యంగ్ హీరో నితిన్, అందాల తార రష్మిక జంటగా వెంకీ కుడుముల దర్శకత్వంలో సితార ఎంటర్ టైన్ మెంట్స్ బ్యానర్ పై సింగిల్ ఫరెవర్ ట్యాగ్ లైన్ తో రూపొందిన యూత్ ఫుల్ రొమాంటిక్ కామెడీ ఎంటర్ టైనర్ “భీష్మ “మూవీ ఫిబ్రవరి 21 వ తేదీ రిలీజ్ కానుంది. రాజీవ్ కనకాల, అనంత నాగ్, సంపత్ రాజ్, బ్రహ్మాజీ, వెన్నెల కిషోర్ ముఖ్య పాత్రలలో నటించారు. మహతి స్వర సాగర్ సంగీతం అందించారు.
మీకు నచ్చిన మరియు మీరు మెచ్చిన లేటెస్ట్ తెలుగు మూవీస్ ని ఇక్కడ వీక్షించగలరు:
లేటెస్ట్ తెలుగు మూవీస్
[custom_ad]
“భీష్మ” మూవీ ఫస్ట్ లుక్ పోస్టర్స్, మోషన్ పోస్టర్, సింగిల్స్ యాంథమ్ వీడియో ప్రేక్షకులను ఆకట్టుకున్నాయి. ఈ మూవీ ప్రీ రిలీజ్ ఈవెంట్ 17 వ తేదీ గ్రాండ్ గా జరగనుంది. “భీష్మ” మూవీ ప్రీ రిలీజ్ ఈవెంట్ కు ముఖ్య అతిథి గా స్టార్ డైరెక్టర్ త్రివిక్రమ్ శ్రీనివాస్ పాల్గొంటారు. నితిన్ , రష్మిక జంటగా నటించిన “భీష్మ” మూవీ పై భారీ అంచనాలు నెలకొన్నాయి.
[subscribe]
మీకు ఇష్టమైన మూవీస్ ని ఆన్ లైన్ లో చూసి ఆనందించగలరు: