సినిమా మాత్రం ఆశించిన స్థాయిలో విజయాన్ని అందించలేకపోయింది. అయినా కూడా సంకల్ప్ రెడ్డి ఎక్కడా తగ్గకుండా మరో ప్రయోగానికి సిద్దమైనట్టు తెలుస్తోంది. ఈసారి కూడా మరో విభిన్నమైన కాన్సెప్ట్ తో రాబోతున్నట్టు సమాచారం.

TFN Adminవాట్సాప్
We Should Rely On Our Ourselves To Be Successful In Our Career Says Actress Keerthy Suresh
సినిమా వార్తలు

ట్యాలెంటే ముఖ్యం

తెలుగు ,తమిళ భాషల పలు సూపర్ హిట్ మూవీస్ లో నటిస్తూ ప్రేక్షకులను ఆకట్టుకుని కీర్తి సురేష్ సక్సెస్ ఫుల్ చిత్ర హీరోయిన్ గా కొనసాగుతున్నారు. పలు మూవీస్ లో బిజీగా ఉన్న కీర్తి లాక్ డౌన్ సమయంలో యోగా , వయోలిన్ ప్రాక్టీస్ , సోషల్ మీడియా లో ఫొటోస్ షేర్ చేస్తూ , తన కుటుంబ సభ్యులతో ఎంజాయ్ చేస్తూ టైమ్ స్పెండ్ చేస్తున్నారు. బాలీవుడ్ లో బంధుప్రీతి, ఆధిపత్య ధోరణి వల్లే హీరో సుశాంత్ సింగ్ బలవన్మరణానికి పాల్పడ్డారని పలువురు సినీ ప్రముఖులు ఆరోపించిన నేపథ్యంలో కీర్తి స్పందించారు.

Team TFNవాట్సాప్
Actress Raashi khanna Stresses On The Importance Of Healthy Lifestyle In Her Recent Post On Social Media
సినిమా వార్తలు

ఆరోగ్యమే మహాభాగ్యం , సంతోషమే సంపద - రాశీఖన్నా

పలు తెలుగు , తమిళ సూపర్ హిట్ మూవీస్ తో ప్రేక్షకులను అలరించి రాశీఖన్నా సక్సెస్ ఫుల్ హీరోయిన్ గా కొనసాగుతున్నారు. లాక్ డౌన్ సమయంలో బుక్ రీడింగ్ , తమిళ భాష ప్రాక్టీస్ చేస్తూ , సోషల్ మీడియా లో ఫొటోస్ షేర్ చేస్తూ రాశీఖన్నా టైమ్ పాస్ చేస్తున్నారు. తమిళ స్టార్ సూర్య హీరోగా రూపొందనున్న "అరువా " తమిళ మూవీ లో హీరోయిన్ గా రాశీఖన్నా ఎంపిక అయ్యారు.

Team TFNవాట్సాప్
సినిమా వార్తలు

రూమర్స్ పై ఫన్నీ కౌంటర్ .. పనిలేక చచ్చిపోతున్నా చెప్పండి..!

సోషల్ మీడియాలో హీరో హీరోయిన్స్ పై పలు గాసిప్స్ రావడం కామన్ థింగే. కొంతమంది వాటిని పట్టించుకుంటే కొంతమంది మాత్రం లైట్ తీసుకుంటారు. అయితే ఇక్కడ రకుల్ మాత్రం తనపై వచ్చిన తప్పుడు కథనాలపై కామెడీగా స్పందిస్తూనే.. కౌంటర్ యిచ్చేసింది. నిజానికి రకుల్ కి ఇదేం కొత్త కాదు. ఇప్పటికే తనపై నెగిటివ్ కామెంట్ చేసినోళ్లకి స్ట్రాంగ్ గానే కౌంటర్ ఇచ్చింది. ఇక తాజాగా తనపై వచ్చిన రూమర్ ఏంటంటే..

TFN Adminవాట్సాప్
సినిమా వార్తలు

కన్ఫామ్.. ఆ సినిమాలో అలియా లేదు..!

