వెంక‌టేష్ – మ‌హేష్ మ‌ల్టీస్టార‌ర్ `సీత‌మ్మ వాకిట్లో సిరిమ‌ల్లె చెట్టు`కి 7 ఏళ్ళు

Seethamma Vakitlo Sirimalle Chettu Movie Completes 7 Years

తెలుగునాట మ‌ల్టీస్టార‌ర్ మూవీస్ ట్రెండ్ కి మ‌ళ్ళీ ఊపు తెచ్చిన చిత్రం `సీత‌మ్మ వాకిట్లో సిరిమ‌ల్లె చెట్టు`. రెండు త‌రాల అగ్ర క‌థానాయ‌కులు విక్ట‌రీ వెంక‌టేష్‌, సూప‌ర్ స్టార్ మ‌హేష్ బాబు క‌ల‌సి న‌టించ‌డమే కాకుండా… పెద్దోడు, చిన్నోడుగా అన్న‌ద‌మ్ముల పాత్ర‌ల్లో జీవించ‌డంతో.. ఈ క్రేజీ మ‌ల్టీస్టార‌ర్ బాక్సాఫీస్ వ‌ద్ద సెన్సేష‌న్ క్రియేట్ చేసింది.

మీకు నచ్చిన మరియు మీరు మెచ్చిన లేటెస్ట్ తెలుగు మూవీస్ ని ఇక్కడ వీక్షించగలరు: 👇

లేటెస్ట్ తెలుగు మూవీస్

[custom_ad]

వెంకీకి జోడీగా అంజ‌లి, మ‌హేష్ కి జంట‌గా స‌మంత న‌టించిన ఈ సినిమాలో ప్ర‌కాష్ రాజ్, జ‌య‌సుధ ముఖ్య భూమిక‌లు పోషించారు. శ్రీ‌కాంత్ అడ్డాల ద‌ర్శ‌క‌త్వంలో `దిల్` రాజు నిర్మించిన ఈ ఫ్యామిలీ ఎంట‌ర్ టైన‌ర్ కి మిక్కీ జే మేయ‌ర్ బాణీలు అందించ‌గా, మ‌ణిశ‌ర్మ నేప‌థ్య సంగీత‌మందించారు. 2013 జ‌న‌వ‌రి 11న విడుద‌లైన `సీత‌మ్మ వాకిట్లో సిరిమ‌ల్లె చెట్టు`… నేటితో 7 వసంతాల‌ను పూర్తిచేసుకుంటోంది.

మ‌రి.. `సీతమ్మ వాకిట్లో సిరిమ‌ల్లె చెట్టు` విడుద‌లైన ఏడేళ్ళ‌కు మ‌ళ్ళీ అదే తేదికి వ‌స్తున్న `స‌రిలేరు నీకెవ్వ‌రు`తోనూ మ‌హేష్ ఆ మ్యాజిక్ కొన‌సాగిస్తాడేమో చూడాలి.

[subscribe]

మీకు ఇష్టమైన మూవీస్ ని ఆన్ లైన్ లో చూసి ఆనందించగలరు:👇

తెలుగు ఫుల్ మూవీస్

Subscribe to our Youtube Channel Telugu Filmnagarfor the latest Tollywood updates.
Download the My Mango Appfor more amazing videos from the Tollywood industry.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

10 + 1 =