పెళ్లి పనులు స్టార్ట్

Wedding Ritual Celebrations Began At Actor Nithiin House,Telugu Filmnagar,Latest Telugu Movies News,Telugu Film News 2020,Tollywood Movie Updates,Actor Nithiin,Nithiin,Actor Nithiin Wedding With Shalini,Telugu Actor Nithiin,Nithiin and Shalini Wedding Celebrations

తెలుగు ఇండస్ట్రీలో మోస్ట్ ఎలిజిబుల్ బ్యాచిలర్ ఎవరంటే ఆ లిస్ట్ లో రానా, ప్రభాస్ తర్వాత టక్కున గుర్తొచ్చే పేరు నితిన్. కానీ ఇప్పుడు ఆ లిస్ట్ లో నుండి బయటకు వచ్చేశాడు నితిన్. గత కొద్దిరోజులుగా నితిన్ పెళ్లి పై పలు వార్తలు వస్తున్న సంగతి తెలిసిందే. ఇప్పుడు ఆ వార్తలకు బ్రేక్ పడింది. ఈ రోజు హైదరాబాద్‌లోని త‌న‌ నివాసంలో షాలినితో క‌లిసి నిశ్చితార్ధ వేడుక‌ని జ‌రుపుకున్నాడు నితిన్‌. ఈ వేడుక‌కి ఫ్యామిలీ, ఫ్రెండ్స్ మాత్రమే హాజ‌రైన‌ట్టు తెలుస్తుంది. ఇక ఈ విషయాన్ని నితిన్ స్వయంగా తన ట్విట్టర్ ద్వారా తెలిపాడు. ఏప్రిల్ 16న దుబాయ్‌లోని పలాజో వర్సాచీ హోటల్‌లో వివాహ వేడుక నిర్వహించబోతున్నట్లు తెలుస్తోంది.

మీకు నచ్చిన మరియు మీరు మెచ్చిన లేటెస్ట్ తెలుగు మూవీస్ ని ఇక్కడ వీక్షించగలరు: 👇

లేటెస్ట్ తెలుగు మూవీస్

[custom_ad]

నితిన్, షాలినికి 2012లోనే పరిచయం ఏర్పడిందట.. ! స్నేహంతో మొదలైన వీరి ప్రయాణం ప్రేమగా మారిందట. ఇద్దరు ఒకరిని ఒకరు అర్ధం చేసుకొని ఒకటి అవ్వాలని నిర్ణయం తీసుకున్నారని, ఆ తరవాత తమ ప్రేమ విషయాన్నీ పెద్దలు ముందు ఉంచారని తెలుస్తోంది

కాగా వెంకీ కుడుముల దర్శకత్వంలో నితిన్ హీరోగా నటించిన సినిమా భీష్మ. ఈ సినిమా మహాశివరాత్రి సందర్భంగా ఫిబ్రవరి 21న ప్రేక్షకుల ముందుకు వస్తున్న సంగతి తెలిసిందే. ఈ సినిమాలో నితిన్ సరసన రష్మిక మందన్న హీరోయిన్ గా నటిస్తుండగా ఆ త‌ర్వాత రంగ్ దే, అందుదాన్ రీమేక్ చిత్రాల‌తో బిజీ కానున్నాడు నితిన్.

[subscribe]

మీకు ఇష్టమైన మూవీస్ ని ఆన్ లైన్ లో చూసి ఆనందించగలరు:👇

తెలుగు ఫుల్ మూవీస్

Subscribe to our Youtube Channel Telugu Filmnagarfor the latest Tollywood updates.
Download the My Mango Appfor more amazing videos from the Tollywood industry.