కోన ఫిల్మ్ కార్పొరేషన్, పీపుల్ మీడియా ఫ్యాక్టరీ బ్యానర్స్ పై స్టార్ హీరోయిన్ అనుష్క ప్రధానపాత్రలో హేమంత్ మధుకర్ దర్శకత్వం లో రూపొందిన హాలీవుడ్ క్రాస్ ఓవర్ థ్రిల్లర్ మూవీ “నిశ్శబ్ధం” జనవరి 31 వ తేదీ రిలీజ్ కానుంది. మాధవన్, అంజలి, షాలిని పాండే, సుబ్బరాజు, మైఖేల్ మ్యాడ్సన్, శ్రీనివాస్ అవసరాల ముఖ్య పాత్రలలో నటించారు. గోపిసుందర్ సంగీతం అందించారు.
మీకు నచ్చిన మరియు మీరు మెచ్చిన లేటెస్ట్ తెలుగు మూవీస్ ని ఇక్కడ వీక్షించగలరు:
లేటెస్ట్ తెలుగు మూవీస్
[custom_ad]
పూర్తిగా US లో షూటింగ్ జరుపుకున్న ఫస్ట్ ఇండియన్ ఫిల్మ్ గా “నిశ్శబ్ధం” మూవీ రికార్డ్ క్రియేట్ చేసింది. “నిశ్శబ్ధం” మూవీ తెలుగు, తమిళ, మలయాళ , హిందీ, ఇంగ్లీష్ భాషలలో రిలీజ్ కానుంది. బ్లాక్ బస్టర్ “భాగమతి మూవీ తరువాత అనుష్క నటించిన ఈ మూవీ పై భారీ అంచనాలు నెలకొన్నాయి. స్టార్ హీరోయిన్ అనుష్క ఒక ఇంటర్వ్యూ లో మాట్లాడుతూ .. సంక్రాంతి హాలీ డేస్ తరువాత ఒక వారంలో
“నిశ్శబ్ధం” మూవీ ప్రమోషన్స్ మొదలుపెడతానని తెలిపారు. అనుష్క ప్రస్తుతం తన కుటుంబ సభ్యులతో బెంగళూరు లో సంక్రాంతి పండగ జరుపుకొంటున్నారు.
మీకు ఇష్టమైన మూవీస్ ని ఆన్ లైన్ లో చూసి ఆనందించగలరు: