`రాములో రాములా`.. మ‌రో రికార్డ్

ramuloo-ramulaa-sets-a-new-record-on-youtube

ఇటీవ‌ల కాలంలో ఆడియో ప‌రంగా సంచ‌ల‌నం సృష్టించిన చిత్రంగా `అల వైకుంఠ‌పుర‌ములో`ని ప్ర‌త్యేకంగా చెప్పుకోవాలి. ఇందులోని ప్ర‌తీ పాట సంగీత ప్రియుల్ని ఉర్రూత‌లూగించింది. మ‌రీ ముఖ్యంగా.. `సామ‌జ‌వ‌ర‌గ‌మ‌న‌`, `రాములో రాములా`.. యూ ట్యూబ్ ముంగిట స‌రికొత్త రికార్డుల్ని నెల‌కొల్పాయి.

మీకు నచ్చిన మరియు మీరు మెచ్చిన లేటెస్ట్ తెలుగు మూవీస్ ని ఇక్కడ వీక్షించగలరు: 👇

లేటెస్ట్ తెలుగు మూవీస్

[custom_ad]

`సామ‌జ‌వ‌ర‌గ‌మ‌న` మెలోడీ ల‌వ‌ర్స్ ని మెస్మ‌రైజ్ చేస్తే.. `రాములో రాములా` కుర్ర‌కారుని ఉర్రూత‌లూగించింది. అంతేకాదు.. తాజాగా `రాములో రాములా` మ‌రో రేర్ ఫీట్ ని కైవ‌సం చేసుకుంది. రీసెంట్ గా ఈ పాట‌.. 200 మిలియ‌న్ వ్యూస్ క్ల‌బ్ లో చేరింది. ఈ రికార్డుని సాధించిన తొలి మ్యూజిక‌ల్ వీడియోగా `రాములో రాములా` రికార్డుల‌కెక్కింది. దీనికంటే ముందే విడుద‌లైన `సామ‌జ‌వ‌ర‌గ‌మ‌న‌` 163 మిలియ‌న్ల వ్యూస్ తో ముందుకు సాగుతోంది. మ‌రి.. మున్ముందు `రాములో రాములా` ఖాతాలో ఇంకెన్ని రికార్డులు వ‌శ‌మ‌వుతాయో చూడాలి.

[subscribe]

మీకు ఇష్టమైన మూవీస్ ని ఆన్ లైన్ లో చూసి ఆనందించగలరు:👇

తెలుగు ఫుల్ మూవీస్

Subscribe to our Youtube Channel Telugu Filmnagarfor the latest Tollywood updates.
Download the My Mango Appfor more amazing videos from the Tollywood industry.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

5 × three =