కంటెంట్‌కు వెళ్లండి
తెలుగు ఫిల్మ్‌నగర్
సినిమా, హీరో, వార్త వెతకండి…అప్‌డేట్స్
వెనక్కి

Telugu Film News 2020

ట్యాగ్ · 4140 కథనాలు · పేజీ 176

balakrishna-nbk-106-going-to-be-a-socio-fantasy-movie
సినిమా వార్తలు

`న‌వ‌గ్ర‌హాలు` చుట్టూ తిరిగే క‌థ‌తో `య‌న్.బి.కె. 106`?

బ్లాక్ బ‌స్ట‌ర్ కాంబినేష‌న్ న‌ట‌సింహ బాల‌కృష్ణ‌, యాక్ష‌న్ సినిమాల స్పెష‌లిస్ట్ బోయ‌పాటి శ్రీ‌ను.. ముచ్చ‌ట‌గా మూడోసారి జ‌ట్టుక‌డుతున్న సంగ‌తి తెలిసిందే. డివోష‌న‌ల్ యాక్ష‌న్ ఎంట‌ర్ టైన‌ర్ గా తెర‌కెక్క‌నున్న ఈ క్రేజీ ప్రాజెక్ట్ లో బాల‌య్య రెండు విభిన్న పాత్ర‌ల్లో సంద‌డి చేయ‌నున్నారు. అందులో ఒక పాత్ర కోసం అఘోరాగా క‌నిపిస్తార‌ని ప్ర‌చారం సాగుతోంది.

Team TFNవాట్సాప్
Rana Daggubati All Set To Give Double Dhamaka This Summer,Telugu Filmnagar,Latest Telugu Movies News,Telugu Film News 2020,Tollywood Movie Updates,Rana Daggubati,Rana Daggubati Latest News,Rana Daggubati New Movie Updates,Rana Daggubati Next Project
సినిమా వార్తలు

రానా స‌మ్మర్ డ‌బుల్ ధ‌మాకా

ఎలాంటి పాత్ర‌లోనైనా ఒదిగిపోయే న‌టుడ‌నిపించుకున్న ద‌గ్గుబాటి రానా.. దాదాపు మూడేళ్ళ త‌రువాత క‌థానాయ‌కుడిగా ప‌ల‌క‌రించ‌బోతున్నాడు. అది కూడా... త‌క్కువ గ్యాప్ లోనే రెండు సినిమాల‌తో సంద‌డి చేయ‌బోతున్నాడు.

Team TFNవాట్సాప్
Actor Kartikeya Gummakonda Turns Villain For Valimai
సినిమా వార్తలు

"వాలిమై"తమిళ మూవీ లో విలన్ గా టాలీవుడ్ హీరో ?

జీ స్టూడియోస్, బే వ్యూ ప్రాజెక్ట్స్ బ్యానర్స్ పై సూపర్ హిట్ మూవీస్ "తీరం అధిగారం ఒండ్రు"," నెర్కొండ పార్వై " ఫేమ్ హెచ్. వినోత్ దర్శకత్వంలో తమిళ సూపర్ స్టార్ అజిత్ హీరోగా రూపొందుతున్న యాక్షన్ థ్రిల్లర్ "వాలిమై" తమిళ మూవీ దీపావళి కానుకగా రిలీజ్ కానుంది.

Team TFNవాట్సాప్
Aditi Rao Hydari To Replace Samantha In Maha Samudram,Telugu Filmnagar,Latest Telugu Movies News,Telugu Film News 2020,Tollywood Movie Updates,Aditi Rao Hydari,Aditi Rao Hydari Latest News,Aditi Rao Hydari New Movie News,Aditi Rao Hydari Next Film Up
సినిమా వార్తలు

స‌మంత స్థానంలో అదితి రావ్ హైద‌రీ?

`ఆర్ ఎక్స్ 100`తో సంచ‌ల‌న విజ‌యం అందుకున్న యంగ్ అండ్ టాలెంటెడ్ డైరెక్ట‌ర్ అజ‌య్ భూప‌తి.. స్వ‌ల్ప విరామం తరువాత త‌న రెండో చిత్రానికి శ్రీ‌కారం చుట్ట‌బోతున్నాడు. `మ‌హాసముద్రం` పేరుతో రూపొంద‌నున్న ఈ మ‌ల్టీస్టార‌ర్ మూవీలో ఒక క‌థానాయ‌కుడిగా శ‌ర్వానంద్ న‌టించ‌నుండ‌గా... మ‌రో క‌థానాయ‌కుడి కోసం అన్వేష‌ణ సాగుతోంది.

Team TFNవాట్సాప్
సినిమా వార్తలు

హిట్ కాంబోను రిపీట్ చేసే ప్లాన్ లో బాలయ్య...!

ప్రస్తుతం బోయపాటి దర్శకత్వంలో బాలకృష్ణ సినిమా చేస్తున్న సంగతి తెలిసిందే. ప్రస్తుతం ఈ సినిమా షూటింగ్ ను జరుపుకుంటుంది. ఇక ఈ సినిమాలో బాలయ్యను గతంలో ఎన్నడూ చూపించని విధంగా అఘోర పాత్రలో చూపించబోతున్నట్టు తెలుస్తుంది. కాగా గతంలో వీరి కాంబినేషన్లో సింహ, లెజెండ్ సినిమాలు వచ్చాయి. ఈ రెండు కూడా భారీ విజయం సొంతం చేసుకున్నాయి. ఈ సినిమాలు విజయం సాధించడంతో ఈ సినిమాపై కూడా అంచనాలు పెరిగాయి.

TFN Adminవాట్సాప్
సినిమా వార్తలు

ఆద్య-సితార ల మధ్య మరో ఛాలెంజ్

టాలీవుడ్ సూపర్ స్టార్ మహేష్ బాబు సితార, వంశీ పైడిపల్లి కూతురు ఆద్య కలిసి ఆద్య అండ్ సితార అనే యూ ట్యూబ్ ఛానల్ ద్వారా పలు ఇంట్రెస్టింగ్ వీడియోలతో సందడి చేస్తున్న సంగతి తెలిసిందే. అంతేకాదు ఇటీవల వీరి ఛానెల్ లో మహేష్ బాబు కూడా వచ్చి సందడి చేశారు. ఇప్పటికే ఎన్నో ఛాలెంజింగ్ వీడియోలతో ముందుకు వచ్చిన ఆద్య-సితార ఇప్పుడు టీ-షర్ట్ ఛాలెంజ్ అంటూ మరో వీడియో తో వచ్చారు. మీరు కూడా ఈ కింద లింక్ ను క్లిక్ చేసి వారు చేసిన అల్లరిని చూసి ఎంజాయ్ చేయండి.

TFN Adminవాట్సాప్
సినిమా వార్తలు

చిరంజీవి మొదటి డైరెక్టర్ కన్నుమూత

మెగాస్టార్ చిరంజీవి ఫస్ట్ మూవీ పునాదిరాళ్లు మూవీ డైరెక్టర్ గుడిపాటి రాజ్ కుమార్ ఈ రోజు తుది శ్వాస విడిచారు. గతకొద్ది కాలంగా అనారోగ్యంతో భాదపడుతున్న ఆయన చికిత్స పొందుతూనే మరణించారు. ఇటీవలే రాజ్ కుమార్ భార్య, పెద్ద కొడుకు మరణించడంతో మనస్థాపానికి గురై అనారోగ్యం పాలయ్యారు. ఈ విషయం తెలిసి ఇటీవలే మెగాస్టార్ చిరంజీవి ఆయనకు అపోలో ఆస్పత్రిలో వైద్య పరీక్షలు చేయించారు. అయినా కూడా మానసికంగా కృంగిపోవడంతో అనారోగ్యానికి గురై నిన్న రాత్రి తుది శ్వాస విడిచారు. ఇక ఆయన మృతి గురించి తెలిసిన సినీ ప్రముఖులు సంతాపం వ్యక్తం చేస్తున్నారు. ఆయన స్వగ్రామం కృష్ణా జిల్లా ఉయ్యూరు. ఆయన భౌతికకాయాన్ని ఉయ్యూరు తీసుకు…

TFN Adminవాట్సాప్
biopic-movie-on-ace-weightlifter-karnam-malleswari-is-on-cards
సినిమా వార్తలు

వెయిట్ లిఫ్టర్ కరణం మల్లీశ్వరి బయోపిక్ మూవీ

ఒలింపిక్స్ వెయిట్ లిఫ్టింగ్ పోటీలో మెడల్ అందుకున్న మొదటి భారతీయ మహిళా వెయిట్ లిఫ్టర్ కరణం మల్లీశ్వరి. 54 KG విభాగంలో మల్లీశ్వరి వరల్డ్ ఛాంపియన్ షిప్ విన్నర్ గా నిలిచారు. అర్జున అవార్డ్, రాజీవ్ ఖేల్ రత్న, పద్మశ్రీ వంటి పురస్కారాలు మల్లీశ్వరి అందుకున్నారు. ఇప్పుడు మల్లీశ్వరి జీవిత చరిత్ర ఆధారంగా ఒక మూవీ రూపొందనుంది.

Team TFNవాట్సాప్
actress-rakul-preet-turns-vegan
సినిమా వార్తలు

శాకాహారి గా మారిన రకుల్ ప్రీత్

టాలీవుడ్, కోలీవుడ్ లలో స్టార్ హీరోయిన్ గా రాణిస్తున్న రకుల్ ప్రీత్ సింగ్ ప్రస్తుతం బాలీవుడ్ మూవీస్ లో బిజీగా ఉన్నారు. ఏదైనా నిర్ణయం తీసుకున్నప్పుడు జీవితాంతం కట్టుబడి ఉండాలనే విషయాన్ని రకుల్ ప్రీత్ అంగీకరించారు. ప్లానింగ్ ఏమీ లేకుండా మాంసాహారి గా ఉన్న రకుల్ సడెన్ గా శాకాహారి గా మారాలనే నిర్ణయం తీసుకున్నారు. ఈ నిర్ణయం తాను తీసుకున్న సరైన నిర్ణయాలలో వన్ ఆఫ్ ది బెస్ట్ అని రకుల్ అన్నారు.

Team TFNవాట్సాప్
సినిమా వార్తలు

పెళ్లి పనులు స్టార్ట్

తెలుగు ఇండస్ట్రీలో మోస్ట్ ఎలిజిబుల్ బ్యాచిలర్ ఎవరంటే ఆ లిస్ట్ లో రానా, ప్రభాస్ తర్వాత టక్కున గుర్తొచ్చే పేరు నితిన్. కానీ ఇప్పుడు ఆ లిస్ట్ లో నుండి బయటకు వచ్చేశాడు నితిన్. గత కొద్దిరోజులుగా నితిన్ పెళ్లి పై పలు వార్తలు వస్తున్న సంగతి తెలిసిందే. ఇప్పుడు ఆ వార్తలకు బ్రేక్ పడింది. ఈ రోజు హైదరాబాద్‌లోని త‌న‌ నివాసంలో షాలినితో క‌లిసి నిశ్చితార్ధ వేడుక‌ని జ‌రుపుకున్నాడు నితిన్‌. ఈ వేడుక‌కి ఫ్యామిలీ, ఫ్రెండ్స్ మాత్రమే హాజ‌రైన‌ట్టు తెలుస్తుంది. ఇక ఈ విషయాన్ని నితిన్ స్వయంగా తన ట్విట్టర్ ద్వారా తెలిపాడు. ఏప్రిల్ 16న దుబాయ్‌లోని పలాజో వర్సాచీ హోటల్‌లో వివాహ వేడుక నిర్వహించబోతున్నట్లు తెలుస్తోంది.

TFN Adminవాట్సాప్
ఫస్ట్ లుక్

ప్రభు దేవా "బఘీర"తమిళ మూవీ ఫస్ట్ లుక్

భరతన్ పిక్చర్స్ బ్యానర్ పై ఆధిక్ రవిచంద్రన్ దర్శకత్వంలో ప్రభుదేవా హీరోగా మిస్టరీ థ్రిల్లర్ "బఘీర"తమిళ మూవీ రూపొందుతుంది. ప్రభుదేవా 55 వ మూవీ గా రూపొందుతున్న ఈ మూవీ లో అమైరా దస్తూర్ కథానాయిక. గణేశన్ శంకర్ సంగీతం అందించిన "బఘీర" మూవీ 70 శాతం షూటింగ్ పార్ట్ కంప్లీట్ చేసుకుందని సమాచారం.

Team TFNవాట్సాప్
రిలీజ్ అప్‌డేట్

మంగ్లీ ‘స్వేచ్ఛ’ రిలీజ్ డేట్ ఫిక్స్

తీన్మార్ వార్తలతో టీవీ ప్రేక్షకులకు పరిచయమైన.. ఆ తర్వాత 'బతుకమ్మ' పాటలతో.. ఆ తర్వాత సినిమాల్లో పడే అవకాశం దక్కించుకొని మంచి గుర్తింపు తెచ్చుకుంది మంగ్లీ. ఇప్పుడు ఏకంగా తాను ప్రధాన పాత్రలో ఓ సినిమాలో కూడా నటించింది. కెపీఎన్‌. చౌహన్‌ దర్శకత్వంలో మంగ్లీ ప్రధాన పాత్రలో తెరకెక్కిన సినిమా ‘స్వేచ్ఛ’.

TFN Adminవాట్సాప్
ritu-varma-gets-busy-in-2020-with-handful-of-new-movie-offers
సినిమా వార్తలు

మ‌ళ్ళీ బిజీ అవుతున్న రీతూ వ‌ర్మ‌

స‌హాయ న‌టిగా కెరీర్ ని మొద‌లుపెట్టిన హైద‌రాబాదీ భామ రీతూ వ‌ర్మ‌.. అన‌తి కాలంలోనే క‌థానాయిక‌గా త‌న‌దైన ముద్ర వేసింది. మ‌రీ ముఖ్యంగా... `పెళ్ళి చూపులు`తో రీతూ ఓవ‌ర్ నైట్ స్టార్ అయిపోవ‌డ‌మే కాదు, `ఉత్త‌మ న‌టి`గా ప్ర‌తిష్ఠాత్మ‌క `నంది` పుర‌స్కారాన్ని కూడా అందుకుంది. అయితే, ఆ త‌రువాత మాత్రం రీతూ స్థాయికి త‌గ్గ అవ‌కాశాలు ద‌క్క‌లేద‌నే చెప్పాలి. మ‌ధ్యలో `కేశ‌వ‌` లాంటి చిత్రాల్లో సంద‌డి చేసినా ఫ‌లితం శూన్యం.

Team TFNవాట్సాప్
ramuloo-ramulaa-sets-a-new-record-on-youtube
సినిమా వార్తలు

`రాములో రాములా`.. మ‌రో రికార్డ్

ఇటీవ‌ల కాలంలో ఆడియో ప‌రంగా సంచ‌ల‌నం సృష్టించిన చిత్రంగా `అల వైకుంఠ‌పుర‌ములో`ని ప్ర‌త్యేకంగా చెప్పుకోవాలి. ఇందులోని ప్ర‌తీ పాట సంగీత ప్రియుల్ని ఉర్రూత‌లూగించింది. మ‌రీ ముఖ్యంగా.. `సామ‌జ‌వ‌ర‌గ‌మ‌న‌`, `రాములో రాములా`.. యూ ట్యూబ్ ముంగిట స‌రికొత్త రికార్డుల్ని నెల‌కొల్పాయి.

Team TFNవాట్సాప్
Naga Shourya Gives Green Signal To Another Movie
సినిమా వార్తలు

మరో మూవీ కి నాగశౌర్య గ్రీన్ సిగ్నల్

మాస్ ఎంటర్ టైనర్ "అశ్వ‌ద్ధామ‌" మూవీ లో అద్భుతంగా నటించి ప్రేక్షక, విమర్శకుల ప్రశంసలు పొందిన నాగశౌర్య సినిమాల జోరు పెంచారు. సితార ఎంటర్ టైన్ మెంట్స్ బ్యానర్ పై లక్ష్మీ సౌజన్య దర్శకత్వంలో నాగశౌర్య హీరోగా రూపొందే రొమాంటిక్ ఎంటర్ టైనర్ మూవీ పూజ కార్యక్రమం జరుపుకున్న విషయం తెలిసిందే. నాగశౌర్య ఇప్పుడు మరో మూవీ కి గ్రీన్ సిగ్నల్ ఇచ్చారు.

Team TFNవాట్సాప్
సాంగ్

పాట‌ల చిత్రీక‌ర‌ణ‌లో `రెడ్`

గ‌త ఏడాది `ఇస్మార్ట్ శంక‌ర్`గా సెన్సేష‌న్ క్రియేట్ చేసిన ఎన‌ర్జిటిక్ స్టార్ రామ్.. ప్ర‌స్తుతం `రెడ్`తో బిజీగా ఉన్నాడు. త‌మిళ చిత్రం `త‌డ‌మ్` ఆధారంగా రూపొందుతున్న ఈ యాక్ష‌న్ థ్రిల్ల‌ర్ లో రామ్ రెండు విభిన్న పాత్ర‌ల్లో ద‌ర్శ‌న‌మివ్వ‌నున్నాడు. మాళ‌వికా శ‌ర్మ‌, నివేదా పెతురాజ్, అమృతా అయ్య‌ర్ నాయిక‌లుగా న‌టిస్తున్న ఈ చిత్రాన్ని కిషోర్ తిరుమ‌ల డైరెక్ట్ చేస్తుండ‌గా.. స్ర‌వంతి మూవీస్ నిర్మిస్తోంది. మెలోడీ బ్ర‌హ్మ మ‌ణిశ‌ర్మ బాణీలు అందిస్తున్నాడు.

Team TFNవాట్సాప్
Star Director Trivikram Graces As Chief Guest For Bheeshma Pre Release Event
సినిమా వార్తలు

"భీష్మ" ప్రీ రిలీజ్ ఈవెంట్ కు స్టార్ డైరెక్టర్

యంగ్ హీరో నితిన్, అందాల తార రష్మిక జంటగా వెంకీ కుడుముల దర్శకత్వంలో సితార ఎంటర్ టైన్ మెంట్స్ బ్యానర్ పై సింగిల్ ఫరెవర్ ట్యాగ్ లైన్ తో రూపొందిన యూత్ ఫుల్ రొమాంటిక్ కామెడీ ఎంటర్ టైనర్ "భీష్మ "మూవీ ఫిబ్రవరి 21 వ తేదీ రిలీజ్ కానుంది. రాజీవ్ కనకాల, అనంత నాగ్, సంపత్ రాజ్, బ్రహ్మాజీ, వెన్నెల కిషోర్ ముఖ్య పాత్రలలో నటించారు. మహతి స్వర సాగర్ సంగీతం అందించారు.

Team TFNవాట్సాప్
సినిమా వార్తలు

అల్లు అర్జున్ తో మ‌రోసారి సురేంద‌ర్ రెడ్డి?

`రేసు గుర్రం`... స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్ కెరీర్ లో ప్ర‌త్యేకంగా నిల‌చిన చిత్రం. `కిక్` త‌రువాత కాస్త ట్రాక్ త‌ప్పిన ద‌ర్శ‌కుడు సురేంద‌ర్ రెడ్డి.. ఈ సినిమాతోనే మ‌ళ్ళీ బౌన్స్ బ్యాక్ అయ్యాడు. బ‌న్నీ, సూరి ఫ‌స్ట్ కాంబోలో వ‌చ్చిన ఈ చిత్రం... 2014 వేస‌విలో వ‌సూళ్ళ వ‌ర్షం కురిపించింది. క‌ట్ చేస్తే.. ఆరేళ్ళ సుదీర్ఘ విరామం త‌రువాత ఈ ఇద్ద‌రి కాంబినేష‌న్ లో మ‌రో సినిమా రాబోతోంద‌ని స‌మాచారం.

Team TFNవాట్సాప్
Naandhi Movie Wraps Up Its First Schedule
షూటింగ్ అప్‌డేట్

ఫస్ట్ షెడ్యూల్ పూర్తి చేసుకున్న 'నాంది'

అల్లరి సినిమాతో తెలుగు తెరకు పరిచయమై ఆ సినిమా పేరునే ఇంటి పేరుగా మార్చుకున్న హీరో నరేష్. తన కెరీర్ ప్రారంభంలో వరుస సినిమాలతో.. వరుస హిట్లతో దూసుకుపోయిన అల్లరి నరేష్ గత కొంతకాలంగా కాస్త వెనుకపడ్డాడు. ఇక ఇటీవల మహర్షి సినిమాలో.. మహేష్ బాబు కు ఫ్రెండ్ గా కీలక పాత్రలో నటించి మంచి మార్కులే కొట్టేసాడు. ఇక ఆ తర్వాత పలు సినిమాల్లో పలు కీలక పాత్రల్లో అవకాశాలు వచ్చినా అల్లరి నరేష్ మాత్రం మరోసారి హీరోగానే వస్తున్నాడు.

TFN Adminవాట్సాప్
సినిమా వార్తలు

ప‌వ‌న్ చిత్రంలో భూమిక‌?

ప‌వ‌ర్ స్టార్ ప‌వ‌న్ క‌ళ్యాణ్ కెరీర్ లో బిగ్గెస్ట్ హిట్స్ గా నిల‌చిన చిత్రాల్లో `ఖుషి` ఒక‌టి. ఆ సినిమాతోనే న‌టి భూమికా చావ్లాకి క‌థానాయిక‌గా భారీ విజ‌యం ద‌క్కింది. అంతటి బ్లాక్ బ‌స్ట‌ర్ మూవీ త‌రువాత ప‌వ‌న్, భూమిక కాంబినేష‌న్ లో మ‌రో సినిమా రానేలేదు. అయితే, త్వ‌ర‌లోనే ఈ జోడీ మ‌రోమారు జ‌ట్టుక‌ట్ట‌బోతున్నార‌ని స‌మాచారం.

Team TFNవాట్సాప్

షేర్