హ్యాపీ బర్త్ డే సుక్కు..!

Stylish Star Allu Arjun Wishes His Director,Telugu Filmnagar,Latest Telugu Movies News,Telugu Film News 2020,Tollywood Movie Updates,Allu Arjun Birthday Wishes His Director,Allu Arju Birthday Wishes To Sukumar

లెక్కలు మాస్టర్ అంటే వెంటనే గుర్తొచ్చే పేరు డైరెక్టర్ సుకుమార్. అందుకే తన సినిమాల్లో క్యాలిక్యులేషన్స్ ను ఏ మాత్రం మిస్ అవ్వవు. ఆర్య‌` సినిమాతో ద‌ర్శ‌కుడిగా ప‌రిచ‌య‌మై తొలి చిత్రంతోనే హిట్ కొట్టిన సుక్కు ఆతర్వాత 100% ల‌వ్‌, నాన్న‌కు ప్రేమ‌తో, `రంగ‌స్థ‌లం` సినిమాలతో బ్లాక్ బస్టర్ హిట్స్ కొట్టాడు.

మీకు నచ్చిన మరియు మీరు మెచ్చిన లేటెస్ట్ తెలుగు మూవీస్ ని ఇక్కడ వీక్షించగలరు: 👇

లేటెస్ట్ తెలుగు మూవీస్

ఇప్పుడు బన్నీ-టాలెంటెడ్ డైరెక్టర్స్ సుకుమార్ కాంబినేషన్ లో సినెమా వస్తున్న సంగతి తెలిసిందే. ఈ సినిమాను ఇప్పటికే ప్రారంభించారు. ఇప్పటికే సైలెంట్ గా ఫస్ట్ షెడ్యూల్ ను పూర్తి చేసినట్టు తెలుస్తుంది. ‘అల వైకుంఠపురంలో’ సినిమా షూటింగ్ పూర్తయిన వెంటనే బన్నీ సుకుమార్ సినిమాపై ఫోకస్ చేసినట్టు తెలుస్తుంది. కాగా రష్మిక మందన నటిస్తున్న ఈ సినిమాను మైత్రి మూవీ మేకర్స్ నిర్మిస్తుండగా.. దేవి శ్రీ ప్రసాద్ సంగీతం అందిస్తున్నాడు. ఎర్రచందనం స్మగ్లింగ్ నేపథ్యంలో ఈ సినిమా తెరకెక్కబోతున్న సంగతి తెలిసిందే.

[custom_ad]

ఇక ఈ రోజు సుక్కు పుట్టిన రోజు కావడంతో తనకి పుట్టిన రోజు శుభాకాంక్షలు తెలియచేసాడు బన్నీ. అంతేకాదు ఈ ఏడాది నీతో గుడ్ టైం స్పెండ్ చేయాలని ఆశిస్తున్నాని ట్వీట్ లో పేర్కొన్నాడు.

[subscribe]

మీకు ఇష్టమైన మూవీస్ ని ఆన్ లైన్ లో చూసి ఆనందించగలరు:👇

తెలుగు ఫుల్ మూవీస్

Subscribe to our Youtube Channel Telugu Filmnagarfor the latest Tollywood updates.
Download the My Mango Appfor more amazing videos from the Tollywood industry.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

2 × two =