గత వారం రోజులుగా టాలీవుడ్ లో బాలీవుడ్ నటి అలియా భట్ పేరు బాగానే వినిపిస్తుంది. దీనికి కారణం రెండు సినిమాలు. అదేంటి అలియా నటించేది ఆర్ఆర్ఆర్ సినిమా ఒక్కటే కదా ఇంకో సినిమా ఏంటబ్బా అనుకుంటున్నారు కదా..! అది తెలుసుకోవాలంటే అసలు స్టోరీ లోకి వెళ్లాల్సిందే. ప్రస్తుతం అలియా ఆర్ఆర్ఆర్ సినిమాలో నటిస్తున్న సంగతి తెలిసిందే కదా. అయితే కరోనా వల్ల ఎక్కడివాళ్ళు అక్కడే ఉండటంతో.. ఒకవేళ ఆర్ఆర్ఆర్ షూట్ స్టార్ట్ అయినా అలియా వచ్చే పరిస్థితులు లేకపోవడంతో ఈ సినిమా నుండి అలియా నటించట్లేదు అన్న వార్తలు వచ్చాయి. అయితే ఆ వార్తల్లో నిజం లేదనుకోండి. కాస్త లేట్ అయినా కూడా అలియా తోనే రాజమౌళి షూట్ చేస్తాడు.

TFN Adminవాట్సాప్
Cyanide A Movie Based On True Life Incidents To Hit The Floors Soon
సినిమా వార్తలు

నిజ జీవిత కథ "సైనైడ్"

కొన్ని సంవత్సరాల క్రితం సైనైడ్ మోహన్ పేరు సంచలనం సృష్టించింది. ఫిజికల్ ఎడ్యుకేషన్ ఇన్ స్ట్రక్టర్ మోహన్ 20 మంది యువతుల ధన , మాన, ప్రాణాలను హరించిన మానవ మృగం. ఇప్పుడు ఈ నిజ జీవిత కథ తో "సైనైడ్" మూవీ రూపొందనుంది. మిడ్ ఈస్ట్ ప్రైవేట్ లిమిటెడ్ బ్యానర్ పై జాతీయ , అంతర్జాతీయ పురస్కారాలు అందుకున్న రాజేష్ టచ్ రివర్ దర్శకత్వంలో మలయాళ , తెలుగు , హిందీ భాషలలో "సైనైడ్" మూవీ రూపొందుతుంది.

Team TFNవాట్సాప్
Bollywood Actress Alia Bhatt Takes Up Telugu Language Classes During Her Lockdown Time
సినిమా వార్తలు

అలియా భట్ తెలుగు క్లాసెస్ కు రీ జాయిన్

డివివి ఎంటర్ టైన్ మెంట్స్ బ్యానర్ పై భారీ బడ్జెట్ తో స్టార్ డైరెక్టర్ రాజమౌళి దర్శకత్వంలో యంగ్ టైగర్ ఎన్టీఆర్ , మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ హీరోలుగా మల్టీ స్టారర్ మూవీ "రౌద్రం రణం రుధిరం " రూపొందుతున్న విషయం తెలిసిందే. ఈ మూవీ లోకథానాయిక గా బాలీవుడ్ స్టార్ హీరోయిన్ అలియా భట్ ఎంపిక అయ్యారు. మరో హీరోయిన్ గా ఒలీవియా నటిస్తున్నారు. కీరవాణి సంగీతం అందించారు. లాక్ డౌన్ కారణంగా ఈ మూవీ షూటింగ్ నిలిచిపోయింది.

Team TFNవాట్సాప్
సినిమా వార్తలు

మహేష్ - సితార స్విమ్మింగ్ పోటీ..!

లాక్ డౌన్ లో ఎంతమంది సెలబ్రిటీస్ తమ సమయాన్ని ఫ్యామిలీతో గడుపుతున్నారో తెలియదు కానీ... సూపర్ స్టార్ మహేష్ బాబు మాత్రం ఈ టైమ్ ను బాగా ఎంజాయ్ చేస్తున్నట్టు తెలుస్తుంది. మామూలుగానే మహేష్ బాబు కాస్త తీరిక సమయం దొరికినా ఫ్యామిలీతోనే ఎక్కున ఉండటానికి ఇష్టపడతాడు. అలాంటిది ఈ లాక్ డౌన్ వల్ల కావాల్సినంత టైం దొరికింది. దీనితో పిల్లలు సితార, గౌతమ్ తో కలిసి ఆడుతూ, పాడుతా టైం స్పెండ్ చేస్తున్నాడు. ఆ ఫోటోలను, వీడియోలను నమ్రత ఎప్పుటి కపుడు సోషల్ మీడియాలో పోస్ట్ చేస్తూనే వుంది. మొన్ననే ప్రిన్స్, సితార కలిసి ‘టంగ్ – ట్విస్టర్’ గేమ్ ఆడారు. ‘ఓడిపోయావ్’ అంటూ‌ తండ్రితో సితార అల్లరి చేయటం కనిపిస్తుంది. ఇక ఇప్పుడు…

TFN Adminవాట్సాప్
Mega Star Chiranjeevi Shares An Important Message Addressing Youth On The Occasion Of International Day against Drug Abuse and Illicit Trafficking
సినిమా వార్తలు

యువత కు చిరు సందేశం

ప్రతీ సంవత్సరం జూన్ 26 వ తేదీ అంతర్జాతీయ మాదక ద్రవ్య వ్యతిరేక దినోత్సవాన్ని జరుపుకుంటున్న విషయం తెలిసిందే. డ్రగ్స్ బానిస అవుతున్న యువత , బంగారంవంటి తమ భవిష్యత్ ను చేసుకుంటున్నందుకు మెగా స్టార్ చిరంజీవి ఆవేదన వ్యక్తం చేశారు. బాధ్యతగా వ్యవహరిస్తే అందరి జీవితాలు సంతోషంగా ఉంటాయని చిరంజీవి చెప్పారు.

Team TFNవాట్సాప్
సినిమా వార్తలు

గ్రీన్ ఛాలెంజ్ పూర్తి చేసిన ప్రముఖ హాస్యనటుడు బ్రహ్మానందం

టీఆర్ఎస్‌ నేత, ఎంపీ సంతోష్ కుమార్ గ్రీన్ ఛాలెంజ్ కార్యక్రమాన్ని చేపట్టిన సంగతి తెలిసిందే. తెలంగాణలో పర్యావరణాన్ని పరిరక్షించేందుకు గాను సంతోష్‌కుమార్‌ ప్రారంభించిన గ్రీన్‌ ఇండియా ఛాలెంజ్‌ కార్యక్రమాన్ని చేపట్టారు. ఇక ఈ గ్రీన్ ఛాలెంజ్ లో ఇప్పటికే పలువురు టాలీవుడ్‌ ప్రముఖులు పాల్గొన్నారు. ప్రభాస్, చిరంజీవి, పవన్‌ కల్యాణ్‌, మహేశ్‌ బాబు, జూనియర్‌ ఎన్టీఆర్‌, సచిన్‌, వీవీఎస్‌ లక్ష్మణ్‌, పీవీ సింధు, సైనా నెహ్వాల్‌, గోపీచంద్‌, వీవీ వినాయక్‌, యాంకర్‌ సుమ, అనసూయ, రష్మి తదితరులు ఈ ఛాలెంజ్‌ ను స్వీకరించి.. పలువురికి ఈ సవాల్ ను విసిరారు. ఇక ఇప్పుడు ఈ ఛాలెంజ్ లో ప్రముఖ హాస్యనటుడు పద్మశ్రీ బ్రహ్మానందం కూడా…

TFN Adminవాట్సాప్
సినిమా వార్తలు

యాక్షన్ థ్రిల్లర్ లో కళ్యాణ్ రామ్..!

‘118’ లాంటి థ్రిల్లర్ తో హిట్ అందుకున్న నందమూరి కళ్యాణ్ రామ్ ఆ తర్వాత చేసిన ‘ఎంత మంచివాడవురా’ సినిమాతో హిట్ అందుకోలేకపోయారు. ప్రస్తుతం మల్లాది వేణు డైరెక్షన్ లో తన సొంత నిర్మాణ సంస్థ ఎన్టీఆర్ ఆర్ట్స్ పై ఈ సినిమాను తెరకెక్కించనున్నారు. ఈ ఏడాది సమ్మర్ లో ఈ సినిమా షూటింగ్ ను ప్లాన్ చేశారు కానీ.. కరోనా వల్ల ఈ సినిమా ఇంకా సెట్స్ పైకి వెళ్ళలేదు. కళ్యాణ్ రామ్ ఈ సినిమాలో కొత్త లుక్ లో కనిపించనున్నట్టు తెలుస్తుంది.

TFN Adminవాట్సాప్
సినిమా వార్తలు

రంగంలోకి దిగుతున్న ‘అల్లుడు అదుర్స్’..!

మొదటి నుండి భారీ బడ్జెట్ తో.. పెద్ద పెద్ద డైరెక్టర్స్ తో ఎక్కడా కాంప్రమైజ్ కాకుండా భారీ కమర్షియల్ సినిమాలు తీసినా బెల్లంకొండ సాయి శ్రీనివాస్ కు మాత్రం పెద్దగా సక్సెస్ రాలేదని చెప్పొచ్చు. అయితే తమిళ్ లో హిట్ అయిన 'రాచ్చసన్' సినిమా తెలుగులో 'రాక్షసుడు' గా రీమేక్ సక్సెస్ అందుకున్నాడు. ఇక ఈ సినిమా తర్వాత బెల్లంకొండ సాయిశ్రీనివాస్ చాలా జాగ్రత్తగా తర్వాత ప్రాజెక్టును సెలెక్ట్ చేసుకుంటున్నాడు. ఈ నేపథ్యంలోనే ‘అల్లుడు అదుర్స్’ అనే సినిమాను లైన్ లో పెట్టాడు.

