“వాలిమై”తమిళ మూవీ లో విలన్ గా టాలీవుడ్ హీరో ?

Actor Kartikeya Gummakonda Turns Villain For Valimai

జీ స్టూడియోస్, బే వ్యూ ప్రాజెక్ట్స్ బ్యానర్స్ పై సూపర్ హిట్ మూవీస్ “తీరం అధిగారం ఒండ్రు”,” నెర్కొండ పార్వై ” ఫేమ్ హెచ్. వినోత్ దర్శకత్వంలో తమిళ సూపర్ స్టార్ అజిత్ హీరోగా రూపొందుతున్న యాక్షన్ థ్రిల్లర్ “వాలిమై” తమిళ మూవీ దీపావళి కానుకగా రిలీజ్ కానుంది.

మీకు నచ్చిన మరియు మీరు మెచ్చిన లేటెస్ట్ తెలుగు మూవీస్ ని ఇక్కడ వీక్షించగలరు: 👇

లేటెస్ట్ తెలుగు మూవీస్

[custom_ad]

వీరం, వేదాళం, వివేగం, విశ్వాసం, నెర్కొండ పార్వై వంటి బ్లాక్ బస్టర్ మూవీస్ తరువాత అజిత్ హీరోగా నటించే ఈ మూవీ కి యువన్ శంకర్ రాజా సంగీతం అందిస్తున్నారు. ఒక అప్ కమింగ్ టాలీవుడ్ హీరో ఈ మూవీ లో విలన్ గా ఎంపిక అయ్యారని సమాచారం. RX 100 మూవీ తో సెన్సేషన్ క్రియేట్ చేసిన కార్తికేయ హీరోగానే కాకుండా విలన్ పాత్రలకు కూడా గ్రీన్ సిగ్నల్ ఇస్తున్నారు. నాని హీరోగా రూపొందిన “గ్యాంగ్ లీడర్ ” మూవీ లో విలన్ గా నటించిన విషయం తెలిసిందే. అజిత్ మూవీ లో కార్తికేయ విలన్ గా నటించే అవకాశం ఉంది.

[subscribe]

మీకు ఇష్టమైన మూవీస్ ని ఆన్ లైన్ లో చూసి ఆనందించగలరు:👇

తెలుగు ఫుల్ మూవీస్

Subscribe to our Youtube Channel Telugu Filmnagarfor the latest Tollywood updates.
Download the My Mango Appfor more amazing videos from the Tollywood industry.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

2 × three =