TFN Adminవాట్సాప్
సినిమా వార్తలు

ఒరేయ్ బుజ్జిగా - మళ్లీ ప్రమోషన్స్ షురూ

విజయ్‌కుమార్‌ దర్శకత్వంలో యంగ్‌ హీరో రాజ్‌ తరుణ్‌ కథానాయకుడిగా 'ఒరేయ్‌.. బుజ్జిగా' సినిమా తెరకెక్కుతున్న సంగతి తెలిసిందే. నిజానికి ఈ సినిమా మార్చి లోనే రిలీజ్ కావాల్సి ఉంది కానీ కరోనా వల్ల రిలీజ్ సినిమాలు ఆగిపోయిన సంగతి తెలిసిందే. ఇక థియేటర్స్ కూడా ఇప్పుడప్పుడే తెరుచుకునే పరిస్థితి లేదు కాబట్టి ఎప్పుడు రిలీజ్ అవుతుందో కూడా తెలియదు. అయితే మధ్యలో ఈ చిత్రం ఓటీటీలో రిలీజ్ అంటూ వార్తలు కూడా వచ్చాయి. ఇక వార్తను నిర్మాత ఖండించడం కూడా జరిగింది.

TFN Adminవాట్సాప్
బిగ్ బాస్

బిగ్ బాస్ 4.. 50 రోజులు మాత్రమే..!

కరోనా ప్రభావం కేవలం వెండి తెరపైనే కాదు.. బుల్లి తెరపై కూడా పడింది. ఎన్నో సీరియల్స్, ప్రోగ్రామ్స్ షూటింగ్స్ లేక ఆగిపోయాయి. సినిమా షూటింగ్స్ చేయడానికి ఆలోచిస్తున్నారు కానీ. ఇప్పుడిప్పుడే చిన్నగా సీరియల్, పలు ప్రోగ్రామ్స్ షూటింగ్ లు స్టార్ట్ చేసారు. ఇక ఈ నేపథ్యంలో బిగ్ బాస్ సీజన్ 4 కూడా మొదలయ్యే అవకాశాలు ఉన్నట్టు వార్తలు వస్తున్నాయి.

TFN Adminవాట్సాప్
Actress Across Different Languages Are Now Showing Interest To Play Women Oriented Roles
సినిమా వార్తలు

కథానాయికలు

కమర్షియల్ మూవీస్ లో హీరోలతో ఆడిపాడిన కథానాయికలు ఇప్పుడు ఎక్కువగా ఉమెన్ సెంట్రిక్ ఫిల్మ్స్ లో నటించడానికి ఆసక్తి చూపుతున్నారు. స్టార్ హీరోయిన్స్ తోపాటు యువ కథానాయికలు కూడా అటువంటి మూవీస్ కు ప్రాధాన్యతనిస్తున్నారు. టాలీవుడ్ స్టార్ హీరోస్ తో పలు సూపర్ హిట్ మూవీస్ లో నటించిన విజయశాంతి అత్యధిక లేడీ ఓరియెంటెడ్ మూవీస్ లో నటించి లేడీ అమితాబ్ గా పేరుపొందారు. ఆ తరువాత 15 సంవత్సరాలుగా ప్రేక్షకులను అలరిస్తున్న అనుష్క "అరుంధతి", "రుద్రమదేవి ", భాగమతి " వంటి బ్లాక్ బస్టర్ మూవీస్ తో ప్రేక్షకులను ఆకట్టుకున్నారు.

Team TFNవాట్సాప్
Actress Anjali Shares Her Quarantine Look On Social Media
సినిమా వార్తలు

అంజలి క్వారంటైన్ లుక్

దక్షిణాది భాషల పలు సూపర్ హిట్ మూవీస్ లో నటిస్తూ 15 సంవత్సరాలుగా అంజలి ప్రేక్షకులను అలరిస్తున్నారు. అంజలి ప్రస్తుతం "ఆనంద భైరవి ", "వకీల్ సాబ్ ", "NBK 106 "మూవీస్ లో నటిస్తున్నారు. అంజలి నటించిన మూడు తమిళ చిత్రాలు పోస్ట్ ప్రొడక్షన్ వర్క్ జరుపుకుంటున్నాయి. "అంగడి తెరు ", "ఎంగేయుమ్ ఎప్పోదుమ్ "(తమిళ ), "సీతమ్మ వాకిట్లో సిరిమల్లెచెట్టు", "గీతాంజలి "(తెలుగు ) మూవీస్ లో అద్భుతంగా పెర్ఫార్మ్ చేసి అంజలి బెస్ట్ యాక్ట్రెస్ గా అవార్డ్స్ అందుకున్నారు.

Team TFNవాట్సాప్
సినిమా వార్తలు

కరోనా ఎఫెక్ట్.. బాహుబలి - భల్లాలదేవలకు కూడా మాస్క్ లు..!

కరోనా ఎఫెక్ట్ బాహుబలి సినిమాపై కూడా పడింది. అదేంటి బాహుబలి ఎప్పుడో వచ్చింది.. కరోనా ఇప్పుడు వచ్చింది కదా అని డౌట్ కదా. అసలు సంగతి ఏంటంటే.. ప్రస్తుతం ప్రపంచంమొత్తం కరోనా వైరస్ తో వణికిపోతున్న సంగతి తెలిసిందే. ఈ నేపథ్యంలోఅందరూ సోషల్ డిస్టెన్స్ ను మెయిన్ టైన్ చేస్తున్నారు. ఇక ఈ కరోనా వల్ల మాస్క్, శానిటజైర్ జీవితంలో ఒక బాగం అయిపోయాయి. ఇంటినుండి బయటకు వచ్చేముందు ఖచ్చితంగా మాస్క్ లు ధరించాలని, ప్రతిఒక్కరు తమ భద్రతతో పాటు ఇతరుల భద్రతను కూడా కాపాడాలని సెలెబ్రిటీస్ దగ్గర నుండి సామాన్య ప్రజల వరకూ అందరూ పిలుపునిస్తున్నారు.

TFN Adminవాట్సాప్
సినిమా వార్తలు

గార్డెనింగ్ తర్వాత యోగా ఎంజాయ్ చేస్తా..!

పెళ్లి ముందు పెళ్లి తర్వాత కూడా సమంత మాత్రం వరుస సినిమాలతో.. వరుస హిట్స్ తో దూసుకుపోతుంది. ఇక ప్రస్తుతం లాక్ డౌన్ కారణంగా ఇంటికే పరిమితమైంది. ఇంట్లోనే వుంటూ అందరి సెలబ్రిటీస్ లాగే సమంత కూడా కుటుంబ సభ్యులతో ఎంజాయ్ చేస్తుంది. సోషల్ మీడియా లో తాను చేసే పనులకు సంబంధించి పలు వీడియోస్ కూడా పోస్ట్ చేస్తూనే ఉంటుంది. సోషల్ మీడియా లో అభిమానులతో ముచ్చటించటం... ఫొటోస్, వీడియోస్ ఇలా అన్నీ విషయాలు తన అభిమానులతో పంచుకుంటూనే ఉంది. అంతేకాదు ఈ ఖాళీ సమయంలో గార్డెనింగ్, కాయగూరలు కూడా పెంచుతుంది సామ్. అప్పుడప్పుడు తాను వేసిన యోగాసనాలను సోషల్‌మీడియాలో పోస్టు చేస్తుంటుంది.

TFN Adminవాట్సాప్
సినిమా వార్తలు

ఇలియానా అభిమతం

సక్సెస్ ఫుల్ "దేవదాసు " మూవీ తో టాలీవుడ్ కు పరిచయం అయిన ఇలియానా పలు సూపర్ హిట్ మూవీస్ లో నటించి టాలీవుడ్ లో స్టార్ హీరోయిన్ గా కొనసాగుతున్న తరుణంలోనే సూపర్ హిట్ "బర్ఫీ "మూవీ తో బాలీవుడ్ లో ప్రవేశించి హిందీ మూవీస్ తో బిజీ అయ్యి టాలీవుడ్ కు దూరం అయ్యారు. బాలీవుడ్ లో పలు సూపర్ హిట్ మూవీస్ లో నటించిన ఇలియానా ప్రస్తుతం అభిషేక్ బచ్చన్ హీరోగా రూపొందుతున్న "ది బిగ్ బుల్ " మూవీ లో కథానాయికగా నటిస్తున్నారు.

Team TFNవాట్సాప్

షేర్